వాడు వీడు
స్వరూపం
వాడు వీడు | |
---|---|
దర్శకత్వం | బాల |
స్క్రీన్ ప్లే | బాల |
కథ | బాల |
నిర్మాత | విశాల్ |
తారాగణం | విశాల్ , ఆర్య, మధు షాలిని, జననీ అయ్యర్ |
ఛాయాగ్రహణం | ఆర్థర్ ఎ. విల్సన్ |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 19 జూన్ 2011 |
సినిమా నిడివి | 131 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వాడు వీడు 2011లో విడుదలైన తెలుగు సినిమా.[1] విక్రమ్ కృష్ణ సమర్పణలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహించాడు. విశాల్ , ఆర్య, మధు షాలిని, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 19 జూన్ 2011న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- విశాల్ [4]
- ఆర్య
- మధు షాలిని
- జననీ అయ్యర్
- జి.ఎం కుమార్
- ఆర్. కే
- అంబిక
- అనంత్ వైద్యనాథన్
- చెవ్వలై రాజు
- ప్రభ రమేష్
- రామరాజ్
- విమల్ రాజ్ గణేశన్
- సూర్య (అతిధి పాత్ర)
- బాల (అతిధి పాత్ర)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
- నిర్మాత: విశాల్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాల
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (18 June 2011). "Vaadu Veedu - The rural flavour" (in Indian English). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ The Times of India (19 June 2011). "Vaadu Veedu Movie Review {3/5}: Critic Review of Vaadu Veedu by Times of India". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ 123telugu (2011). "Vaadu Veedu Movie Review - Vishal Krishna, Arya, Janani Iyer, Madhu Shalini and others - 123telugu.com". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Social News XYZ (14 May 2016). "I though Vishal would win National Award for 'Vaadu Veedu' : Sri Divya". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.