వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 14
స్వరూపం
- 1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్కిషన్ మరణం.
- 1879: ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ జననం. (చిత్రంలో)
- 1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
- 1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమ ప్రారంభం.
- 1917: స్వరబ్రహ్మగా పేరొందిన ప్రఖ్యాత స్వరకర్త కె.వి. మహదేవన్ జననం.
- 1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము ఆలం ఆరా ముంబైలో విడుదల.
- 1965: ప్రముఖ బాలీవుడ్ నటుడు,దర్శకుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ జననం.