నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా
నైరుతీ ఖాసీ
మేఘాలయ పటంలో నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా స్థానం
మేఘాలయ పటంలో నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంమాకిర్వట్
విస్తీర్ణం
 • మొత్తం1,341 కి.మీ2 (518 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం98,583
 • జనసాంద్రత74/కి.మీ2 (190/చ. మై.)
Websiteఅధికారిక జాలస్థలి

నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. దీని ముఖ్యపట్టణం మాకిర్వట్.

చరిత్ర

[మార్చు]

పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి 2012, ఆగస్టు 3న ఈ జిల్లాను ఏర్పాటుచేశారు.[1]

భౌగోళికం

[మార్చు]

జిల్లా ప్రధానకార్యాలయాలు మాకిర్వట్ వద్ద ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1,341చ.కి.మీ. జిల్లా కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంటు బ్లాకులలో రాణికొర్ కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంటు బ్లాక్, మాకిర్వట్ కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంటు బ్లాకులుగా విభజించబడ్డాయి. కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంటు బ్లాక్‌లో నాంగ్‌స్టన్‌ వర్సన్ లింగ్‌స్టన్ గ్రామసేవిక సర్కిల్ లోని 18 గ్రామాలు ఉన్నాయి.

నిర్వహణా విభాగాలు

[మార్చు]

ఈ జిల్లా 2 బ్లాకులుగా విభజించబడింది.

పేరు ప్రధానకార్యాలయం జనసంఖ్య ప్రాంతం
మాకిర్వత్ మాకిర్వత్
రాణికొర్ల్ రాణికొర్ల్

మూలాలు

[మార్చు]
  1. "Official circular regarding Mawkyrwat" (PDF). Archived from the original (PDF) on 2013-11-05. Retrieved 2014-05-21.

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]