జైపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
జైపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 26°54′0″N 75°47′24″E |
జైపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జైపూర్ జిల్లా జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
49 | హవా మహల్ | జనరల్ | జైపూర్ |
50 | విద్యాధర్ నగర్ | జనరల్ | జైపూర్ |
51 | సివిల్ లైన్స్ | జనరల్ | జైపూర్ |
52 | కిషన్‌పోల్ | జనరల్ | జైపూర్ |
53 | ఆదర్శ్ నగర్ | జనరల్ | జైపూర్ |
54 | మాళవియా నగర్ | జనరల్ | జైపూర్ |
55 | సంగనేర్ | జనరల్ | జైపూర్ |
56 | బగ్రు | ఎస్సీ | జైపూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | దౌలత్ మాల్ | కాంగ్రెస్ | |
1957 | హరీష్ చంద్ర శర్మ | స్వతంత్ర | |
1962 | గాయత్రీ దేవి | స్వతంత్ర పార్టీ | |
1967 | |||
1971 | |||
1977 | సతీష్ చంద్ర అగర్వాల్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | జనతా పార్టీ | ||
1984 | నవల్ కిషోర్ శర్మ | కాంగ్రెస్ | |
1989 | గిర్ధారి లాల్ భార్గవ | బీజేపీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | మహేష్ జోషి | కాంగ్రెస్ | |
2014 | రామ్‌చరణ్ బోహ్రా | బీజేపీ | |
2019 [2] | |||
2024 | మంజు శర్మ |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 5 November 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.