సికందర్
స్వరూపం
సికందర్ | |
---|---|
దర్శకత్వం | ఏఆర్ మురుగదాస్ |
స్క్రీన్ ప్లే | ఏఆర్ మురుగదాస్ |
మాటలు | రజత్ అరోరా హుస్సేన్ దలాల్ అబ్బాస్ దలాల్ |
కథ | ఏఆర్ మురుగదాస్ |
నిర్మాత | సాజిద్ నదియాద్వాలా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | తిర్రు |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం | పాటలు : ప్రీతమ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 31 మార్చి 2025 |
దేశం | ![]() |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹400 కోట్లు[1] |
సికందర్ 2025లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియాద్వాలా నిర్మించాడు. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 27న విడుదల చేసి,[2] ఈద్ అల్-ఫితర్ సందర్భంగా 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- సల్మాన్ ఖాన్[4]
- రష్మిక మందన్న[5][6]
- కాజల్ అగర్వాల్[7]
- సత్యరాజ్
- శర్మన్ జోషి[8]
- ప్రతీక్ బబ్బర్
- కిషోర్[9]
- అంజిని ధావన్[10]
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "జోహ్రా జబీన్[11]" | సమీర్ అంజాన్, డేనిష్ శబరి, మెలో డి | నకాష్ అజీజ్, దేవ్ నేగి, మెలో డి | 3:24 |
మూలాలు
[మార్చు]- ↑ Saeed, Umaima (2 November 2024). "From Salman Khan's Sikandar made on a budget of Rs 400 Crore, to Ranbir Kapoor's Ramayana, which costs Rs 835 Crore, here are 11 of the most anticipated Bollywood movies of 2025". GQ. Retrieved 5 March 2025.
- ↑ "Salman Khan's eyes do the talking in new Sikandar poster" (in ఇంగ్లీష్). India Today. 18 February 2025. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
- ↑ "Salman Khan to play dual roles in high-octane Sikandar; 10,000 pistols and bullets ordered for action-packed schedule: Report". Bollywood Hungama. 20 August 2024. Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.
- ↑ "సల్మాన్ జంటగా రష్మిక.. స్వయంగా ప్రకటించిన నేషనల్ క్రష్". V6 Velugu. 9 May 2024. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
- ↑ "Rashmika Mandanna joins Salman Khan in 'Sikandar'". The Hindu (in Indian English). 9 May 2024. Archived from the original on 19 June 2024. Retrieved 19 June 2024.
- ↑ "Kajal Aggarwal begins filming for Salman Khan-Rashmika Mandanna starrer Sikandar, receives a warm welcome on set". Hindustan Times. 12 September 2024. Archived from the original on 12 September 2024. Retrieved 12 September 2024.
- ↑ "EXCLUSIVE: Salman Khan to be joined by Sharman Joshi in Sajid Nadiadwala's Sikandar". Pinkvilla. 14 September 2024. Archived from the original on 14 September 2024. Retrieved 14 September 2024.
- ↑ "Kishore joins Salman Khan in AR Murugadoss's Sikandar" (in ఇంగ్లీష్). Cinema Express. 29 October 2024. Retrieved 5 March 2025.
- ↑ "Varun Dhawan's niece Anjini confirms her role in Salman Khan's Sikandar". India Today. 3 February 2025. Retrieved 5 March 2025.
- ↑ "'జోహ్రా జబీన్' సాంగ్ చూశారా". Chitrajyothy. 4 March 2025. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.