పిప్పా
స్వరూపం
పిప్పా | |
---|---|
దర్శకత్వం | రాజా కృష్ణ మీనన్ |
రచన | రవీందర్ రాంధవ తన్మయ్ మోహన్ రాజా కృష్ణ మీనన్ |
నిర్మాత | రోనీ స్క్రూవాలా సిద్ధార్థ్ రాయ్ కపూర్ |
తారాగణం | ఇషాన్ ఖట్టర్ మృణాల్ ఠాకూర్ ప్రియాంషు పైన్యులీ |
ఛాయాగ్రహణం | ప్రియా సేథ్ |
కూర్పు | హేమంతి సర్కార్ |
సంగీతం | ఏ.ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు | ఆర్.ఎస్.వి.పి మూవీస్ రాయ్ కపూర్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 10 నవంబరు 2023 |
సినిమా నిడివి | 139 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
పిప్పా 2023లో విడుదలైన వెబ్ సిరీస్. ఆర్‌ఎస్‌విపి మూవీస్, రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించాడు. ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్, ప్రియాంషు పైన్యులీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- ఇషాన్ ఖట్టర్ - కెప్టెన్ బలరామ్ సింగ్ మెహతా
- మృణాల్ ఠాకూర్ - రాధా మెహతా
- ప్రియాంషు పైన్యులి - మేజర్ రామ్ మెహతా
- సోనీ రజ్దాన్ - మాతి
- ఇనాముల్హాక్ - షిబ్లీ
- బిషల్ రుంగ్తా - ఎల్‌డి హరీష్
- సూర్యంష్ పటేల్ - రాంఫాల్
- అనుజ్ సింగ్ దుహాన్ - స్పీడీ
- కమల్ సదానా - సామ్ మానేక్షా, ఫీల్డ్ మార్షల్
- చంద్రచూర్ రాయ్ - చీఫ్
- సోహమ్ మజుందార్ - అనిర్బన్ ముఖర్జీ
- లేసన్ కరిమోవా - జెనా, రష్యన్ అనువాదకురాలు
- నీరజ్ పురోహిత్ - మేజర్ ప్రతాప్ సింగ్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "రాంపేజ్" | ఎం.సి. హీమ్, క్రిస్టల్ గరీబ్ | 2:46 | ||||||
2. | "మై పర్వానా" | అరిజిత్ సింగ్ | 5:23 | ||||||
3. | "జజ్బాత్" | జుబిన్ నౌటియల్ , శిల్పా రావు | 4:17 | ||||||
4. | "కరర్ ఓయ్ లౌహో కపట్" | రాహుల్ దత్తా, తీర్థ భట్టాచార్జీ, పిజూష్ దాస్, శ్రేయీ పాల్, షాలినీ ముఖర్జీ, దిలాసా చౌదరి | 3:28 | ||||||
5. | "మొహబ్బతేన్ శుక్రియా" | విశాల్ మిశ్రా , సుజానే డి'మెల్లో | 3:35 | ||||||
6. | "బలరామ్ అనాగ్నోరిసిస్" | ఎ. ఆర్. రెహమాన్ | 2:13 | ||||||
7. | "ది మైన్స్" | సార్థక్ కళ్యాణి | 2:49 | ||||||
24:29 |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (25 December 2023). "మెప్పించిన వెబ్‌సిరీస్‌లు.. మీరేమైనా మిస్ అయ్యారా..?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ Eenadu (10 November 2023). "రివ్యూ: పిప్పా.. ఇషాన్ ఖట్టర్ 'వార్' మూవీ మెప్పించిందా?". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.