Jump to content

విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్

వికీపీడియా నుండి
విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్
స్థాపకులువసంత్ సాఠే, ఎన్.కె.పి. సాల్వే
స్థాపన తేదీ2003 ఆగస్టు 18
ప్రధాన కార్యాలయంమహారాష్ట్ర

విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్ అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. విదర్భ ప్రాంతానికి రాష్ట్ర హోదా కోసం విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్ పనిచేస్తుంది.[1][2]

విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్ ని ఇద్దరు మాజీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రులు వసంత్ సాఠే, ఎన్.కె.పి. సాల్వే 2003 ఆగస్టు 18న ప్రారంభించారు. నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్‌లో కూడా సభ్యుడు.[3]

మూలాలు

[మార్చు]