వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 10
స్వరూపం
- 1966: భారత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ దినోత్సవం.
- 1876: టెలిఫోనును కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ దానిని మొదటిసారిగా ఉపయోగిస్తూ, పక్కగదిలోని వాట్సన్‌తో మాట్లాడాడు.
- 1896: రంగస్థల నటుడు నిడుముక్కల సుబ్బారావు జననం (మ.1968).
- 1913: బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో అమెరికన్ హారియట్ టబ్‌మన్ మరణం (జ.1820).
- 1928: పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి స్వర్ణలత జననం (మ.1997).
- 1932: అంతరిక్ష శాస్త్రవేత్త ఉడుపి రామచంద్రరావు (యు ఆర్ రావు) జననం (మ.2017). (చిత్రంలో)
- 1985: భారత్ పాకిస్తాన్‌ను ఓడించి ప్రపంచ క్రికెట్ చాంపియన్ ట్రోఫీ గెలిచింది.
- 1997: పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి స్వర్ణలత మరణం (జ.1928).