సాయిరాం శంకర్
స్వరూపం
సాయిరాం శంకర్ | |
---|---|
![]() | |
జననం | సాయిరాం శంకర్ సెప్టెంబరు 13 సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు[1] |
ఇతర పేర్లు | సాయి |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతము |
బంధువులు | పూరీ జగన్నాధ్, పెట్ల ఉమాశంకర్ గణేష్ (అన్నయ్యలు) |
సాయిరాం శంకర్ ఒక తెలుగు సినిమా నటుడు. ఇతని సోదరుడు పూరీ జగన్నాధ్ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు.
నేపధ్యము
[మార్చు]విశాఖపట్నం నర్సీపట్నం దగ్గర ఓ చిన్న గ్రామం వీరిది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన తరువాత 1997 లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
వ్యక్తిగత జీవితము
[మార్చు]ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య పేరు వనజ. వీరికి ఒక పాప.. జనన్య.
సినీ జీవితము
[మార్చు]దర్శకత్వ శాఖలో పనిచేసిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రము |
---|---|
2000 | బద్రి |
2000 | బాచి |
2001 | ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం |
2002 | ఇడియట్ |
2003 | అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి |
2003 | శివమణి |
2005 | భద్ర |
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | వివరాలు |
---|---|---|---|
2002 | ఇడియట్ | చంటి మిత్రుడు | |
2004 | 143 | సిద్దు | కథానాయకుడిగా పరిచయం |
2005 | డేంజర్ | కార్తీక్ | |
2007 | హలో ప్రేమిస్తారా | అరవింద్ / అర్జున్ | ద్విపాత్రాభినయము |
2008 | నేనింతే | సాయి | |
2009 | బంపర్ ఆఫర్ | సాయి | |
2009 | వాడే కావాలి | ఆనంద్ | |
2012 | యమహో యమ | బాలు | |
2013 | వెయ్యి అబద్దాలు | ||
2013 | దిల్లున్నోడు[2] | Released | |
2014 | రోమియో[3] | కిట్టు | |
2016 | అరకు రోడ్ లో | పోతురాజు | |
2017 | నేనోరకం | గౌంతం | |
2022 | ఒక పథకం ప్రకారం | ||
2023 | వెయ్ దరువెయ్ | [4] |
మూలాలు
[మార్చు]- ↑ "Sairam Shankar bio". Altius Directory. Archived from the original on 11 February 2012. Retrieved 4 October 2012.
- ↑ "Sairam Shankar starrer Dillunodu completes talkie part". 123telugu.com. January 28, 2013. Retrieved January 29, 2013.
- ↑ సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
- ↑ nAMASTE tELANAGAN (25 December 2022). "క్రిస్మస్ విషెస్‌తో సాయిరాంశంకర్ వెయిదరువెయ్ అప్‌డేట్". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సాయిరాం శంకర్ పేజీ