వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 27
స్వరూపం
- 1833: భారతీయ సంఘసంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ మరణం (జ.1772).
- 1915: నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జననం (మ.2012).
- 1933: దక్షిణ భారతదేశానికి చెందిన హాస్య, రంగస్థల నటుడు నగేష్ జననం (మ.2009).
- 1953: హిందూ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి జననం.
- 1980: ప్రపంచ పర్యాటక దినోత్సవం.
- 1981: న్యూజిలాండ్ కు చెందిన అంతర్జాతీయ క్రికెటర్ బ్రెండన్ మెక్కలమ్ జననం.
- 1997: గాంధేయవాది, మాజీ రాష్ట్రమంత్రి మండలి వెంకటకృష్ణారావు మరణం (జ.1926).
- 2001: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మరణం (జ.1920).
- 2008: భారతీయ నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ మరణం (జ.1934).