సాజిద్ నదియాద్వాలా
సాజిద్ నదియాద్వాలా | |
---|---|
![]() | |
జననం | |
జాతీయత | ![]() |
విద్య | చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), ఎల్‌ఎల్‌బీ (అడ్వకేట్) |
వృత్తి | నిర్మాత దర్శకుడు స్క్రీన్ రైటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
సాజిద్ నదియాద్వాలా (జననం 18 ఫిబ్రవరి 1966) భారతదేశానికి చెందిన నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్.[1] ఆయన నిర్మాత ఎకె నదియాద్వాలా మనవడు, నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ యజమాని.[2] సాజిద్ నదియాద్వాలా నిర్మించిన హౌస్‌ఫుల్ (2010), బాఘి (2016) , కిక్ (2014), సూపర్ 30 (2019) వంటి హిట్ సినిమాలను నిర్మించాడు.[3][4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సాజిద్ నదియాద్వాలా 1992 మే 10న నటి దివ్యభారతిని వివాహం చేసుకున్నాడు. పది నెలల తర్వాత దివ్యభారతి వారి తులసి నివాసంలో ఐదవ అంతస్తు కిటికీ నుండి పడి మరణించింది. ఆమెకు 19 సంవత్సరాలు. దివ్య మరణం తర్వాత ఆయన జర్నలిస్ట్ వార్దా ఖాన్‌ను 2000 నవంబర్ 18న రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
సినీ జీవితం
[మార్చు]సాజిద్ నదియాద్వాలా తన మామ నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, 25 సంవత్సరాల వయసులో "నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్" అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించాడు. అయన 1992లో ధర్మేంద్ర, గోవింద నటించిన తన మొదటి సినిమా జుల్మ్ కి హుకుమత్‌ను నిర్మించాడు.[6][7]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | నిర్మాత | దర్శకుడు | రచయిత | స్క్రీన్ ప్లే | |
---|---|---|---|---|---|---|
1992 | జుల్మ్ కి హుకుమత్ | ![]() |
||||
1993 | వక్త్ హమారా హై | ![]() |
||||
1995 | ఆండోలన్ | ![]() |
||||
1996 | జీత్ | ![]() |
||||
1997 | జుడ్వా | ![]() |
[8] | |||
2000 | హర్ దిల్ జో ప్యార్ కరేగా | ![]() |
||||
2004 | ముజ్సే షాదీ కరోగి | ![]() |
||||
2006 | జాన్-ఎ-మన్ | ![]() |
[9] | |||
2007 | హే బేబీ | ![]() |
||||
2009 | కంబఖ్త్ ఇష్క్ | ![]() |
||||
2010 | హౌస్‌ఫుల్ | ![]() |
![]() |
|||
అంజానా అంజాని | ![]() |
|||||
2012 | హౌస్‌ఫుల్ 2 | ![]() |
![]() |
|||
2014 | హైవే | ![]() |
||||
2 స్టేట్స్ | ![]() |
|||||
హీరోపంతి | ![]() |
|||||
కిక్ | ![]() |
![]() |
![]() |
[10] | ||
లై భారీ | ![]() |
|||||
2015 | ఫాంటమ్ | ![]() |
||||
తమాషా | ![]() |
[11] | ||||
2016 | బాఘి | ![]() |
||||
హౌస్‌ఫుల్ 3 | ![]() |
[12] | ||||
డిషూమ్ | ![]() |
[13] | ||||
2017 | రంగూన్ | ![]() |
[14] | |||
జుడ్వా 2 | ![]() |
|||||
2018 | బాఘి 2 | ![]() |
[15] | |||
2019 | కలంక్ | ![]() |
||||
సూపర్ 30 | ![]() |
|||||
చిచోరే | ![]() |
[16] | ||||
హౌస్‌ఫుల్ 4 | ![]() |
[17] | ||||
2020 | బాఘి 3 | ![]() |
||||
2021 | తడప్ | ![]() |
||||
83 | ![]() |
|||||
2022 | బచ్చన్ పాండే | ![]() |
||||
హీరోపంతి 2 | ![]() |
![]() |
||||
2023 | సత్యప్రేమ్ కి కథ | ![]() |
||||
బవాల్ | ![]() |
|||||
2024 | చందు ఛాంపియన్ | ![]() |
||||
2025 | సాంకి | ![]() |
||||
సికందర్ | ![]() |
|||||
హౌస్‌ఫుల్ 5 | ![]() |
|||||
బాఘి 4 | ![]() |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | వర్గం | కోసం | ఫలితం |
---|---|---|---|
2015 | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్ర పురస్కారం | 2 స్టేట్స్ | నామినేట్ అయ్యారు |
2015 | డెబ్యూ డైరెక్టర్ కు IIFA అవార్డు | కిక్ | గెలిచింది |
2020 | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్ర పురస్కారం | చిచోరే | నామినేట్ అయ్యారు |
2020 | ఉత్తమ హిందీ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం | చిచోరే | గెలిచింది |
మూలాలు
[మార్చు]- ↑ "All for love". The Times of India. 18 February 2006. Retrieved 27 December 2011.
- ↑ "Salman Khan's 'Kick' earns Rs 200 crore, becomes his highest grosser in India". IBN Live. 5 August 2014. Archived from the original on 7 August 2014. Retrieved 12 December 2014.
- ↑ "5 Times Kick gave you Kick". 25 July 2019.
- ↑ "IIFA 2015: Sajid Nadiadwala Receives Best Debut Director Award For Kick". businessofcinema. 8 August 2015.
- ↑ Gupta, Priya (January 18, 2014). "It's taken time for people to know Salman is a good guy: Sajid Nadiadwala". The Times of India.
- ↑ "Sajid Nadiadwala makes his first period movie Rangoon in 25 years as a producer". Bollywood Hungama. 9 January 2017.
- ↑ "Zulm Ki Hukumat Cast & Crew". Bollywood Hungama. 17 July 1992.
- ↑ "Judwaa (1997) Full Cast & Crew". imdb.com.
- ↑ "Box Office 2006". Boxofficeindia.com. Archived from the original on 14 అక్టోబరు 2013. Retrieved 27 డిసెంబరు 2011.
- ↑ Singh, P. (27 మే 2013). "Salman Khan to star opposite Jacqueline Fernandez in Kick". hindustan times. Archived from the original on 8 జూన్ 2013. Retrieved 12 జూన్ 2013.
- ↑ "Box office collection: Tamasha crosses Rs 100 crore mark worldwide; Hate Story 3 to earn Rs 50 crore". ibtimes.co.in. 12 December 2015. Retrieved 12 December 2015.
- ↑ "Sajid Nadiadwala: We intend to bring back the entire cast from the earlier Housefull films". urbanasian.com. 8 November 2017. Retrieved 8 November 2017.
- ↑ "2016 - Set to be another BIG year for Sajid Nadiadwala and Eros with 'Dishoom'". indiaglitz.com. 21 July 2016. Retrieved 21 July 2016.
- ↑ "It's out! Kangana, Shahid and Saif Ali Khan's 'Rangoon' release date set!". Zee News. 24 May 2016. Retrieved 24 May 2016.
- ↑ "Post Baaghi 2'S Success, Tiger Shroff Thanks His Mentor Sajid Nadiadwala". mid-day.com. 3 April 2018. Retrieved 3 April 2018.
- ↑ "Dangal director Nitesh Tiwari starts shooting for Sajid Nadiadwala's next production Chhichhore". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-10-01.
- ↑ "Akshay Kumar and his gang to return with Housefull 4 on Diwali 2019". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-10-27. Retrieved 2017-10-28.