Jump to content

మలయాళ మనోరమ

వికీపీడియా నుండి
మలయాళ మనోరమ
మలయాళ మనోరమ
రకందినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
స్థాపించినది1888
కేంద్రంకొట్టాయం
జాలస్థలిmanoramaonline

మలయాళ మనోరమ (మలయాళం: മലയാള മനോരമ) కేరళ లోని ఒక ప్రముఖ, పేరొందిన మలయాళ దినపత్రిక. ఇది భారతదేశంలోనే అత్యధిక ప్రచురణ గల దిన పత్రిక. దీని యాజమాన్యం వార్తాపత్రికనే గాక "ఇయర్ బుక్" నూ ప్రచురిస్తూంది. దీనిని 1888 లో "కండథీల్ వర్గీస్ మాపిల్లై" స్థాపించారు. ఈ పత్రిక మార్చి 14 1890 న మొదటిసారిగా ప్రజలముందుకొచ్చింది. దీనిని చదివేవారి సంఖ్య ఇటీవల 88 లక్షలు, దీని సర్క్యులేషన్ 15 లక్షల కాపీలకు చేరుకుంది.

దస్త్రం:ManoramaPta.jpg
Office of Malayala Manorama at Pathanamthitta, Kerala

మూలాలు

[మార్చు]


బయటి లింకులు

[మార్చు]