హర్యానా శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హర్యానా శాసనసభ
హర్యానా 14వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు90
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2019
తదుపరి ఎన్నికలు
తదుపరి 2024
సమావేశ స్థలం
సెక్రటేరియట్ బిల్డింగ్ (చండీగఢ్), చండీగఢ్, భారతదేశం

హర్యానా శాసనసభ భారతదేశంలోని హర్యానా రాష్ట్రానికి చెందిన ఏకసభ్య రాష్ట్ర శాసనసభ.రాష్ట్ర రాజధాని చండీగఢ్‌లోని సెక్రటేరియట్ భవనంలో శాసనసభ స్థానం ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభకు ఎన్నికైన సభ్యుల పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం, ఒకే స్థానం నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 90 మంది సభ్యులను కలిగి ఉంది.[1]

హర్యానాలోని శాసనసభ నియోజకవర్గాల స్థానాలను సూచించే పటం

2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన జరిగినప్పటి నుండి హర్యానా విధానసభ నియోజకవర్గాల వివరాలను తెలుపు జాబితా ఈ క్రిందిది.చివరి డీలిమిటేషన్ ప్రకారం, 2008లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు 17 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయ.[2][3]

సంఖ్య. నియోజకవర్గం జిల్లా ఒటర్లు
(2019 నాటికి)
లోక్‌సభ
నియోజకవర్గం
1 కల్కా పంచకుల 175,329 అంబాలా
2 పంచకుల 208,606
3 నరైంగార్ అంబాలా 180,595
4 అంబాలా కంటోన్మెంట్ 195,588
5 అంబాలా సిటీ 252,143
6 మూలానా (ఎస్.సి) 213,252
7 సధౌర (ఎస్.సి) యమునా నగర్ 212,172
8 జగాద్రి 216,034
9 యమునా నగర్ 223,389
10 రాదౌర్ 195,066 కురుక్షేత్ర
11 లాడ్వా కురుక్షేత్ర 183,157
12 షహబాద్ (ఎస్.సి) 161,841
13 తానేసర్ 191,702
14 పెహోవా 174,719
15 గుహ్లా (ఎస్.సి) కైతల్ 179,952
16 కలయత్ 201,772
17 కైతాల్ 202,124
18 పుండ్రి 181,635
19 నీలోఖేరిi (ఎస్.సి) కర్నాల్ 214,787 కర్నాల్
20 ఇంద్రి 197,140
21 కర్నాల్ 238,550
22 ఘరౌండ 216,959
23 అసంధ్ 225,456
24 పానిపట్ రూరల్ పానిపట్ 241,274
25 పానిపట్ సిటీ 218,387
26 ఇస్రానా (ఎస్.సి) 174,519
27 సమల్ఖా 209,076
28 గనౌర్ సోనీపత్ 174,410 సోనీపట్
29 రాయ్ 174,161
30 ఖర్ఖోడా (ఎస్.సి) 161,183
31 సోనిపట్ 214,404
32 గోహనా 171,854
33 బరోడా 177,903
34 జులానా జింద్ 173,702
35 సఫిడాన్ 178,918
36 జింద్ 185,014
37 ఉచన కలాన్ 206,589 హిసార్
38 నర్వానా (ఎస్.సి) 209,523 సిర్సా
39 తోహనా ఫతేహాబాద్ 220,002
40 ఫతేహాబాద్ 238,884
41 రేటియా (ఎస్.సి) 214,667
42 కలన్‌వాలి (ఎస్.సి) సిర్సా 177,178
43 దబ్వాలి 199,102
44 రానియా 179,920
45 సిర్సా 206,304
46 ఎల్లెనాబాద్ 180,893
47 అడంపూర్ హిసార్ 162,316 హిసార్
48 ఉక్లానా (ఎస్.సి) 195,512
49 నార్నాండ్ 198,052
50 హన్సి 183,030
51 బర్నాలా 172,436
52 హిసార్ 164,255
53 నల్వా 165,642
54 లోహరు భివాని 192,779 భివానీ మహేంద్రగఢ్
55 బద్రా చర్ఖీ దాద్రి 187,863
56 దాద్రి 193,882
57 భివానీ బివానీ 215,666
58 తోషం 208,836
59 బవానీ ఖేరా (ఎస్.సి) 200,632 హిసార్
60 మెహమ్ రోహ్‌తక్ 183,517 రోహ్‌తక్
61 గర్హి సంప్లా-కిలోయ్ 204,796
62 రోహ్‌తక్ 189,250
63 కలనౌర్ (ఎస్.సి) 198,028
64 బహదూర్‌గఢ్ ఝజ్జర్ 215,141
65 బద్లీ 174,828
66 ఝజ్జర్ (ఎస్.సి) 172,999
67 బెరి 173,912
68 అటేలి మహేంద్రగఢ్ 189,624 భివానీ మహేంద్రగఢ్
69 మహేంద్రగఢ్ 195,318
70 నార్నాల్ 143,780
71 నంగల్ చౌదరి 150,789
72 బవాల్ (ఎస్.సి) రేవారీ 210,208 గుర్గావ్
73 కోస్లీ 239,451 రోహ్‌తక్
74 రేవారీ 233,946 గుర్గావ్
75 పటౌడీ (ఎస్.సి) గుర్‌గావ్ 221,398
76 బాద్షాపూర్ 387,760
77 గుర్గావ్ 354,831
78 సోహ్నా 228,152
79 నుహ్ నూహ్ 169,902
80 ఫిరోజ్‌పూర్ జిర్కా 208,594
81 పునహనా 170,812
82 హతిన్ పల్వల్ 209,920 ఫరీదాబాద్
83 హోదాల్ (ఎస్.సి) 179,064
84 పాల్వాల్ 226,816
85 ప్రిత్లా ఫరీదాబాద్ 190,367
86 ఫరీదాబాద్ నిట్ 255,485
87 బాడ్ఖల్ 272,832
88 బల్లబ్గర్హ్ 235,289
89 ఫరీదాబాద్ 242,955
90 టిగాన్ 297,144

మూలాలు

[మార్చు]
  1. "List of constituencies (District Wise) : Haryana 2019 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 6, 148–157.
  3. "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 2009-04-09.