రాజీ
స్వరూపం
రాజీ | |
---|---|
దర్శకత్వం | మేఘనా గుల్జార్ |
రచన |
|
దీనిపై ఆధారితం | కాలింగ్ సెహ్మత్ by హరీందర్ సిక్కా |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జే ఐ. పటేల్ |
కూర్పు | నితిన్ బైద్ |
సంగీతం | శంకర్-ఎహసాన్-లాయ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఎఎ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 11 మే 2018 |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹35–40 కోట్లు[1] |
బాక్సాఫీసు | ₹195.75 కోట్లు[2][3] |
రాజీ 2018లో విడుదలైన హిందీ సినిమా. జంగ్లీ పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వినీత్ జైన్, కరణ్ జోహార్, హిరు యష్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. ఆలియా భట్, విక్కీ కౌశల్, జైదీప్ అహ్లావత్, రజిత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 మే 11న విడుదలై[4], 64వ ఫిలింఫేర్ అవార్డులలో 5 అవార్డులను గెలుచుకుంది.[5]
నటీనటులు
[మార్చు]- ఆలియా భట్ - సెహ్మత్ సయ్యద్ (నీ ఖాన్)
- విక్కీ కౌశల్ - ఇక్బాల్ సయ్యద్
- జైదీప్ అహ్లావత్ - రా ఏజెంట్ మానవ్ చౌదరి
- రజిత్ కపూర్ - హిదాయత్ ఖాన్
- శిశిర్ శర్మ - బ్రిగేడియర్ (తరువాత మేజర్-జనరల్) పర్వేజ్ సయ్యద్
- సోనీ రజ్దాన్ - తేజీ ఖాన్
- అమృతా ఖాన్విల్కర్ - మునిరా సయ్యద్
- ఆరిఫ్ జకారియా - అబ్దుల్ అహ్మద్
- అశ్వత్ భట్ - మెహబూబ్ సయ్యద్
- అమన్ వశిష్ఠ్ - నిఖిల్ బక్షి
- రాజ్వీర్ చౌహాన్ - ఐఎస్ఐ అధికారి
- జితేందర్ హుడా - రా ఏజెంట్
- రాజేష్ జైస్ - సర్వర్
అతిధి పాత్రలు [ మార్చు | మూలాన్ని సవరించండి ]
[మార్చు]- కన్వల్జిత్ సింగ్ - నిఖిల్ బక్షి, ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్
- సంజయ్ సూరి - సమర్ సయ్యద్
అవార్డులు & ప్రసంశలు
[మార్చు]అవార్డు | తేదీ | విభాగం | స్వీకర్త(లు) | ఫలితం | మూ |
---|---|---|---|---|---|
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | 23 మార్చి 2019 | ఉత్తమ చిత్రం | ధర్మ ప్రొడక్షన్స్ - కరణ్ జోహార్ , హీరో యష్ జోహార్, అపూర్వ మెహతా | గెలిచింది | [6] |
ఉత్తమ చిత్రం (విమర్శకులు) | మేఘనా గుల్జార్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ దర్శకుడు | గెలిచింది | ||||
ఉత్తమ నటి | ఆలియా భట్ | గెలిచింది | |||
ఉత్తమ నటి (విమర్శకులు) | నామినేట్ చేయబడింది | ||||
ఉత్తమ సంగీత దర్శకుడు | శంకర్-ఎహసాన్-లాయ్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ గీత రచయిత | గుల్జార్ - "ఏ వతన్" | గెలిచింది | |||
గుల్జార్ - "దిల్బరో" | నామినేట్ చేయబడింది | ||||
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ | అరిజిత్ సింగ్ - "ఏ వతన్" | గెలిచింది | |||
శంకర్ మహదేవన్ - "దిల్బరో" | నామినేట్ చేయబడింది | ||||
ఉత్తమ నేపథ్య గాయని | హర్షదీప్ కౌర్, విభా సరాఫ్ - "దిల్బరో" | నామినేట్ చేయబడింది | |||
సునిధి చౌహాన్ - "ఏ వతన్" | నామినేట్ చేయబడింది | ||||
ఉత్తమ స్క్రీన్ ప్లే | భవానీ అయ్యర్ & మేఘనా గుల్జార్ | నామినేట్ చేయబడింది | |||
బెస్ట్ ఎడిటింగ్ | నితిన్ బైద్ | నామినేట్ చేయబడింది | |||
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | శంకర్-ఎహసాన్-లాయ్, టబ్బి | నామినేట్ చేయబడింది | |||
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ | 10 ఆగస్టు 2018 | ఉత్తమ చిత్రం | రాజీ | నామినేట్ చేయబడింది | [8] |
ఉత్తమ దర్శకుడు | మేఘనా గుల్జార్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ నటి | ఆలియా భట్ | నామినేట్ చేయబడింది | |||
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు | 18 సెప్టెంబర్ 2019 | ఉత్తమ చిత్రం | రాజీ | గెలిచింది | [9] |
ఉత్తమ దర్శకుడు | మేఘనా గుల్జార్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ నటుడు | విక్కీ కౌశల్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ నటి | ఆలియా భట్ | గెలిచింది | |||
ఉత్తమ కథ | హరీందర్ సింగ్ సిక్కా | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ సంగీత దర్శకుడు | శంకర్-ఎహసాన్-లాయ్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ గీత రచయిత | గుల్జార్ - "ఏ వతన్" | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ | అరిజిత్ సింగ్ - "ఏ వతన్" | గెలిచింది | |||
ఉత్తమ నేపథ్య గాయని | హర్షదీప్ కౌర్ & విభా సరాఫ్ - "దిల్బరో" | గెలిచింది | |||
సునిధి చౌహాన్ - "ఏ వతన్" | నామినేట్ చేయబడింది | ||||
మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ | 16 ఫిబ్రవరి 2019 | సంవత్సరపు గీత రచయిత | గుల్జార్ - "ఏ వతన్ (పురుషుడు)" | గెలిచింది | [11] |
గుల్జార్ - "దిల్బరో" | నామినేట్ చేయబడింది | ||||
సాంగ్ ఆఫ్ ది ఇయర్ | "దిల్బరో" | నామినేట్ చేయబడింది | |||
"ఏ వతన్ (పురుషుడు)" | నామినేట్ చేయబడింది | ||||
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ | శంకర్-ఎహసాన్-లాయ్, గుల్జార్, అల్లామా ఇక్బాల్ | నామినేట్ చేయబడింది | |||
మేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్ | అరిజిత్ సింగ్ – "ఏ వతన్ (పురుషుడు)" | నామినేట్ చేయబడింది | |||
మహిళా గాయకుడు ఆఫ్ ది ఇయర్ | హర్షదీప్ కౌర్ - "దిల్బరో" | నామినేట్ చేయబడింది | |||
సునిధి చౌహాన్ – "ఏ వతన్ (ఆడ)" | నామినేట్ చేయబడింది | ||||
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | శంకర్-ఎహసాన్-లాయ్, టబ్బి | నామినేట్ చేయబడింది | |||
శ్రోతల ఎంపిక ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ | శంకర్-ఎహసాన్-లాయ్, గుల్జార్, అల్లామా ఇక్బాల్ | నామినేట్ చేయబడింది | |||
NBT ఉత్సవ్ అవార్డులు | 30 జూన్ 2018 | ఉత్తమ నటి | ఆలియా భట్ | గెలిచింది | [13] |
న్యూస్18 రీల్ మూవీ అవార్డ్స్ | 26 మార్చి 2019 | గెలిచింది | [14] | ||
ఉత్తమ గీత రచయిత | గుల్జార్ | గెలిచింది | |||
ఉత్తమ నేపథ్య గాయని | హర్షదీప్ కౌర్, విభా సరాఫ్ - "దిల్బరో" | గెలిచింది | |||
బెస్ట్ ఎడిటింగ్ | నితిన్ బైద్ | గెలిచింది | |||
స్క్రీన్ అవార్డులు | 16 డిసెంబర్ 2018 | ఉత్తమ నటి | ఆలియా భట్ | గెలిచింది | [15] |
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ | అరిజిత్ సింగ్ ("ఏ వతన్" పాట కోసం) | గెలిచింది | |||
ఉత్తమ నేపథ్య గాయని | హర్షదీప్ కౌర్ ("దిల్బరో" పాట కోసం) | గెలిచింది | |||
ఉత్తమ గీత రచయిత | గుల్జార్ ("ఏ వతన్" పాట కోసం) | గెలిచింది | |||
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | అమిత్ రే, సుబ్రతా రాయ్ | గెలిచింది | |||
జీ సినీ అవార్డులు | 19 మార్చి 2019 | ఉత్తమ చిత్రం | వినీత్ జైన్ , హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్ & అపూర్వ మెహతా | గెలిచింది | [18] |
ఉత్తమ దర్శకుడు | మేఘనా గుల్జార్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ నటి - స్త్రీ (ప్రసిద్ధం) | ఆలియా భట్ | గెలిచింది | |||
ఉత్తమ నటి - స్త్రీ (విమర్శకులు) | నామినేట్ చేయబడింది | ||||
ఉత్తమ సహాయ నటుడు - పురుషుడు | జైదీప్ అహ్లావత్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ సంగీత దర్శకుడు | శంకర్-ఎహసాన్-లాయ్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ సాహిత్యం | "దిల్బరో" కోసం గుల్జార్ | గెలిచింది | |||
"ఏ వతన్" కోసం గుల్జార్ | నామినేట్ చేయబడింది | ||||
ఉత్తమ నేపథ్య గాయకుడు - పురుషుడు | "ఏ వతన్" కోసం అరిజిత్ సింగ్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ నేపథ్య గాయని - స్త్రీ | "దిల్బరో" కోసం హర్షదీప్ కౌర్ & విభా సరాఫ్ | గెలిచింది |
మూలాలు
[మార్చు]- ↑ Jha, Lata (17 May 2018). "Why 'Raazi' profits signal good times for small Bollywood films". Mint. Archived from the original on 12 June 2018. Retrieved 31 May 2017.
- ↑ "Raazi Box Office". Bollywood Hungama. 16 January 2019. Retrieved 16 January 2019.
- ↑ "Box Office: Worldwide collections and day wise break up of Raazi". Bollywood Hungama. Archived from the original on 12 May 2018. Retrieved 30 June 2017.
- ↑ Sakshi (25 May 2018). "బ్లాక్ బస్టర్‌గా రాజీ సినిమా". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
- ↑ TV9 Telugu (24 July 2023). "సుధామూర్తిని కన్నీళ్లు పెట్టించిన అలియా భట్.. ఆ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారట." Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Nominations for the 64th Vimal Filmfare Awards 2019". Filmfare. 12 March 2019. Retrieved 14 March 2019.
- ↑ "64th Vimal Filmfare Awards 2019: Official list of nominations". The Times of India. 23 March 2019. Retrieved 14 March 2019.
- ↑ "Nominees". Indian Film Festival Melbourne. Archived from the original on 22 September 2018. Retrieved 13 July 2018.
- ↑ "IIFA 2019 nominations list out: Andhadhun bags 13 noms, Raazi and Padmaavat get 10 noms each". Hindustan Times. 28 August 2019. Retrieved 28 March 2022.
- ↑ Ratcliffe, Rebecca (19 September 2019). "Bollywood film awards: Kashmiri spy thriller Raazi wins best picture". The Guardian. Retrieved 19 September 2019.
- ↑ "Nominations 2018". MMA Mirchi Music Awards. Retrieved 20 February 2019.
- ↑ "11th Mirchi Music Awards: Complete list of winners". The Times of India. 18 February 2019. Retrieved 20 February 2019.
- ↑ "Alia Bhatt receives the Best Actress Award for 'Raazi' at NBT Utsav 2018". The Times of India. 30 June 2018.
- ↑ David, Shantanu (27 March 2019). "News18 REEL Movie Awards: Badhaai Ho, Raazi, Tumbbad Dominate Celebration of Quality Cinema". News18.
- ↑ Nayak, Pooja (17 December 2018). "Star Screen Awards 2018 FULL winners list: Ranveer Singh, Alia Bhatt, Rajkummar Rao walk away with trophies". Times Now News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 3 April 2019. Retrieved 17 December 2018.
- ↑ "Star Screen Awards 2018 complete winners list". Hindustan Times. 17 December 2018.
- ↑ "Winners of Star Screen Awards 2018". Bollywood Hungama. 16 December 2018.
- ↑ "Zee Cine Awards 2019". Zee Cine Awards. 31 March 2019. Zee Cinema. https://www.zee5.com/tvshows/details/zee-cine-awards-2019/0-6-1385. Retrieved 26 April 2019.