వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి-2
చర్చ ముగిసిపోయి, ఒక నిర్ణయం తీసుకున్న వ్యాసాల జాబితా ఇది. ఇక ఈ చర్చలకు కొనసాగింపు లేదు. ఇక్కడ ఏమీ రాయకండి.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
విజయవాడ చరిత్ర అనే శీర్షికతో వ్యాసం 2015 ఆగష్టు 22న సృష్టించబడింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఇది విస్తరింపబడలేదు.మొలక వ్వాసంగా పరిగణింపబడుతుంది. ఈ పరిస్థితులలో దీనికి ప్రత్వేక శీర్షికతో వ్యాసం అవసరంలేదు.ఇందులోని విషయం విజయవాడ వ్యాసానికి తరలింపు చేసి ఈ వ్యాసం పేజీని తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 11:13, 16 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన యర్రా రామారావు గారు చెప్పినట్లు ఈ వ్యాసాన్ని విలీనం, తొలగింపు చెయ్యవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 02:27, 24 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాన్ని నిర్వహణలో భాగంగా తొలగించారు. __చదువరి (చర్చ • రచనలు) 08:31, 5 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
యాంత్రికానువాదం కారణంగా భాష కృతకంగా ఉంది. అర్థం కావడం లేదు. 2019 డిసెంబరు 20 లోపు తగు సవరణలు చెయ్యాలని సమయంపెట్టాను. కానీ, ఎవరూ దీన్ని సరిదిద్ద లేదు. కాబట్టి తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 02:22, 24 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- యాంత్రిక అనువాదం అయిన ఈ వ్యాసంలో అర్థవంతమైన వాక్యాలు లేవు. భాష కృతకంగా ఉన్నందున, తగు సవరణలు చేయనందున తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 14:16, 25 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్ణయం
[మార్చు]- తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:54, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
యాంత్రికానువాదం కారణంగా అర్థం పర్థం లేని భాష వచ్చి చేరింది. ఈ పేజీని ప్రచురించిన వ్యక్తి ఈ భాషను సవరించే కనీస మాత్రపు ప్రయత్నం చెయ్యలేదు. వికీలో భాష ఎలా ఉన్నా పర్లేదు, మన ఖాతాలో మాత్రం దిద్దుబాట్ల లెక్క పడిపోవాలి. మనకది చాలు, అదే పదివేలు అనే ఆలోచనలో ఉన్నట్లు నాకు తోస్తోంది. 2019 డిసెంబరు 20 వ తేదీ లోపు ఈ భాషను సవరించకపోతే, తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 09:11, 14 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని సృష్టించిన వాడుకరి తొలగింపు మూసను తొలగించారు. అయితే వ్యాసాన్ని మెరుగుపరచడమేమీ చెయ్యలేదు. ఇది వికీ పద్ధతికి విరుద్ధం. అయితే, ఈ పని ఆ వాడుకరి కావాలని చెయ్యలేదని, అనువాద పరికరం నుండి మళ్ళీ ప్రచురించడంతో వ్యాసం లోని పాఠ్యమంతా కొట్టుకు పోయిందనీ గ్రహించాను. అలా చెయ్యవద్దని వాడుకరి చర్చా పేజీలో సూచించాను. ఇచ్చిన సమయం అయిపోయింది. పేజీని సవరించలేదు. వ్వెంటనే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:26, 24 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరూ స్పందించలేదు. తొలగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 08:57, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
యాంత్రికానువాదం కారణంగా, డబల్-ట్యూన్డ్ ఆమ్ప్లిఫైయర్ పేజీలోకి అర్థం పర్థం లేని భాష వచ్చి చేరింది. ఈ పేజీని ప్రచురించిన వారు ఈ భాషను సవరించే కనీస మాత్రపు ప్రయత్నం చెయ్యలేదు. వికీలో భాష ఎలా ఉన్నా పర్లేదు, మన ఖాతాలో మాత్రం దిద్దుబాట్ల లెక్క పడిపోవాలి. మనకది చాలు, అదే పదివేలు అనే ఆలోచనలో ఉన్నట్లు నాకు తోస్తోంది. 2019 డిసెంబరు 20 వ తేదీ లోపు ఈ భాషను సవరించకపోతే, తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 10:00, 14 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్ణయం
[మార్చు]తొలగించవచ్చు.--యర్రా రామారావు (చర్చ) 03:50, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి. --కె.వెంకటరమణ⇒చర్చ 03:44, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలోని సమాచారం తగిన ఆధారాలతో వికీసోర్స్ లో వుండదగినది. ఇప్పటికే వికీసోర్స్ లో వేమన పద్యాలు సిపిబ్రౌన్ పుస్తకం వున్నాయి. కావున తొలగించాలి. User:Mpradeep, User:Balaji b14 గారలు,తొలగింపుపై అభ్యంతరాలుంటే ఒక వారంలోగా స్పందించాలి.--అర్జున (చర్చ) 03:25, 23 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రస్తుత రూపంలో ఈ పేజీ ఇక్కడ ఉండదగినది కాదు. __చదువరి (చర్చ • రచనలు) 09:47, 14 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 03:44, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ రూపంలో ఉండదగినది కాదు. ఇదే శీర్షికతో వేమన శతకం లోని పద్యాలతో కాక, శతకం గూర్చి వికీశైలిలో వ్యాసంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం.--కె.వెంకటరమణ⇒చర్చ 16:34, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పద్యాల రూపం నుండి వ్యాస రూపంలోకి మార్చాను. తొలగించనవసరం లేదని నా అభిప్రాయం. తొలగింపు మూసను తొలగించాను. --కె.వెంకటరమణ⇒చర్చ 17:06, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 03:44, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి--కె.వెంకటరమణ⇒చర్చ 03:43, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్థం కాని యాంత్రిక అనువాద వ్యాసం. మూలాలు, లింకులు లేవు. కనుక తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:54, 9 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దీన్ని తక్షణమే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:46, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాను.--కె.వెంకటరమణ⇒చర్చ 17:10, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి. --కె.వెంకటరమణ⇒చర్చ 03:45, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
శ్రీధర్ బాబు యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:25, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ పేజీలో కింది లోపాలున్నాయి:
- ఈ పేజీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అనే రాజకీయ నాయకుడి గురించి. ఆయనకు ఈసరికే పేజీ ఉంది. కొత్త పేజీ మొదలు పెట్టేముందు, ఈసరికే ఉందేమోనని ఈ వాడుకరి కనీసం వెతకలేదు.
- అతడి పేరు "దుడిల్లా శ్రీధర్ బాబు" అని రాసారు. సరైన పేరు ఏమిటో తెలీనప్పుడు, "శ్రీధర్ బాబు రాజకీయ నాయకుడు" అని అంతర్జాలంలో వెతికితే చిటికెలో దొరికేసేది. అలాగే తెవికీలో ఈసరికే పేజీ ఉందని కూడా తెలిసేది. కనీస మాత్రం శ్రద్ధ పెట్టలేదు, ఈ వాడుకరి.
- భాషాదోషాలు ఎలాగూ ఉన్నాయి
- తొలగించాలి __చదువరి (చర్చ • రచనలు) 06:23, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అక్షర భేదాలతో ఒక పేజీ ఉండడం వల్ల, ఈ వ్యాసంలోని ముఖ్యమైన అంశాలను దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వ్యాసంలోనికి చేర్చి, వికీకరించి ఈ వ్యాసాన్ని తొలగించితిని. --కె.వెంకటరమణ⇒చర్చ 02:30, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 03:46, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం అర్థం కాని యాంత్రిక అనువాదం, ఆంగ్ల శీర్షిక. దీనిని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:53, 9 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం లోని భాష చదవలేకపోతున్నాం. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 16:06, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలోని భాష అర్థంకానందున, ఎవరూ దీనిని శుద్ధి చేసే ప్రయత్నం చేయనందున తొలగించితిని--కె.వెంకటరమణ⇒చర్చ 02:33, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి. --కె.వెంకటరమణ⇒చర్చ 03:45, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్మలా (నవల): దోషభూయిష్టమైన భాష. సరిచేసే ప్రయత్నమేమీ జరగలేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:25, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దోష భూషిష్టమైన భాష కనుక తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 06:18, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలోని దోషభూయిష్టమైన భాషను శుద్ధిచేసే ప్రయత్నం జరుగనందున, దానిని శుద్ధిచేసే ప్రయత్నం కంటే కొత్త వ్యాసం రాయడమే సులభం అయినందున ఈ వ్యాసాన్ని తొలగిస్తున్నాను.--కె.వెంకటరమణ⇒చర్చ 02:46, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించబడినది
ఇది రెవిన్యూ గ్రామం కాదు.రెవిన్యూయేతర గ్రామం.ఈ వ్యాసం అభివృద్ధి చేయటానికి అందుబాటులో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదు. ఇక ముందైనా వ్యాసం అభివృద్ది చెందటానికి ఎటువంటి అవకాశాలు కనపడుటలేదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:26, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. యర్రా రామారావు గారూ, రెవిన్యూయేతర గ్రామాలకు డేటా దొరికే అవకాశం లేదు కాబట్టి, చారిత్రిక సమాచారం లాంంటిదేమీ లేని అలాంటి పేజీలను తొలగించాలని గతంలో నిర్ణయించినట్టున్నాం కదా? దాని ప్రకారం తొలగించెయ్యడమే. ఈ ప్రతిపాదనలు చెయ్యనక్కర్లేదు. పైగా, ఈ ప్రతిపాదనలను చూసి, వ్యాఖ్యలు రాసి, నిర్ణయం చేసి, దాన్నమలు చేసే తీరిక ఉన్నవాళ్ళు ఇక్కడ పెద్దగా లేరు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 15:27, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చదువరి గారూ తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 15:35, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించబడినది
- ఇది రెవిన్యూ గ్రామం కాదు.రెవిన్యూయేతర గ్రామం.ఈ వ్యాసం అభివృద్ధి చేయటానికి అందుబాటులో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదు. ఇక ముందైనా వ్యాసం అభివృద్ది చెందటానికి ఎటువంటి అవకాశాలు కనపడుటలేదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:28, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:22, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 15:34, 18 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:37, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
100 యూరో నోటు: యాంత్రికానువాదం ద్వారా వచ్చిన చెత్త భాషను ఉన్నదున్నట్టుగా ప్రచురించేసారు. తరువాతైనా సరిచేసేందుకు శ్రద్ధ పెట్టలేదు. తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 05:44, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- శుద్ధి చేయబడని యాంత్రిక అనువాద భాష అయిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 06:14, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసంలో అవసరమైన దిద్దుబాట్లు చేసినందున, ఉంచెయ్యాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చ • రచనలు) 15:47, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
హలో (2017 చిత్రం ): దోషభూయిష్టమైన భాష. వ్యాకరణం లేని భాష. ఉదాహరణ: "దొంగను,వెంటపడె సమయం లో శీను సరోజినీ కార్ చే గుద్దపడతాడు." ఆ వ్యాసంలోని భాషకు ఇది మచ్చు మాత్రమే. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:02, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం కాని వాక్యాలతో కూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 06:13, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలోని కృతక భాషలోని దోషాలను సరిదిద్దాను. కనుక ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు.చదువరి గారు నిర్ణయం తీసుకోగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 15:33, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం కాని వాక్యాలతో కూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 06:13, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:51, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంట్లో దెయ్యం నాకేం భయం యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:22, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఉన్న వాక్యాలు నాలుగు. మొట్ట మొదటి వాక్యంలోని భాగం ఇది: "ఇంటలో దేయం నకెం భయం ( డెవిల్ ఇన్ ది హౌస్ ఎందుకు నేను భయపడాలి )" - పేజీ పేరు తప్పు, దానికి ఇంగ్లీషు అనువాద్ం చూడండి ఎలా ఉందో! పేజీ పేరే ఇంత తప్పుల తడకగా ఉండే వ్యాసాలు తెలుగు వికీపీడియాకు అవమానం. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:16, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దోష భూయిష్టమైన భాషతో కూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:51, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:54, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
20 యూరో నోట్ యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:21, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- " ఇరవై యూరోల నోటు యొక్క సగటు జీవితం ధరించడం వల్ల భర్తీ చేయడానికి రెండు సంవత్సరాల ముందు ఉంటుందని అంచనాలు సూచిస్తున్నాయి." - ఇందులోని భాషకు ఇది మచ్చు. ఈ తక్షణం తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:28, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దోషభూయిష్టమైన భాషతో కూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:54, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:00, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
10 యూరో నోట్ - యాంత్రికానువాదం. దోషభూయిష్టమైన భాష. పేజీని తొలగించాలి__చదువరి (చర్చ • రచనలు) 06:42, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చదువరులకు అర్థకాని భాషలో యాంత్రికానువాదం. కనుక తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:59, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తంగ మగన్ (2015 చిత్రం)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:06, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
జుడ్వా (హిందీ సినిమా) యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:26, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వాక్యాలు చూడండి:
- జుడ్వా ధావన్ మరియు ఖాన్ మధ్య మొదటి సహకారం.
- రతన్ తనను తాను గాయపరచుకొని ఆసుపత్రికి తీసుకువెళతాడు, అక్కడ మల్హోత్రా తన భార్య గీతా ( రీమా లగూ ) కోసం శ్రమలో ఉంది.
- అతను మరొక అనాధ, రంగీలా ( శక్తి కపూర్ ) ను కనుగొని అతని స్నేహితుడు అవుతాడు. వారిద్దరూ కలిసి అమ్మాయిని చూసుకుని దొంగలుగా మారారు.
- తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:47, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దోషభూయిష్టమైన యాంత్రిక అనువాదం కల ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:05, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:08, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
దబాంగ్ యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:26, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- "దబాంగ్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ లో చిత్ర సెట్ చేయబడింది, మరియు అవినీతి కాని నిర్భయమైన పోలీసు అధికారి చుల్బుల్ పాండే యొక్క కథను మరియు అతని సవతి తండ్రి మరియు అర్ధ సోదరుడితో అతని సమస్యాత్మక సంబంధాన్ని చెబుతుంది. 300 మిలియన్ బడ్జెట్‌తో తో మేడ్ మరియు 120 మిలియన్ మార్కెట్, దబాంగ్ ప్రధానంగా పట్టణంలో చిత్రీకరించారు వై లో మహారాష్ట్ర ఇంకో ప్రధాన దృశ్యాలు చిత్రీకరించారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ." ఈ పేజీలో ఇదొక పేరా! తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 07:00, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అనేక దోషాలతో కూడిన ఈ యాంత్రిక అనువద వ్యాసం వికీలో ఉండడానికి యోగ్యత లేదు. కనుక తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:08, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:11, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
500 యూరో నోట్ - యాంత్రికానువాదం. దోషభూయిష్టమైన భాష. పేజీని తొలగించాలి__చదువరి (చర్చ • రచనలు) 06:42, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- 2019 డిసెంబరు 7 న వ్యాసం సృష్టించిన నాటి నుండి యాంత్రికానువాదాన్ని శుద్ధిచేయలేదు. దోషభూయిష్టమైన భాష అయినందున తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:11, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:13, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కిక్ (2014 హిందీ సినిమా) యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:26, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- "దాని ప్రారంభ రోజున, కిక్ 260 చుట్టూ సంపాదించారు మిలియన్, ఇది ధూమ్ 3 వెనుక రెండవ అత్యధిక సెలవుదినం కాని ఓపెనింగ్ వసూలు చేసింది. ఈ చిత్రం 270, దాని రెండవ రోజున ఇదే సేకరణ కలిగి మిలియన్. ఆదివారం సేకరణ 290 కు చేరుకుంది" - ఈ పేజీలో ఉన్న చెత్త భాషలో కొంత ఇది. తొలగించెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:58, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దోషభూయిష్టమైన భాషతో కూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:13, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:15, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
5 యూరో నోట్ యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:26, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- "ఐదు యూరోల నోటు యొక్క సగటు జీవితం ధరించడం వల్ల భర్తీ చేయడానికి ఒక సంవత్సరం కన్నా తక్కువ అని అంచనాలు సూచిస్తున్నాయి." -ఈ పేజీ లోని భాష నాణ్యతకు ఇదొక మచ్చు!! తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:40, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దోషభూయిష్టమైన్ భాషతో కూడిన ఈ వ్యాసం వికీలో ఉండదగినది కాదు. తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:15, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:18, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యాంత్రికానువాదాన్ని సరిచేయ్నందున భాష దోషభూయిష్టంగా ఉంది. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:28, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- యాంత్రికానువాదాన్ని సరిచేయనందున భాష దోషభూయిష్టంగా ఉంది. కనుక తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:17, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:20, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రోటిమి (నటుడు) యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:25, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- "నటనతో తన మొదటి విచారణలో, రోటిమి గాత్ర పరీక్ష చేయబడ్డాడు మరియు తరువాత బాస్ లో మాదకద్రవ్యాల వ్యాపారి డారియస్ మోరిసన్ పాత్రలో తన మొదటి నటనను పొందాడు" - మచ్చుకు ఇదొక వాక్యం ఈ వ్యాసంలో. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:53, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం కాని గూగుల్ అనువాద వ్యాసం. వెంటనే తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:19, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:21, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్లే స్టేషన్ 4: యాంత్రికానువాదం. సరిచేసే ప్రత్యత్న మేమీ జరగలేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 16:29, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం కాని యాంత్రిక అనువాద వ్యాసం. తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:21, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:23, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
హైబ్రిడ్ (జీవశాస్త్రం): దోషభూయిష్టమైన భాష. శుద్ధి కోసం మూస పెట్టి 15 రోజులైనా స్పందన ఏమీ లేదు. ఎవరూ ముందుకు రాలేదు. ఇక ఈ వ్యాసాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 05:30, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థవంతమైన వాక్యాలు లేని దోష భూయిష్టమైన భాషతోకూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 06:17, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:26, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్మల శ్రీవాస్తవ: అర్థంపర్థంలేని భాష. యాంత్రికానువాదాన్ని ఉన్నదున్నట్టుగా ప్రచురించేసారు. తరువాతైనా సరిచేసేందుకు శ్రద్ధ పెట్టలేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:35, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం కాని, శుద్ధిచేయబడని యాంత్రిక అనువాదం. తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 06:16, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి --కె.వెంకటరమణ⇒చర్చ 16:28, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యాంత్రికానువాదం. భాష అర్థం పర్థం లేకుండా ఉంది. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:43, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం కాని యాంత్రికా అనువాద వ్యాసం అయినందున దీనిని వెంటనే తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 10:59, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:30, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
భాష దోష భూయిష్టంగా ఉంది. వారం రోజుల్లో సరి చెయ్యకపోతే తొలగించాలని రాసి, రెండు వారాలు దాటిపోయినా సవరణలేమీ జరగలేదు. ఇక తొలగించడమే. __చదువరి (చర్చ • రచనలు) 00:35, 8 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీ సృష్టించిన వాడుకరి నుండి ఎటువంటి స్పందన ఇంతవరకు లేనందున తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 04:09, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి --కె.వెంకటరమణ⇒చర్చ 17:08, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచారమేమీ లేదు, కేవలం ఒక ఉపోద్ఘాతం ఉంది, కొన్ని ఖాళీ విభాగాలున్నై అంతే. ఉన్న ఉపోద్ఘాతం కూడా వ్యాస విషయాన్ని అస్సలు స్పృశించలేదు. మూలాల్లేని ఆరోపణలే ఉన్నాయందులో. __చదువరి (చర్చ • రచనలు) 01:48, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తప్పక తొలిగించండి. Bhaskaranaidu (చర్చ) 04:16, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్ణయం: ఇందులో మూలాలు లేని ఆరోపణలు ఉన్నందున, వ్యాసం సృష్టించిన వాడుకరి కూడా తొలగింపుకు అంగీకారమైనందున తొలగించడమైనది.--కె.వెంకటరమణ⇒చర్చ 17:08, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
దోషభూయిష్టమైన భాష. వ్యాకరణం లేదు. వారం రోజుల్లో భాషను సరిచెయ్యకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 07:51, 24 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్ణయం
[మార్చు]- పేజీ సృష్టించిన వాడుకరి నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు.కావున తొలగించవచ్చును--యర్రా రామారావు (చర్చ) 04:01, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: దీనిని సరైన రీతిలో అనువాదం చేసినందున తొలగించనవసరం లేదు. --కె.వెంకటరమణ⇒చర్చ 15:52, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం అనువదించబడలేదు. ఒక వారం రోజులలో అనువాదం జరగక పోతే తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 17:18, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- కె.వెంకటరమణ గారూ, అనువదించాను, పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 14:40, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించబడినది.--కె.వెంకటరమణ⇒చర్చ 04:34, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2013 ఆగష్టు 17 న ఈ వ్యాసం పేజీ సృష్టించబడింది. చాలా కాలం గడిచినప్పటికీ 75 శాతం పైగా వ్యాసం ఆంగ్లభాషలో ఉన్నందున దీనిని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:01, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఉన్న కొద్దిపాటి అనువాదాం కూడా అర్థం పథం లేనిదే. తక్షణం తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 23:39, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ప్రణయ్‌రాజ్ చే తొలగించబడినది.--కె.వెంకటరమణ⇒చర్చ 15:13, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రవేశికలోని మూడు వరుసలు తప్ప అనువాదం కాలేదు. కనుక దీనిని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:57, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ ఇంగ్లీషు వ్యాసాన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 23:41, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ప్రణయ్‌రాజ్ చే తొలగించబడినది.--కె.వెంకటరమణ⇒చర్చ 15:13, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2016లో ఈ వ్యాసం పేజీ సృష్టించబడింది. చాలా కాలం గడిచినప్పటికీ వ్యాసం ఆంగ్లభాషలో ఉన్నందున తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:03, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంగ్లీషులో ఉన్న ఈ వ్యాసాన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 23:43, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ప్రణయ్‌రాజ్ చే తొలగించబడినది.--కె.వెంకటరమణ⇒చర్చ 15:12, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సంవత్సరం దాటినప్పటికీ అనువాదం జరగనందున దీనిని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:04, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, మూసను తీసెయ్యండి అని విభాగంలో ఒక మూస ఉంది. "అనువదించక పోతే, వ్యాసాన్ని తీసెయ్యండి" అని కూడా అనుండాల్సింది. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:07, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ప్రణయ్‌రాజ్ చే తొలగించబడినది.--కె.వెంకటరమణ⇒చర్చ 15:11, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం మొలక. రెవెన్యూ గ్రామం కాదు. దీనిని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:05, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పేజీలో సమాచారమేమీ లేదు. చారిత్రిక ప్రశస్తి గురించిన సమాచారం కూడా ఏమీ లేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:04, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 11:39, 2 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అక్షర భేధాలతో తెలంగాణ ఉంది. అందులో రాష్ట్ర ఆవిర్భావం గూర్చి ఉంది. కనుక తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:10, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రాష్ట్ర ఆవిర్భావం అని పేరుపెట్టి ఆవిర్భావమయ్యాక ప్రభుత్వం ఏం చేస్తోందో రాసేందుకే సగం వ్యాసాన్ని ఖర్చు చేసారు. వ్యాసంలో ఒక్క మూలం లేదు. కనీసం "సర్వసత్తాక గణతంత్ర రాష్ట్రం" లాంటి విప్లవాత్మక భావనల మూలాల కోసం వెతికినప్పుడైనా తెలిసేది.. రాస్తున్నదేంటో. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:01, 27 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]