వీర విజయ బుక్క రాయలు
స్వరూపం
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
వీర విజయ బుక్కరాయలు ( మూడవ బుక్కరాయలు లేదా మొదటి దేవరాయలు) (1371–1426) సంగం వంశానికి చెందిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి.
విశెషాలు
[మార్చు]అతను మొదటి దేవ రాయలు రెండవ కుమారుడు. తన అన్న రామచంద్ర రాయలు దగ్గరనుండి రాజ్యమును 1422లో అపహరించాడు. 1424 వరకు అతి కొద్ది కాలం సింహాసనాన్ని అధిష్టించిన అతను ఏ విధమైన గుర్తింపు పొందలేదు. కానీ అసమర్థుడుగా పేరుగాంచాడు, నామమాత్రమే సింహాసనముపై ఉండి, అధికారం మొత్తం తన కుమారుడైన రెండవ దేవ రాయలుకు అప్పగించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ by (2019-01-31). "Kingdom Of Vijaynagar - West Bengal PCS Exam Notes". West Bengal PCS Exam Notes (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-22.
బాహ్య లంకెలు
[మార్చు]- https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html
- http://www.ourkarnataka.com/states/history/historyofkarnataka40.htm Archived 2005-11-01 at the Wayback Machine
ఇంతకు ముందు ఉన్నవారు: రామచంద్ర రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1422 — 1424 |
తరువాత వచ్చినవారు: రెండవ దేవ రాయలు |