వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22
స్వరూపం
- 1870 : రష్యా విప్లవనేత లెనిన్ జననం (మరణం 1924).
- 1914 : దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, హిందీ చలనచిత్ర దర్శకుడు బి.ఆర్.చోప్రా జననం (మరణం 2008). (చిత్రంలో)
- 1936 : జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షుడిగా నియమితులైన తెలుగు వ్యక్తి మకాని నారాయణరావు జననం.
- 1959 : భారత పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జననం.
- 1970 : ఐక్యరాజ్యసమితి ధరిత్రీ దినోత్సవం గా ప్రకటించింది. మొదటి ధరిత్రీ దినోత్సవం.
- 1971 : టెన్నిస్ ఆటగాడు (స్వీడను దేశస్థుడు) నిక్లాస్ కుల్టి జననం.
- 1980 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, ఫ్రిట్జ్ స్ట్రాస్మాన్ మరణం (జననం 1902).
- 1994: అమెరికా 37వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం (జననం 1913).