సోనీ రజ్దాన్
సోనీ రాజ్‌దాన్ | |
---|---|
జననం | బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్ | 1956 అక్టోబరు 25
జాతీయత | బ్రిటిష్ |
పౌరసత్వం | బ్రిటిష్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1981 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | షహీన్ భట్ ఆలియా భట్ |
బంధువులు | రణబీర్ కపూర్ (అల్లుడు) |
సోనీ రజ్దాన్ (జననం 1956 అక్టోబరు 25) బ్రిటీష్ నటి, చిత్ర దర్శకురాలు. ఆమె హిందీ సినిమాల్లో నటించింది. ఆమె సినీ దర్శకుడు మహేష్ భట్‌ని వివాహం చేసుకుంది, వారికీ కుమార్తె అలియా భట్ సినిమా నటి.
జననం
[మార్చు]రజ్దాన్ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని స్మాల్ హీత్ బర్మింగ్‌హామ్‌లో బ్రిటిష్-జర్మన్ గెర్ట్రూడ్ హోల్జర్, కాశ్మీరీ పండిట్ నరేంద్ర నాథ్ రజ్దాన్ దంపతులకు జన్మించింది. ఆమె భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రం బొంబాయిలో పెరిగింది.[1][2][3][4]
వివాహం
[మార్చు]రజ్దాన్ దర్శకుడు మహేష్ భట్‌ని 1986 ఏప్రిల్ 20న వివాహం చేసుకుంది. భట్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు, దీంతో ఆయన రజ్దాన్ మతాన్ని వివాహానికి ముందే ఇస్లాంలోకి మర్చి, ఇస్లాంలోకి మారిన తర్వాత ఆమె తన పేరును సకీనాగా మార్చుకున్న తరువాత నికాహ్ చేసుకున్నాడు.[5][6][7]
రజ్దాన్, మహేష్ భట్ దంపతులకు ఇద్దరు పిల్లలు షాహీన్ భట్ (జననం 1988 నవంబరు 28) షాహీన్ భట్ (జననం 1988 నవంబరు 28), నటి అలియా భట్ (జననం 1993 మార్చి 15) ఉన్నారు. ఆమె నటి పూజా భట్ & రాహుల్ భట్‌లకు సవతి తల్లి, నటుడు ఇమ్రాన్ హష్మీకి అత్త.[8]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1981 | 36 చౌరింగ్గీ లేన్ | రోజ్మేరీ స్టోన్‌హామ్ | |
అహిస్టా అహిస్టా | దీప | ||
1983 | మండి | నాదిరా | |
1984 | సారాంశ్ | సుజాత సుమన్ | నామినేట్ చేయబడింది – ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1985 | త్రికాల్ | అరోరా | |
ఖామోష్ | ఆమెనే | ||
1986 | ఆన్ వింగ్స్ ఆఫ్ ఫైర్ | థైస్ | |
1998 | సచ్ ఏ లాంగ్ జర్నీ | దిల్నవాజ్ నోబెల్ | |
1990 | డాడీ | ప్రియా | |
1991 | సడక్ | ప్రత్యేక ప్రదర్శన | |
సాథి | టీనా | ||
1993 | సర్ | శోభా వర్మ | |
గుమ్రా | ఏంజెలా | ||
2001 | మాన్‌సూన్ వెడ్డింగ్ | సరోజ్ రాయ్ | |
2004 | దోబారా | శ్రీమతి. దేవికా మెహతా | |
2005 | పేజీ 3 | అంజలి థాపర్ | |
2006 | జాన్-ఇ-మన్ | శ్రీమతి. గోయెల్ | |
2007 | దిల్ దోస్తీ ఏక్సెస్ట్రా | అపూర్వ్ తల్లి | |
2011 | పాటియాలా హౌస్ | డింపుల్ బువా | |
లవ్ బ్రేకప్స్ జిందగీ | పెళ్లికి అతిథి | ||
2013 | షూటౌట్ యట్ వాడాలా | మాన్య తల్లి | |
2016 | లవ్ ఎఫైర్ | ||
2018 | రాజీ | తేజీ ఖాన్ | |
యూర్స్ ట్రూలీ | మితి కుమార్ | ||
2019 | నోబెల్ మెన్ | శృతి శర్మ | |
నో ఫాథర్స్ ఇన్ కాశ్మీర్ | హలీమా | ||
వార్ | నఫీసా రహ్మానీ | ||
2021 | సర్దార్ కా గ్రాండ్ సన్ | సిమి | నెట్‌ఫ్లిక్స్ సినిమా |
2022 | పిప్పా | చిత్రీకరణ [9] |
దర్శకురాలిగా
[మార్చు]సంవత్సరం | సినిమా |
---|---|
2005 | నాజర్ |
2009 | అద్నాన్ ఖాన్ |
2016 | లవ్ ఎఫైర్ |
టెలివిజన్
[మార్చు]టెలివిజన్ | షో | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
1986 | బునియాద్ | సులోచన (లోచన్) | డీడీ నేషనల్ |
2017 | లవ్ కా హై ఇంతేజార్ | రాజమాత రాజేశ్వరి రణావత్ | స్టార్ ప్లస్ |
2019 | ది వెర్డిక్ట్ - స్టేట్ vs నానావతి | మెహ్రా నానావతి | ఆల్ట్ బాలాజీ, జీ5 |
అవుట్ ఆఫ్ లవ్ | శ్రీమతి. కపూర్ | హాట్‌స్టార్ | |
థిస్ వే అప్ | కవిత, విష్ తల్లి | ఛానల్ 4 | |
2021 | కాల్ మై ఏజెంట్: బాలీవుడ్ | ట్రెసా | నెట్‌ఫ్లిక్స్ |
మూలాలు
[మార్చు]- ↑ "Karl Hoelzer, Alia's great grandfather dared to take on the Nazi regime in his own small way and paid a very heavy price for it". Retrieved 11 February 2014.మూస:Primary source inline
- ↑ "BUT LITTLE DID ALIA's GRANDMA GERTRUDE KNOW that her tragic story would have a happy ending". Retrieved 11 February 2014.మూస:Primary source inline
- ↑ expressindia, daily news (30 January 2001). "I'll voice the worries of Kashmiri muslim".
- ↑ "@PoojaB1972 @MaheshNBhatt @AdrianMLevy I'm half Kashmiri Pandit and Half German..also an atheist and have not imposed any faith on my kids". Retrieved 18 January 2014.మూస:Primary source inline
- ↑ "Flashback Friday:The Hushed Wedding of Mahesh Bhatt & Soni Razdan". 8 April 2016. Archived from the original on 10 మే 2022. Retrieved 24 జూలై 2022.
- ↑ rissapost.com/happy-birthday-mahesh-bhatt-this-director-converted-to-islam-to-marry-soni-razdan/
- ↑ "The Saraansh of Mahesh Bhatt's life | undefined News - Times of India". The Times of India.
- ↑ "Rediff On The Net, Movies: An interview with Soni Razdan".
- ↑ "First Look At Ishaan Khatter In Indo-Pakistan War Pic 'Pippa'". Deadline Hollywood. 15 September 2021. Retrieved 15 September 2021.