వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి-11
స్వరూపం
తొలగింపు చర్చ ముగిసిపోయి, ఒక నిర్ణయం తీసుకున్న వ్యాసాల జాబితా ఇది. ఇక ఈ చర్చలకు కొనసాగింపు లేదు. ఈ చర్చల్లో ఇక ఏమీ రాయకండి. కొత్తగా ముగిసిన తొలగింపు చర్చల పేజీలను ఇక్కడ ట్రాన్క్లూడు చెయ్యండి. దీనికంటే ముందు చేసిన తొలగింపు ప్రతిపాదనలపై ముగిసిన చర్చలను 1, 2 3 4, 5, 6, 7, 8, 9, 10 పేజీల్లో చూడవచ్చు.
చర్చా ఫలితం: తొలగించాలి.
మూస పేరుబరిలో ఉండాల్సిన ఈ పేజీని పొరపాటున ప్రధానబరిలో సృష్టించారు. వ్యాసాన్ని సృష్టించిన పాలగిరి గారు స్వయంగా దాని చర్చపేజీలో రాసారు. ఆయన మూసను సృష్టించి, ఆయా పేజీల్లో చేర్చారు కూడాను. ఇక ఈ పేజీని తొలగించడానికి ఏ అడ్డూ లేదు కాబట్టి, దీన్ని తొలగించాలని నిర్ణయిస్తున్నాను. నిర్వాహకులు తగు చర్య తీసుకోవలసినదిగా మనవి. __చదువరి (చర్చ • రచనలు) 05:52, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మూస తప్ప ఎటువంటి సమాచారం లేదు. ఒక వారం రోజులలో వికీ విధానాల ప్రకారం విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:55, 15 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]