నిడుముక్కల సుబ్బారావు
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/te/6/64/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%B2_%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81.jpg)
నిడుముక్కల సుబ్బారావు (మార్చి 10, 1896 - ఏప్రిల్ 17,1968) రంగస్థల నటుడు, మైలవరం బాలభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి.
జననం
[మార్చు]ఈయన 1896 మార్చి 10వ తేదీన విజయవాడలో జన్మించాడు.
రంగస్థల ప్రవేశం
[మార్చు]మొట్టమొదట బందరు ‘చిత్రకళాభివర్దిని’ సామాజంలో బాలవేషాలలో నటించి తరువాత మైలవరం కంపెనీలో చేరి అఖండ ఖ్యాతి గడించాడు.
నటించిన పాత్రలు
[మార్చు]శ్రీకృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, శిశుపాలుడు, అశ్వనీదేవత (సుకన్య), భీష్మ, బబ్బిలి రంగారావు, జలంధరుడు, బిల్వమంగళుడు, ఖడ్గ నారాయణుడు, మన్మధుడు (అనసూయ), శ్రీరాముడు, భరతుడు, నారదుడు, గిరిరాజు (చండిక), క్రూరసేనుడు మొదలైనవి.
బిరుదులు
[మార్చు]- రంగభూషణ
- నాట్య విశారద
మరణం
[మార్చు]చివరి దశలో లారీ నడిపిస్తూ 1968, ఏప్రిల్ 17న మరణించాడు.
మూలాలు
[మార్చు]- నిడుముక్కల సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 658.