Jump to content

100 క్రోర్స్

వికీపీడియా నుండి
100 క్రోర్స్
దర్శకత్వంవిరాట్ చక్రవర్తి
రచనవిరాట్ చక్రవర్తి
నిర్మాతదివిజా కార్తీక్, సాయి కార్తీక్
తారాగణం
ఛాయాగ్రహణంచరణ్ మాధవనేని
కూర్పుఎస్.బీ.ఉద్దవ్
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
  • ఎస్.ఎస్.స్టూడియోస్
విడుదల తేదీ
20 సెప్టెంబరు 2024 (2024-09-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

100 క్రోర్స్ 2024లో విడుదలైన సినిమా. ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్‌పై దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకు విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించాడు. రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 17న విడుదల చేయగా, సినిమా సెప్టెంబర్ 20న విడుదలైంది.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎస్.ఎస్.స్టూడియోస్
  • నిర్మాత: దివిజా కార్తీక్, సాయి కార్తీక్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విరాట్ చక్రవర్తి
  • సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
  • ఎడిటర్: ఎస్.బీ.ఉద్దవ్
  • సంగీతం: సాయి కార్తీక్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: వెంకట్ సుధాకర్
  • సహ నిర్మాత: కళ్యాణ్ చక్రవర్తి.జి
  • ఫైట్ మాస్టర్‌: వింగ్ చున్ అంజి

మూలాలు

[మార్చు]
  1. News18 తెలుగు (8 May 2024). "100 Crores: 100 క్రోర్స్ మూవీ.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్ లుక్". Retrieved 18 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "'ఆహా'లో మరో థ్రిల్లింగ్ సినిమా.. '100 క్రోర్స్'.. దయ్యాలు డబ్బులు ఎత్తుకుపోవడం ఏంటి?". 10TV Telugu. 11 January 2025. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.

బయటి లింకులు

[మార్చు]