శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్, తెలంగాణ
Jump to navigation
Jump to search
శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
స్థానికం: | కర్మన్ ఘాట్, హైదరాబాద్ |
ఇతిహాసం | |
వెబ్ సైట్: | http://karmanghatsrihanumantemple.org/ |
శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్, తెలంగాణ ఈ ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం 12 వ శతాబ్దంలో కట్టిన పురాతన కట్టడం..[1]
స్థల పురాణం
[మార్చు]ఈ ఆలయాన్ని 12 వ శతాబ్దంలో నిర్మించారని ఆలయ చరిత్ర చెప్పుతోంది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు వేటకు వెళ్ళినపుడు ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఆ చెట్టు నుండి రామ అనే నామస్మరణ వినిపించిందిదని, ఆ నామస్మరణ లో కాకతీయ రాజు కోటకు వెళ్లిన, రాత్రి పడుకున్న సమయంలో రాముడు కలలోకి వచ్చి గుడి కట్టమని చెప్పారని, ఆ రాజు మరుసటి రోజే గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారాని చరిత్ర చెబుతోంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-18. Retrieved 2019-07-22.
- ↑ "Karmanghat Hanuman Temple History". hoparoundindia.com. Archived from the original on 2012-07-18. Retrieved 2010-02-12.
వెలుపలి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Karmanghat Hanuman Templeకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.