వీరభద్రం చౌదరి
స్వరూపం
వీరభద్రం చౌదరి | |
---|---|
జననం | |
వృత్తి | సినీ దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1997– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | Padmaja ముళ్ళపూడి |
పిల్లలు | సాత్విక్, రిత్విక్ |
వీరభద్రం చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు. 2011లో అల్లరి నరేష్ హీరోగా నటించిన అహ నా పెళ్ళంట చిత్రం ద్వారా సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు.[1][2]
జననం
[మార్చు]వీరభద్రం చౌదరి 1977, జూన్ 06న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలం, కలవలపల్లె గ్రామంలో జన్మించాడు. తండ్రి రైతు, తల్లి గృహిణి.
సినిమారంగం
[మార్చు]1997లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు చిత్రరంగంలోకి వచ్చాడు.
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]క్రమసంఖ్య | సినిమా పేరు | సంవత్సరం | భాష | తారాగణం | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1 | అహ నా పెళ్ళంట | 2011 | తెలుగు | అల్లరి నరేష్, శ్రీహరి, రీతూ బర్మేచ | |
2 | పూలరంగడు | 2012 | తెలుగు | సునీల్, ఇషా చావ్లా | |
3 | భాయ్ | 2013 | తెలుగు | అక్కినేని నాగార్జున, రిచా గంగోపాధ్యాయ | [3] |
4 | చుట్టాలబ్బాయి(2016 సినిమా) | 2016 | తెలుగు | ఆది, నమితా ప్రమోద్ | |
5 | కిరాతక | 2021 | తెలుగు | ఆది | చిత్రం ఖరారైంది[4]
6 దిల్ వాలా (filming) naresh Agastya,Rajendraprasad Deccan dream works banner |
కో- డైరెక్టర్ గా పనిచేసిన చిత్రాలు
[మార్చు]క్రమసంఖ్య | సినిమా పేరు | సంవత్సరం | భాష | దర్శకుడు | పనిచేసిన విభాగం | |
---|---|---|---|---|---|---|
1 | నేను ప్రేమిస్తున్నాను | 1997 | తెలుగు | జె. డి. చక్రవర్తి, రచన, శరత్ బాబు | ఇ.వి.వి.సత్యనారాయణ | కో- డైరెక్టర్ |
2 | మావిడాకులు | 1998 | తెలుగు | జగపతి బాబు, రచన, పూనమ్ | ఇ.వి.వి.సత్యనారాయణ | అసిస్టెంట్ - డైరెక్టర్ |
3 | కన్యాదానం | 1998 | తెలుగు | ఉపేంద్ర, శ్రీకాంత్, రచన | ఇ.వి.వి.సత్యనారాయణ | కో- డైరెక్టర్ |
4 | చాలా బాగుంది | 2000 | తెలుగు | శ్రీకాంత్, వడ్డే నవీన్, మాళవిక, ఆషా సైని | ఇ.వి.వి.సత్యనారాయణ | కో- డైరెక్టర్ |
5 | నువ్వు నేను | 2001 | తెలుగు | ఉదయ్ కిరణ్, అనిత | తేజ | కో- డైరెక్టర్ |
6 | జయం | 2002 | తెలుగు | నితిన్, సదా, గోపీచంద్ | తేజ | కో- డైరెక్టర్ |
7 | నిజం (2003 సినిమా) | 2003 | తెలుగు | మహేష్ బాబు, రక్షిత, గోపీచంద్ | తేజ | కో- డైరెక్టర్ |
8 | డేంజర్ | 2005 | తెలుగు | అల్లరి నరేష్, సాయిరాం శంకర్, కలర్స్ స్వాతి | కృష్ణ వంశీ | కో- డైరెక్టర్ |
9 | హ్యాపీ | 2006 | తెలుగు | అల్లు అర్జున్, జెనీలియా | ఎ. కరుణాకరన్ | కో- డైరెక్టర్ |
10 | శంకర్ దాదా mbbs////చిరంజీవి ॥॥2nd unit Director |
మూలాలు
[మార్చు]- ↑ "Veerabhadram interview - తెలుగు Cinema interview - తెలుగు film director".
- ↑ "Check out lists of Movies by #Veerabhadram #Filmography". Archived from the original on 2013-10-04. Retrieved 2021-04-05.
- ↑ Sakshi (22 October 2013). "నాకు క్లాసూ తెలుసు... మాసూ తెలుసు..!". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
- ↑ Eenadu. "వీరభద్రం దర్శకత్వంలో ఆది - aadi under direction of veerabhadram". Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.