వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 14
Jump to navigation
Jump to search
- 1949: బాలల దినోత్సవం
- 1889: భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జననం (మ.1964).(చిత్రంలో)
- 1891: కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ జననం (మ.1941).
- 1922: ఐక్యరాజ్య సమితి కి 6వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ జననం.
- 1931: సంగీత విద్వాంసుడు వంకాయల నరసింహం జననం.
- 1948: వేల్స్ యువరాజు చార్లెస్ జననం.
- 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం.
- 1967: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సి.కె.నాయుడు మరణం (జ.1895).
- 2020: నీటి రంగ నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావు జయంతి పురస్కరించుకొని తెలంగాణ నీటిపారుదల దినోత్సవం