Jump to content

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి-4

వికీపీడియా నుండి

చర్చ ముగిసిపోయి, ఒక నిర్ణయం తీసుకున్న వ్యాసాల జాబితా ఇది. ఇక ఈ చర్చలకు కొనసాగింపు లేదు. ఇక్కడ ఏమీ రాయకండి. దీనికంటే ముందు చేసిన తొలగింపు ప్రతిపాదనలపై ముగిసిన చర్చలను పాతవి-1, పాతవి-2 పాతవి-3 పేజీల్లో చూడవచ్చు.


దేవుడు

[మార్చు]

ఈ పైన జరిగిన చర్చల ద్వారా నేను గమనించినది మీరు చాలా సీనియర్ వికీపీడియన్ అని అర్థం చేసుకున్నాను. మీరు వాడిన భాషను బట్టి, కొన్ని పదాలను బట్టి చేతివేళ్ళతో లెక్కించ గలిగే సీనియర్ వాడుకరులలో అతికొద్దిమందిలో మీరు ఒకరు అని తెలుస్తున్నది. కానీ మీ పాతకాలం సేవలు మాత్రం కొత్తవాళ్ళకు అర్థం కావు,కొంచెం ఇబ్బంది మాత్రం ఉంటుంది. నాకు మీరెవరో అర్థం అయ్యింది, గతం అనవసరమే, కనుక భవిష్యత్తులో ఎప్పుడైనా ఇక్కడ నేను పొరపాటున చర్చ దేని మీదనైనా చేస్తే నా పదాలు జాగ్రత్తగానే చూసి వ్రాస్త్రాను అని తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతం. మీకు శుభాభినందనలు.JVRKPRASAD (చర్చ) 06:42, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]