వైష్ణో అకాడమి
స్వరూపం
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | 2020 |
స్థాపకుడు | పూరీ జగన్నాథ్ |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | పూరీ జగన్నాథ్ |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | పూరీ జగన్నాథ్ |
అనుబంధ సంస్థలు | పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పూరీ సంగీత్ |
వైష్ణో అకాడమి, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, 2002లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు.
2002లో వైష్ణో అకాడమి నుండి తొలిసారిగా ఇడియట్ సినిమా నిర్మించబడింది. దీనిని తమిళం, హిందీ భాషలలో రీమేక్ కూడా చేశారు. తరువాత 2003లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, 2004లో 143 సినిమాలను నిర్మించింది. 2006లో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా వైష్ణో అకాడమీ నిర్మించిన చిత్రాలలో అత్యధిక వసూళ్ళు, ఆల్ టైం అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాగా నిలిచింది.[1]
నిర్మించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | తారాగణం | దర్శకుడు | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2002 | ఇడియట్ | రవితేజ, రక్షిత | పూరీ జగన్నాథ్ | [2] | |
2003 | అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి | రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాష్ రాజ్ | పూరీ జగన్నాథ్ | [3] | |
2003 | శివమణి | అక్కినేని నాగార్జున, రక్ష, అసిన్ | పూరీ జగన్నాథ్ | [4] | |
2004 | 143 | సాయిరాం శంకర్, సమిక్ష, ఫ్లోరా సైని | పూరీ జగన్నాథ్ | ||
2006 | పోకిరి | మహేష్ బాబు, ఇలియానా, ప్రకాష్ రాజ్ | పూరీ జగన్నాథ్ | [5] | |
2007 | హలో ప్రేమిస్తారా | సాయిరాం శంకర్, షీలా కౌర్ | రాజా కుమార్ | ||
2009 | బంపర్ ఆఫర్ | సాయిరాం శంకర్, బిందు మాధవి | జయ రవీంద్ర | [6] |
మూలాలు
[మార్చు]- ↑ "`Pokiri' breaks magical mark in Kurnool". The Hindu. Retrieved 2021-01-22.
- ↑ "Idiot (2002)". MovieBuff. Retrieved 2021-01-22.
- ↑ "Amma Nanna O Tamila Ammayi (2003)". MovieBuff. Retrieved 2021-01-22.
- ↑ "Shivamani (2003)". MovieBuff. Retrieved 2021-01-22.
- ↑ "Pokiri (2006)". MovieBuff. Retrieved 2021-01-22.
- ↑ "Bumper Offer (2009)". MovieBuff. Retrieved 2021-01-22.
ఇతర లంకెలు
[మార్చు]- వైష్ణో అకాడమి on IMDbPro (subscription required)