హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు వైశాల్యం పరంగా భారతదేశంలో నాల్గవ అతిపెద్ద నగరం. దాని మొత్తం మెట్రో వైశాల్యం 7,100 కి.మీ2 (2,700 చ. మై.) కాగా,[1] అక్కడ 10 మిలియన్లకు పైగా జనాభా ఉంది. హైదరాబాదు మహానగరం 1591లో స్థాపించబడినందున,[2] నిత్యం పెరుగుతున్న నగర జనాభాకు ప్రస్తుతమున్న రోడ్లు సరిపోవు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా తెలంగాణా ప్రభుత్వం, హైదరాబాదు మహానగరపాలక సంస్థ ల ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలోని రోడ్ల అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.[3] అందులో భాగంగా ప్రభుత్వం నగరం అంతటా అనేక ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించాలని నిర్ణయించింది.[4]
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లు
[మార్చు]2021 మే నెల నాటికి 52 ఫ్లై ఓవర్లు పూర్తికాగా, 16 ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
పూర్తయిన ఫ్లై ఓవర్ల జాబితా
[మార్చు]హైదరాబాద్‌లో ఉన్న ఫ్లైఓవర్‌లు (పొడవును బట్టి)
క్రమసంఖ్య | ఫ్లైఓవర్ పేరు | స్థలం | పొడవు (కి.మీ.లలో) | లైన్స్ | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|---|
1 | పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే | మెహదీపట్నం | 11.66 | 4 | భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ | [5] |
2 | జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 | జూబ్లీ హిల్స్ | 1.8 | 4 | దుర్గం చెరువు తీగల వంతెన అప్రోచ్ ఫ్లైఓవర్ | [6] |
3 | పంజాగుట్ట ఫ్లైఓవర్ | పంజాగుట్ట | 1.7 | 4 | [7][8] | |
4 | సర్దార్ పటేల్ ఫ్లైఓవర్ | సికింద్రాబాద్ | 1.2 | 4 | [9] | |
5 | మౌలాలీ ఫ్లైఓవర్ | మౌలాలీ | 1.2 | 4 | ||
6 | జెఎన్టీయూ-మలేషియా టౌన్ షిప్ ఫ్లైఓవర్ | కూకట్‌పల్లి | 1.2 | 6 | [10] | |
7 | బాలానగర్ ఫ్లైఓవర్ | బాలానగర్ | 1.13 | 6 | Phase I of Strategic Road Development Plan (SRDP) | [11] |
8 | తెలుగు తల్లి ఫ్లైఓవర్ | సైఫాబాద్ | 1.1 | 4 | [7][12] | |
9 | గ్రీన్ లాండ్స్ ఫ్లైఓవర్ | బేగంపేట్ | 1.1 | 4 | [7] | |
10 | వైఎంసీఏ ఫ్లైఓవర్ | నారాయణగూడ | 1.0 | 4 | [7] | |
11 | గచ్చిబౌలీ ఫ్లైఓవర్ | గచ్చిబౌలి | 0.95 | 4 | ||
12 | కామినేని ఫ్లైఓవర్ | కామినేని వైద్య విజ్ఞాన సంస్థ | 0.94 | 3 | [13] | |
13 | కామినేని (RHS) ఫ్లైఓవర్ | కామినేని వైద్య విజ్ఞాన సంస్థ | 0.94 | 3 | [14] | |
14 | కూకట్‌పల్లి ఫ్లైఓవర్ (ROB) | కూకట్‌పల్లి | 0.91 | 4 | ||
15 | బేగంపేట్ ఫ్లైఓవర్ (ROB) | బేగంపేట్ | 0.9 | 6 | [7] | |
16 | మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ | మాసబ్ ట్యాంక్ | 0.9 | 2 | [7] | |
17 | బయో డైవర్సిటీ లెవల్ 2 ఫ్లైఓవర్ | గచ్చిబౌలి | 0.9 | 3 | [15] | |
18 | యమ్నాంపేట్ ఫ్లైఓవర్ (ROB) | యమ్నాంపేట్, ఘటకేసర్ | 0.9 | 2 | ||
19 | మూసాపేట ఫ్లైఓవర్ (ROB) | మూసాపేట | 0.85 | 4 | ||
20 | మైండ్ స్పేస్ | రహేజా మైండ్ స్పేస్ | 0.83 | 4 | ||
21 | బైరామల్‌గూడ కుడివైపు ఫ్లైఓవర్ | బైరామల్‌గూడ | 0.78 | 3 | Package II of Strategic Road Development Plan (SRDP) | [16] |
22 | లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ | లంగర్‌హౌస్ | 0.76 | 4 | ||
23 | ఫతేనగర్ ఫ్లైఓవర్ (ROB) | బల్కంపేట | 0.75 | 4 | ||
24 | పారడైజ్-సిటివో ఫ్లైఓవర్ | పారడేజ్ | 0.7 | 4 | [7][9] | |
25 | హైటెక్ సిటీ ఫ్లైఓవర్ | హైటెక్ సిటీ | 0.7 | 4 | ||
26 | తెల్లాపూర్ ఫ్లైఓవర్ (ROB) | శేరిలింగంపల్లి | 0.7 | 4 | [17] | |
27 | హఫీజ్‌పేట ఫ్లైఓవర్ (ROB) | హఫీజ్‌పేట | 0.7 | 4 | ||
28 | బయో డైవర్సిటీ పార్కు లెవల్ 1 ఫ్లైఓవర్ | గచ్చిబౌలి | 0.69 | 3 | [18] | |
29 | టోలీచౌకీ ఫ్లైఓవర్ | టోలీచౌకీ | 0.65 | 6 | [19] | |
30 | సీతాఫల్‌మండి ఫ్లైఓవర్ (ROB) | సీతాఫల్‌మండి | 0.65 | 4 | ||
31 | ఖైరతాబాదు ఫ్లైఓవర్ (ROB) | ఖైరతాబాదు | 0.6 | 4 | [7] | |
32 | ఆర్.కె. పురం ఫ్లైఓవర్ (ROB) | నేరెడ్‌మెట్ | 0.6 | 2 | [20] | |
33 | లాలాపేట్ ఫ్లైఓవర్ (ROB) | తార్నాక | 0.6 | 4 | [21] | |
34 | తార్నాక ఫ్లైఓవర్ | తార్నాక | 0.6 | 3 | [7] | |
35 | నల్గొండ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ | నల్గొండ క్రాస్ రోడ్ | 0.54 | 4 | [7] | |
36 | బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ | బషీర్‌బాగ్ | 0.5 | 4 | [7] | |
37 | నారాయణగూడ ఫ్లైఓవర్ | నారాయణగూడ | 0.5 | 2 | [7] | |
38 | డబీర్‌పూర్ ఫ్లైఓవర్ (ROB) | డబీర్‌పూర్ | 0.5 | 4 | [7] | |
39 | జామై ఉస్మానియా ఫ్లైఓవర్ (ROB) | జామై ఉస్మానియా | 0.5 | 2 | [7] | |
40 | ఎల్.బి. నగర్ ఎడమవైపు ఫ్లైఓవర్ | ఎల్.బి. నగర్ | 0.5 | 4 | 2019, మార్చి1న ప్రారంభం | [22] |
41 | చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ | చంద్రాయణగుట్ట | 0.48 | 4 | [7] | |
42 | షేక్‌పేట ఫ్లైఓవర్ | షేక్‌పేట | 2.71 | 6 | ||
43 | ఓవైసీ - మిథాని ఫ్లైఓవర్ | ఒవైసీ- మిధాని జంక్షన్ | 1.40 | 3 | ||
44 | పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి | పంజాగుట్ట | 110 మీటర్ల | |||
45 | బహదూర్‌పురా ఫ్లైఓవర్ | బహదూర్‌పురా | 690 మీటర్లు | 6 | ||
46 | ఆరాంఘర్ ఫ్లైఓవర్ | ఆరాంఘర్ | 4.08 కిలోమీటర్లు | 6 | [23] | |
47 | బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 2 | బైరామల్‌గూడ | 780 మీటర్లు | 3 | [24] | |
48 | నాగోల్ జంక్షన్ ఫ్లైఓవర్ | నాగోల్ | 980 మీటర్లు | 6 | [25] | |
49 | శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ | గచ్చిబౌలి | 1.75 కిలోమీటర్లు | 4 | [26] | |
50 | కైత్లాపూర్ ఫ్లై ఓవర్ | కైత్లాపూర్ | 675.50 మీటర్లు | 4 | [27] | |
51 | కొత్తగూడ ఫ్లైఓవర్ | కొత్తగూడ | 3 కిలోమీటర్లు | 4 | ||
52 | ఎల్.బి. నగర్ కుడివైపు ఫ్లైఓవర్ | ఎల్.బి. నగర్ | 0.5 | 4 | 2023 |
ఆమోదం పొందిన / నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ల జాబితా
[మార్చు]హైదరాబాదు మహానగర స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణా ప్రభుత్వం, హైదరాబాదు మహానగరపాలక సంస్థలు హైదరాబాదు అంతటా పద్దెనిమిది ఫ్లైఓవర్లు, నాలుగు అండర్‌పాస్‌లను నిర్మించాలని ప్రణాళిక వేసింది.[28][29][30] వీటికి సంబంధించి టెండర్లు పిలవగా, ఈ ప్రాజెక్ట్ ఎం. వెంకటరావు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్,[31] బిఎస్పిపిఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లకు కు కేటాయించబడింది.[32]
క్రమసంఖ్య | ఫ్లై ఓవర్ స్థానం | లైన్స్ | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
1 | ఎన్టీఆర్ భవన్ జంక్షన్ | 4 | ||
2 | ఫిల్మ్ నగర్ | 4 | ||
3 | మహారాజ్ అగ్రసేన్ విగ్రహం | 4 | ||
4 | బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి | 4 | ||
5 | జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ | 4 | ||
6 | ఒవైసీ హాస్పిటల్ | 3 | నిర్మాణంలో ఉంది (1.65 KM పొడవు) | |
7 | జెబిఎస్ - తుముకుంట | 4 | భారతదేశంలో అతి పొడవైన ఫ్లైఓవర్‌గా మారబోతోంది (18.5 కిమీ) | [33] [34] [35] |
8 | నల్గొండ క్రాస్ రోడ్ - ఒవైసీ జంక్షన్ | 4 | నిర్మాణంలో ఉంది (2.56 KM పొడవు) | [23] |
10 | ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ | 4 | నిర్మాణంలో ఉంది (6.4 కి.మీ పొడవు) | [36] |
11 | అంబర్‌పేట | 4 | ఆమోదించబడింది (1.2 కి.మీ పొడవు) | [37] |
హైదరాబాద్‌లో అండర్ పాస్‌లు
[మార్చు]2021, ఏప్రిల్ 26నాటికి ఆరాంఘర్ జంక్షన్, మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ, రహేజా మైండ్‌స్పేస్ ఐటి పార్క్, ఎల్‌బి నగర్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మొదలైన ఏడు ప్రాంతాలలోని అండర్‌పాస్ లు పూర్తయ్యాయి. మరో రెండు అండర్‌పాస్‌లు నిర్మాణంలో ఉన్నాయి.
పూర్తయిన అండర్ పాస్‌ల జాబితా
[మార్చు]క్రమసంఖ్య | అండర్ పాస్ స్థానం | లైన్స్ | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
1 | ఆరాంఘర్ జంక్షన్ | 4 | పూర్తయింది | |
2 | అయ్యప్ప సొసైటీ | 2 | పూర్తయింది | |
3 | రహేజా మైండ్‌స్పేస్ | 4 | పూర్తయింది | |
4 | ఉత్తమ్ నగర్, సఫిల్‌గుడా (RUB) | 4 | పూర్తయింది | [38] |
5 | చింతలకుంట | 2 | పూర్తయింది | [39] |
6 | ఎల్.బి. నగర్ జంక్షన్ | 3 | పూర్తయింది | [14] |
7 | హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ | 4 | పూర్తయింది | [40][41] |
8 | తుకారాంగేట్ ఆర్‌యూబీ | 4 |
ఆమోదించబడిన/నిర్మాణ అండర్ పాస్‌ల జాబితా
[మార్చు]క్రమసంఖ్య | అండర్ పాస్ స్థానం | లైన్స్ | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
1 | తూర్పు ఆనందబాగ్ | 4 | పూర్తయింది | |
2 | కామినేని హాస్పిటల్ జంక్షన్ | 4 | నిర్మాణంలో ఉంది |
మూలాలు
[మార్చు]- ↑ "Hyderabad Metropolitan Development Authority". HMDA. 25 August 2008. Archived from the original on 2016-03-04.
- ↑ "Hyderabad". HMDA. 25 August 2014. Archived from the original on 10 January 2017. Retrieved 27 August 2021.
- ↑ "Hyderabad Metropolitan Development Authority Roads". HMDA. 25 August 2008. Archived from the original on 25 July 2014. Retrieved 26 February 2016.
- ↑ Sakshi (30 December 2021). "గ్రేటర్‌లో హై.. ఫ్లై!". sakshi. Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
- ↑ "India's longest flyover opens". The Indian Express. 20 October 2009. Retrieved 27 October 2018.
- ↑ Mayabrahma, Roja (2020-09-17). "Hyderabad: Madhapur's durgam cheruvu cable bridge to be opened on Sep 19". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-05.
- ↑ 7.00 7.01 7.02 7.03 7.04 7.05 7.06 7.07 7.08 7.09 7.10 7.11 7.12 7.13 7.14 "List of Flyovers In Hyderabad". HTP. 12 August 2013.
- ↑ "Flyover mishap: What went wrong?". The Times of India (in ఇంగ్లీష్). 10 September 2007. Retrieved 2020-09-22.
- ↑ 9.0 9.1 Jose, Donita (2017-05-16). "Hyderabad's busiest flyovers languish for makeover". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2020-09-22.
- ↑ "Kukatpally flyover thrown open". The Hindu. 7 April 2019.
- ↑ "Balanagar flyover inaugurated". The Hindu (in Indian English). Special Correspondent. 2021-07-06. ISSN 0971-751X. Retrieved 2021-07-11.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Telugu Talli flyover opens to traffic". The Times of India (in ఇంగ్లీష్). 22 January 2005. Retrieved 2020-09-22.
- ↑ "Kamineni Junction LHS flyover to be launched on Wednesday". Telangana Today. 8 August 2018.
- ↑ 14.0 14.1 "KTR to inaugurate Kamineni Junction flyover, underpass on Thursday". Telangana Today. 27 May 2020.
- ↑ "Hyderabad: Biodiversity flyover thrown open to public". Telangana Today. 4 November 2019.
- ↑ "Bairamalguda flyover opened". The New Indian Express. Retrieved 2020-08-11.
- ↑ "Tellapur flyover gets ready". The Hindu. 18 December 2014.
- ↑ "Level-1 of Hyderabad's Biodiversity Flyover finally thrown open to public". New Indian Express. 22 May 2020.
- ↑ "Tolichowki flyover". Times of India. 4 May 2013.
- ↑ Sinha, Tejal (2019-11-02). "R K Puram flyover back to square one". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-22.
- ↑ Kumar, S. Sandeep (27 May 2019). "GHMC takes up repair work on Lalapet flyover". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-22.
- ↑ "LB Nagar flyover to be thrown open on Friday". Telangana Today. 28 February 2019.
- ↑ 23.0 23.1 Kumar, S. Sandeep (29 January 2018). "Two new flyovers for Hyderabad's old city". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 27 October 2018.
- ↑ Kumar, S. Sandeep (2 March 2019). "Ever-busy LB Nagar junction all set to transform". Telangana Today (in ఇంగ్లీష్).
- ↑ "Vaartha Online Edition ముఖ్యాంశాలు - నాగోల్ లో ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Vaartha. 2022-10-26. Archived from the original on 2022-10-26. Retrieved 2022-10-26.
- ↑ ABN (2022-11-25). "Shilpa Layout Flyover: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ప్రారంభం". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
- ↑ Namasthe Telangana (21 June 2022). "కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.
- ↑ "20 new flyovers". Excelventures. 20 Jun 2015. Archived from the original on 4 March 2016. Retrieved 26 February 2016.
- ↑ "20 new multi-level flyovers in Hyderabad". TOI. 20 Jun 2015.
- ↑ "Foundation Stone for flyover laid at KBR Park". NDTV. 3 Jan 2016.
- ↑ "MVR Infra Official Website". MVR. 15 January 2016. Archived from the original on 24 October 2017. Retrieved 27 August 2021.
- ↑ "BSCPL Infrastructure Official Website". BSPCL. 20 Jan 2016.
- ↑ "Hyderabad Metropolitan Development Authority funds for skyway project". Deccan Chronicle/ (in ఇంగ్లీష్). 2017-09-04. Retrieved 2017-09-14.
- ↑ "Cantt skyways project may take wing soon". The Times of India. Retrieved 2017-09-14.
- ↑ "ఫ్లై ఓవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ -". Andhra Jyothy. Archived from the original on 2017-09-15. Retrieved 2017-09-15.
- ↑ "Uppal won't choke: Gadkari push for elevated corridor". The Times of India (in ఇంగ్లీష్). 9 February 2018.
- ↑ Kumar, S. Sandeep (12 January 2019). "Amberpet flyover works to speed up". Telangana Today (in ఇంగ్లీష్).
- ↑ "KTR to inaugurate RuB at Malkajgiri today". Telangana Today. 6 April 2018.
- ↑ "Hyderabad's Chintalkunta underpass opened by KTR". Telangana Today. 1 May 2018.
- ↑ "New Road Under Bridge opened in Hyderabad's Hitec City". The News Minute (in ఇంగ్లీష్). 2021-04-05. Retrieved 2021-04-07.
- ↑ TV9 Telugu (5 April 2021). "నగరవాసులకు అందుబాటులో వచ్చిన మరో ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్ట్.. హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్". TV9 Telugu. Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)