83 (సినిమా)
Jump to navigation
Jump to search
83 | |
---|---|
దర్శకత్వం | కబీర్ ఖాన్ |
రచన | కబీర్ ఖాన్ సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ వాసన్ బాల |
మాటలు | కబీర్ ఖాన్ సుమిత్ అరోరా |
నిర్మాత | దీపిక పదుకొణె కబీర్ ఖాన్ శీతల్ వినోద్ తల్వార్, విష్ణువర్ధన్ ఇందూరి సాజిద్ నడియాడ్ వాలా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ 83 ఫిల్మ్ లిమిటెడ్ |
తారాగణం | రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణె జీవా పంకజ్ త్రిపాఠి |
ఛాయాగ్రహణం | అసీం మిశ్రా |
కూర్పు | నితిన్ బైద్ |
సంగీతం | Score: Julius Packiam Songs: Pritam |
నిర్మాణ సంస్థలు | రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఫాంటం ఫిల్మ్స్ విబ్రి మీడియా కెపె ప్రొడక్షన్స్ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్టైన్మెంట్ కబీర్ ఖాన్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పివిఆర్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 15 డిసెంబరు 2021(Red Sea International Film Festival) 24 డిసెంబరు 2021 (India) |
సినిమా నిడివి | 161 ని[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹125 crore[2] |
బాక్సాఫీసు | ₹26.36 crore[3] |
83 2021లో విడుదలైన హిందీ సినిమా. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యానర్ల పై రణ్ వీర్ సింగ్, దీపికా పడుకోణె, కబీర్ ఖాన్, విష్ణు వర్దన్ ఇందూరి, సాజిద్ నడియడ్‌వాలా నిర్మించిన ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోణె, పంకజ్ త్రిపాఠి, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 డిసెంబర్ 2021న విడుదలైంది. 1983 లో క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాడు కపిల్ దేవ్ జీవితం ఈ చిత్ర ప్రధాన కథాంశం.[4]
కథ
[మార్చు]నటీనటులు
[మార్చు]- కపిల్ దేవ్ గా రణ్‌వీర్ సింగ్
- దీపికా పడుకోణె
- పంకజ్ త్రిపాఠి
- కృష్ణమాచారి శ్రీకాంత్ గా జీవా
- హార్దీ సంధు
- తాహీర్ భాసిన్
- చిరాగ్ పాటిల్
- సాకిబ్ సలీమ్
- పార్వతి నాయర్
- అదితి ఆర్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిలిమ్స్
- నిర్మాతలు: రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోణె, కబీర్ ఖాన్, సాజిద్ నడియడ్‌వాలా, విష్ణు వర్దన్ ఇందూరి [5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కబీర్ ఖాన్
- సంగీతం: ప్రీతమ్
జూలియస్ పేకియం - సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా
- ఎడిటింగ్: నితిన్ బెద్
మూలాలు
[మార్చు]- ↑ "83 (Film)". British Board of Film Classification. Retrieved 21 December 2021.
- ↑ Gopalan, Krishna (23 December 2021). "On the eve of '83' release, Bollywood remains cautiously optimistic". Business Today. Retrieved 25 December 2021.
- ↑ "83 Box Office". Bollywood Hungama. Retrieved 25 December 2021.
- ↑ "83 Box Office Collection Day 1: Ranveer Singh's Film Gets "Excellent" Opening, Earns Rs 12 Crore". NDTV.com. Retrieved 2021-12-25.
- ↑ Eenadu (26 December 2021). "కపిల్ దేవ్‌కి కథ చెప్పాలని.. 15 నెలలు వెయిట్ చేశా! - Sunday Magazine". Archived from the original on 26 డిసెంబరు 2021. Retrieved 26 December 2021.