రెండవ విరూపాక్ష రాయలు
స్వరూపం
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|

రెండవ విరూపాక్ష రాయలు, ఇతను రెండవ దేవ రాయలు సోదరుడగు విజయ రాయలు కుమారుడు. ఇతను శతృవులను జయించి రాజ్యమునకు వచ్చాడు, ఇతడు అంత సమర్థుడు కాకున్ననూ, శక్తివంతమైన సామంతులూ, వారి పోరాటాలు సహాయముగా గజపతులను కళింగ వరకూ తరిమినాడు. ముఖ్యముగా పెనుగొండను ఏలుతున్న సాళువ నరసింహ రాయ భూపతి ఇందు ముఖ్య భూమికను పోషించాడు.
ఈ రాజు రాజవ్యసనమునకు అలవాటు అయి, దుష్టబుద్ధి కలిగి అవకతవక పనులు చేయుచు రాజ ప్రతిష్ఠ మంట కలిపెను. ఇతని పాలనను చూడలేక కుమారుడే తండ్రిని హతమార్చెను.
ఇంతకు ముందు ఉన్నవారు: మల్లికార్జున రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1465 — 1485 |
తరువాత వచ్చినవారు: ప్రౌఢరాయలు |