Jump to content

విష్ణువర్ధన్ ఇందూరి

వికీపీడియా నుండి
విష్ణువర్ధన్ ఇందూరి
జననంఆంధ్రప్రదేశ్, భారతదేశం
విశ్వవిద్యాలయాలుకోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,
ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
వృత్తివ్యవస్థాపకుడు
నిర్మాత

విష్ణువర్ధన్ ఇందూరి తెలుగు సినిమా, తమిళ సినిమా, బాలీవుడ్ చిత్రాలతో ప్రసిద్ధి చెందిన భారతీయ చిత్ర నిర్మాత.[1] ఆయన మీడియా ప్రొడక్షన్ హౌస్ "విబ్రి మీడియా" కు యజమాని, సెలెబ్రిటీ క్రికెట్ లీగ్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ల వ్యవస్థాపకుడు.[2][3][4] భారతదేశంలోని వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలలోని ప్రజల మధ్య సహకారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అని పిలవబడే ఇన్వెనియో ఆరిజిన్ అలంకర్ పాండియన్ తో జాయింట్ వెంచర్ ను ఆయన జనవరి 2024లో ప్రకటించాడు.[5]

ప్రారంభ జీవితం

[మార్చు]

విష్ణువర్ధన్ ఇందూరి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు.[2][6] ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసాడు.[7][8]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
నిర్మాత
సంవత్సరం సినిమా భాష గమనిక
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు తెలుగు
2019 ఎన్.టి.ఆర్. మహానాయకుడు తెలుగు
2021 తలైవి హిందీ, తమిళం
2021 83 హిందీ

మూలం

[మార్చు]
  1. "Producer Vishnu Induri to make a film on freedom fighter Durgawati Devi | Hindi Movie News - Times of India". The Times of India. Timesofindia.indiatimes.com. Retrieved 2021-12-27.
  2. 2.0 2.1 "No stars at SIIMA'18". Deccanchronicle.com. 26 September 2018. Retrieved 2021-12-27.
  3. Gooptu, Biswarup; Raghavendra, Nandini (11 February 2012). "Celebrity League rivals IPL on TV, in stadia". The Economic Times. Archived from the original on 14 February 2012. Retrieved 1 March 2012.
  4. "Vishnu Vardhan Induri's success story". The Times of India. 2 December 2011. Retrieved 6 June 2020.
  5. Correspondent, D. C. (2024-01-18). "Indian National Cine Academy (INCA) Unveiled for Cinematic Unity". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  6. "Kangana Ranaut getting paid Rs 24 crore for Jayalalithaa biopic? Producer Vishnu Vardhan Induri clarifies". 29 March 2019.
  7. "Vishnu Vardhan Induri: Can recover cost only if there's two-week gap". Mid-day.com. 7 September 2021. Retrieved 2021-12-27.
  8. "Vishnu Vardhan Induri's success story". The Times of India. 2 December 2011. Retrieved 6 June 2020.