తూర్పు జైంతియా హిల్స్ జిల్లా
స్వరూపం
తూర్పు జైంతియా హిల్స్ జిల్లా
జైంతియా హిల్స్ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | ఖ్లెహ్రియత్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,126 కి.మీ2 (821 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,22,436 |
• జనసాంద్రత | 58/కి.మీ2 (150/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53% |
ప్రధాన రహదార్లు | 44వ జాతీయ రహదారి |
Website | అధికారిక జాలస్థలి |
తూర్పు జైంతియా హిల్స్ జిల్లా మేఘాలయ రాష్ట్రంలోని ఒక జిల్లా. దీని ముఖ్య పట్టణం ఖ్లెహ్రియత్. 2012 జూలై 31న జెంతీ హిల్స్ జిల్లా నుండి ఈ జిల్లా రూపుదిద్దబడింది. జిల్లాలో ఖ్లెహ్రియత్, సైపంగ్ అనే 2 కమ్యూనిటీ బ్లాకులు ఉన్నాయి.[1]
భౌగోళిక స్థానము
[మార్చు]జిల్లా మొత్తం విస్తీర్ణము 2115 కిలోమీటర్లు. జిల్లాకు ఈక్రింది సరిహద్దులు ఉన్నాయి.
- ఉత్తరము - అస్సాం, పశ్చిమ జెంతీ హిల్స్
- దక్షిణము - బంగ్లాదేశ్, అస్సాం
- తూర్పు - అస్సాం
- పడమర- పశ్చిమ జెంతీ హిల్స్
విభాగాలు
[మార్చు]జిల్లాలో మొత్తం రెండు సామాజిక, గ్రామీణ అభివృద్ధి విభాగాలు ఉన్నాయి. అవి ఖెలిర్‌హియాత్ సి & ఆర్.డి బ్లాక్, సైపుణ్ సి & ఆర్.డి బ్లాక్ [2]
పేరు | ప్రధాన
నగరం |
జనాభా | పటం |
ఖెలిర్‌హియాత్ సి & ఆర్.డి బ్లాక్ | ఖెలిర్‌హియాత్ | ||
సైపుణ్ సి & ఆర్.డి బ్లాక్ | సైపుణ్ |
జనాభా గణాంకాలు
[మార్చు]East Jaintia Hills has a population of 1,22,436 residing in 206 villages. [3]
మూలాలు
[మార్చు]- ↑ "East Jaintia Hills". Archived from the original on 2013-11-05. Retrieved 2014-05-21.
- ↑ Meghalaya Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.
{{cite map}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-03. Retrieved 2014-05-21.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
వెలుపలి లింకులు
[మార్చు]- తూర్పు జెంతీ హిల్స్ జిల్లా ఆవిర్భావము
- తూర్పు జెంతీ హిల్స్ జిల్లా అధికారిక వెబ్సైట్
- మేఘాలయ ప్రభుత్వ వెబ్సైట్ లో తూర్పు జెంతీ హిల్స్ జిల్లా వివరాలు
- తూర్పు జెంతీ హిల్స్ జిల్లా పటము
- మేఘాలయ ఎన్నికల సంఘంలో తూర్పు జెంతీ హిల్స్ జిల్లా
- తూర్పు జెంతీ హిల్స్ జిల్లా లోని బొగ్గుగనులలో బాలకార్మికులు- యూటూబ్ విడియో