హారియట్ టబ్‌మన్
స్వరూపం
హారియట్ టబ్‌మన్ | |
---|---|
జననం | c. 1820 |
మరణం | March 10, 1913 |
జీవిత భాగస్వామి | John Tubman, Nelson Davies |
తల్లిదండ్రులు | Ben and Harriet Greene Ross |
హారియట్ టబ్‌మన్ (1820 — మార్చి 10, 1913 ) బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ఆఫ్రో అమెరికన్. గొప్ప మానవతావాది. అమెరికా అంతర్యుద్ధ సమయంలో యూనియన్ కు గూఢచారిగా కూడా పనిచేసింది. ఒక బానిస కుంటుంబంలో పుట్టి పదమూడేళ్ళ వయసులో అందులోనుంచి బయటపడి, బానిసత్వ వ్యతిరేక సంఘాల సహకారంతో పదమూడు సార్లు ప్రయత్నించి దాదాపు 70 మంది బానిసలను వెట్టిచాకిరి నుంచి కాపాడగలిగింది. [1]
మూలాలు
[మార్చు]- ↑ Larson, p. xvii.
బయటి లింకులు
[మార్చు]- Harriet Tubman: Online Resources, from the Library of Congress
- Full text of Harriet, The Moses of Her People Archived 2008-08-21 at the Wayback Machine, from Project Gutenberg
- Full text of Scenes in the Life of Harriet Tubman, from the University of North Carolina at Chapel Hill
- Harriet Tubman Biography Page from Kate Larson
- Harriet Tubman Web Quest: Leading the Way to Freedom| Scholastic.com