నేను ప్రేమిస్తున్నాను
స్వరూపం
నేను ప్రేమిస్తున్నాను | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
రచన | ఫాజిల్ పోసాని కృష్ణమురళి |
నిర్మాత | ఆర్. బి. చౌదరి |
తారాగణం | జె.డి.చక్రవర్తి రచన శరత్ బాబు |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | శిర్పి |
నిర్మాణ సంస్థలు | సూపర్ గుడ్ ఫిల్మ్స్, జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1997 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేను ప్రేమిస్తున్నాను 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూపర్ గుడ్ ఫిల్మ్స్, జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి.సత్యనారాయణ[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, రచన, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, శిర్పి సంగీతం అందించాడు.[2] మళయాళంలో వచ్చిన అనియతిప్రావు చిత్రానికి రిమేక్ చిత్రమిది.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఇ.వి.వి.సత్యనారాయణ
- నిర్మాత: ఆర్. బి. చౌదరి
- రచన: ఫాజిల్, పోసాని కృష్ణమురళి
- సంగీతం: శిర్పి
- కూర్పు: డి. వెంకటరత్నం
- నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్, జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి శిర్పి సంగీతం అందించాడు.[3]
- లూలీ లూలీ లూలీ లవ్వాడేద్దాం డైలీ - సుజాత మోహన్, నాగూర్ బాబు - 04:17
- అందరి ముందర తొందర - కె. ఎస్. చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 04:39
- ప్రేమ దీవించుమా - నాగూర్ బాబు - 04:50
- ప్రేమతో నేను పెంచామమ్మ - కె. ఎస్. చిత్ర, నాగూర్ బాబు - 04:54
- కోవెల్లో దీపంలా - ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం - 04:51
- బేబీ బేబీ నీ రూపే గులాబీ - కె. ఎస్. చిత్ర, హరిహరన్ - 04:22
మూలాలు
[మార్చు]- ↑ "Nenu Premistunnanu. Nenu Premistunnanu Movie Cast & Crew". Bharatmovies.com. Archived from the original on 2016-03-04. Retrieved 2020-08-17.
- ↑ Nenu Premisthunanu (1997) - IMDb (in ఇంగ్లీష్), retrieved 2020-08-17
- ↑ Jiosaavn, Songs. "Nenu Premisthunnanu". www.jiosaavn.com. Retrieved 17 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- జె.డి.చక్రవర్తి సినిమాలు
- 1997 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాలు
- శరత్ బాబు నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- శ్రీహరి నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- పోసాని కృష్ణ మురళి సినిమాలు