మహేష్ జోషి
స్వరూపం
మహేష్ జోషి (జననం 14 సెప్టెంబర్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జైపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Joshi Mahesh". National Portal of India. Archived from the original on 21 January 2013.
- ↑ "Mahesh Joshi". Hindustan Times. 16 October 2003.