షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మేఘాలయ రాష్ట్రంలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ జైంతియా హిల్స్, తూర్పు జైంతియా హిల్స్, రి-భోయ్, తూర్పు ఖాసీ హిల్స్, పశ్చిమ ఖాసీ హిల్స్, నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లాల పరిధిలో 36 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వేషన్ | జిల్లా | 2023లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
1 | నార్టియాంగ్ | ఎస్టీ | పశ్చిమ జైంతియా హిల్స్ | స్నియాభలాంగ్ ధార్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | |
2 | జోవాయి | పశ్చిమ జైంతియా హిల్స్ | వైలద్మీకి శైలా | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
3 | రాలియాంగ్ | పశ్చిమ జైంతియా హిల్స్ | కమింగోన్ యంబోన్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
4 | మౌకైవ్ | పశ్చిమ జైంతియా హిల్స్ | నుజోర్కి సుంగో | యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ | ||
5 | సుత్ంగా సైపుంగ్ | తూర్పు జైంతియా హిల్స్ | శాంటా మేరీ షిల్లా | కాంగ్రెస్ | ||
6 | ఖలీహ్రియత్ | తూర్పు జైంతియా హిల్స్ | కిర్మెన్ షిల్లా | యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ | ||
7 | అమలరేం | పశ్చిమ జైంతియా హిల్స్ | లక్మెన్ రింబుయి | యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ | ||
8 | మావతీ | రి భోయ్ | చార్లెస్ మార్ంగార్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
9 | నాంగ్‌పో | రి భోయ్ | మేరల్‌బోర్న్ సయీమ్ | కాంగ్రెస్ | ||
10 | జిరాంగ్ | రి భోయ్ | సోస్తేనెస్ సోతుమ్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
11 | ఉమ్స్నింగ్ | రి భోయ్ | సెలెస్టిన్ లింగ్డో | పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | ||
12 | ఉమ్రోయ్ | రి భోయ్ | దమన్‌బైట్ లామరే | కాంగ్రెస్ | ||
13 | మావ్రింగ్‌నెంగ్ | తూర్పు ఖాసీ కొండలు | హెవింగ్‌స్టోన్ ఖర్ప్రాన్ | కాంగ్రెస్ | ||
14 | పింథోరంఖ్రా | తూర్పు ఖాసీ కొండలు | అలెగ్జాండర్ లాలూ హెక్ | బీజేపీ | ||
15 | మావ్లాయ్ | తూర్పు ఖాసీ కొండలు | బ్రైట్‌స్టార్‌వెల్ మార్బానియాంగ్ | కాంగ్రెస్ | ||
16 | తూర్పు షిల్లాంగ్ | తూర్పు ఖాసీ కొండలు | అంపరీన్ లింగ్డో | కాంగ్రెస్ | ||
17 | ఉత్తర షిల్లాంగ్ | తూర్పు ఖాసీ కొండలు | అడెల్బర్ట్ నోంగ్రమ్ | KHNAM | ||
18 | పశ్చిమ షిల్లాంగ్ | జనరల్ | తూర్పు ఖాసీ కొండలు | పాల్ లింగ్డో | కాంగ్రెస్ | |
19 | దక్షిణ షిల్లాంగ్ | తూర్పు ఖాసీ కొండలు | సన్బోర్ షుల్లై | బీజేపీ | ||
20 | మిల్లియం | ఎస్టీ | తూర్పు ఖాసీ కొండలు | రోనీ V. లింగ్డో | పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | |
21 | నొంగ్తిమ్మాయి | తూర్పు ఖాసీ కొండలు | చార్లెస్ పింగ్రోప్ | కాంగ్రెస్ | ||
22 | నాంగ్‌క్రెమ్ | తూర్పు ఖాసీ కొండలు | అర్డెంట్ మిల్లర్ బసాయామోయిట్ | స్వతంత్ర | ||
23 | సోహియాంగ్ | తూర్పు ఖాసీ కొండలు | సింషర్ లింగ్డో థాబా | హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | ||
24 | మాఫ్లాంగ్ | తూర్పు ఖాసీ | మాథ్యూ బియాండ్‌స్టార్ కుర్బా | స్వతంత్ర | ||
25 | మౌసిన్‌రామ్ | తూర్పు ఖాసీ కొండలు | ఒల్లాన్ సింగ్ సుయిన్ | కాంగ్రెస్ | ||
26 | షెల్లా | తూర్పు ఖాసీ కొండలు | బాలాజీద్ కుపర్ సయీమ్ | యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ | ||
27 | పైనూరుస్లా | తూర్పు ఖాసీ కొండలు | ప్రిస్టోన్ టైసాంగ్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
28 | సోహ్రా | తూర్పు ఖాసీ కొండలు | గావిన్ మిగ్యుల్ మైలీమ్ | పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | ||
29 | మౌకిన్రూ | తూర్పు ఖాసీ కొండలు | బాంటిడోర్ లింగ్డో | పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | ||
30 | మైరాంగ్ | పశ్చిమ ఖాసీ కొండలు | మెట్బా లింగ్డో | యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ | ||
31 | మౌతడ్రైషన్ | పశ్చిమ ఖాసీ కొండలు | షక్లియార్ వార్జ్రీ | యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ | ||
32 | నాంగ్‌స్టోయిన్ | పశ్చిమ ఖాసీ కొండలు | గాబ్రియేల్ వాహ్లాంగ్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
33 | రాంబ్రాయ్ జిర్ంగమ్ | పశ్చిమ ఖాసీ కొండలు | రెమింగ్టన్ గాబిల్ మోమిన్ | కాంగ్రెస్ | ||
34 | మౌషిన్‌రుట్ | పశ్చిమ ఖాసీ కొండలు | మెథోడియస్ ద్ఖర్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
35 | రాణికోర్ | నైరుతి ఖాసీ కొండలు | పియస్ మార్వీన్ | యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ | ||
36 | మౌకిర్వాట్ | నైరుతి ఖాసీ కొండలు | రెనిక్టన్ లింగ్డో టోంగ్కర్ | హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ | ||
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]స్వయంప్రతిపత్త జిల్లాల నియోజకవర్గం
[మార్చు]ఎన్నిక | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1957 | హూవర్ హైన్ఐవీట | స్వతంత్ర | |
1962 | జార్జ్ గిల్బర్ట్ స్వేల్ | ||
1967 | |||
1971 |
షిల్లాంగ్ నియోజకవర్గం
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
1977 | హోపింగ్ స్టోన్ లింగ్డో | హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
1980 | బజుబోన్ ఖర్లూఖి | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ | |
1984 | జార్జ్ గిల్బర్ట్ స్వెల్ | స్వతంత్ర | |
1989 | పీటర్ జి. మార్బానియాంగ్ | కాంగ్రెస్ | |
1991 | |||
1996 | జార్జ్ గిల్బర్ట్ స్వెల్ | స్వతంత్ర | |
1998 | పాటీ రిప్పల్ కిండియా | కాంగ్రెస్ | |
1999 | |||
2004 | |||
2009 | విన్సెంట్ పాల | ||
2014 | |||
2019 [1] |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.