షిల్లాంగ్
స్వరూపం
షిల్లాంగ్ | |
---|---|
రాజధాని | |
Nickname: స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ | |
Country | India |
రాష్ట్రం | మేఘాలయ |
భారతదేశ జిల్లా | తూర్పు కాశీ కొండలు |
విస్తీర్ణం | |
• రాజధాని | 64.36 కి.మీ2 (24.85 చ. మై) |
Elevation | 1,525 మీ (5,003 అ.) |
జనాభా (2011) | |
• రాజధాని | 1,43,007 |
• జనసాంద్రత | 234/కి.మీ2 (610/చ. మై.) |
• Metro | 3,54,325[1] |
భాషలు | |
• అధికారిక | ఆంగ్లం |
Time zone | UTC+05:30 (IST) |
పిన్‌కోడ్ | 793 001 – 793 100 |
టెలిఫోన్ కోడ్ | 0364 |
Vehicle registration | ML-05 |
షిల్లాంగ్ ఈశాన్యభారతదేశంలోని మేఘాలయ రాష్ట్ర రాజధాని నగరం, అదే పేరుగల జిల్లా కేంద్రం. ఇది ఒక పర్వతప్రాంత పట్టణం. తక్కువ ఎత్తులో ఉన్న కొండల వరుసపై విస్తరించి ఉన్న ఈ పట్టణాన్ని చూస్తే యూరోపియన్లు స్థిరపడిన స్కాట్లాండ్ ప్రాంతం గుర్తుకు వస్తుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని అనడం కద్దు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Shillong City Overwiew". Retrieved 11 May 2014.
- ↑ Rao, Sachin. "Travel: Shillong, India – 'Scotland of the east'". The Scotsman. Archived from the original on 20 ఫిబ్రవరి 2017. Retrieved 19 February 2017.
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Shillongకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no coordinates
- Commons category link from Wikidata
- మేఘాలయ జిల్లాల ముఖ్యపట్టణాలు
- మేఘాలయ
- మేఘాలయ నగరాలు, పట్టణాలు
- భారతదేశం లోని రాజధాని నగరాలు