సికర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
సికర్
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 27°36′0″N 75°12′0″E |
సికర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం సికార్, జైపూర్ జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
33 | లచ్మాన్‌గఢ్ | జనరల్ | సికర్ |
34 | ధోడ్ | ఎస్సీ | సికర్ |
35 | సికర్ | జనరల్ | సికర్ |
36 | దంతా రామ్‌గఢ్ | జనరల్ | సికర్ |
37 | ఖండేలా | జనరల్ | సికర్ |
38 | నీమ్ క థానా | జనరల్ | సికర్ |
39 | శ్రీమధోపూర్ | జనరల్ | సికర్ |
43 | చోము | జనరల్ | జైపూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 1952: నంద్ లాల్ శర్మ, [3] రామ్ రాజ్య పరిషత్
- 1957: రామేశ్వర్ తాంతియా, [4] భారత జాతీయ కాంగ్రెస్
- 1962: రామేశ్వర్ తాంతియా, [5] భారత జాతీయ కాంగ్రెస్
- 1967: గోపాల్ సబూ, [6] జన్ సంఘ్
- 1971: శ్రీకృష్ణ మోదీ, [7] భారత జాతీయ కాంగ్రెస్
- 1977: జగదీష్ ప్రసాద్ మాథుర్, [8] జనతా పార్టీ
- 1980: కుంభారం ఆర్య, జనతా పార్టీ
- 1984: బలరామ్ జాఖర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: దేవి లాల్, జనతా పార్టీ
- 1991: బలరామ్ జాఖర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: డాక్టర్ హరి సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1998: సుభాష్ మహారియా, భారతీయ జనతా పార్టీ
- 1999: సుభాష్ మహారియా, [9] భారతీయ జనతా పార్టీ
- 2004; సుభాష్ మహారియా, భారతీయ జనతా పార్టీ
- 2009: మహదేవ్ సింగ్ ఖండేలా, భారత జాతీయ కాంగ్రెస్
- 2014: స్వామి సుమేదానంద సరస్వతి, భారతీయ జనతా పార్టీ
- 2019: స్వామి సుమేదానంద సరస్వతి, భారతీయ జనతా పార్టీ
- 2024 : అమ్రా రామ్
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
- ↑ "General Election, 1951 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1957 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1962 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1967 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1971 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.