Jump to content

వాడుకరి చర్చ:Veeven

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రతిపాదన

[మార్చు]

Veeven గారు, నేను ఇళయరాజా వ్యాసాన్ని విశేష వ్యాసాల్లో చేర్చటం కొరకు ప్రతిపాదించాను. దయచేసి మీ సలహాలు, సూచనలు క్రింది లంకె ల తెలుపగలరు , ధన్యవాదములు.
వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/ఇళయరాజా KingDiggi (చర్చ) 11:08, 5 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పొరపాటు

[మార్చు]

వికీపీడియా:Configuring on Linux అనే పేజీలో విషయం బాగానే ఉం(డే)ది. ఆ పేజీకి వెళ్తే మీరు దాన్ని తొలగించినట్టు చూపిస్తుంది. కానీ, ఆ పేజీని తొలగించాల్సిన అవసరమేమీ నాకు కనబడలేదు. పొరపాటున కానీ ఆ పేజీని తొలగించారా? — వీవెన్ 13:29, 9 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నేను పునఃస్థాపించాను. -- C.Chandra Kanth Rao-చర్చ 22:10, 9 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
పొరపాటునే తొలగించాను. -- రవిచంద్ర(చర్చ) 05:18, 10 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

లోహిత్ ఫాంటు

[మార్చు]

వేవెన్ గారూ! విండోస్ లో లోహిత్ ఫాంటు వాడడానికి సాధ్యమౌతుందా? ట్రూ టైప్ ఫాంట్ ఎక్కడైన లభించే అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి వెబ్సైట్లు ఏమైనా ఉంటే లింకు ఇవ్వగలరు. రవిచంద్ర(చర్చ) 11:18, 30 డిసెంబర్ 2008 (UTC)

రవిచంద్ర, లోహిత్ ఫాంటుని విండోసులో వాడటం వీలవుతుంది. ఆ ఫాంటుని లోహిత్ ఫాంటు సైటు నుండి తెచ్చుకోవచ్చు. tar.gz నుండి ttf ఫైళ్ళను వెలికితీయడానికి 7-జిప్ వాడవచ్చు. — వీవెన్ 14:45, 15 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కుశలమా?

[మార్చు]

వీవెన్, కుశలమా? మీరు గమనించారో లేదో - ఈ వ్యాసం చూడండి --కాసుబాబు 03:52, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారూ, కుశలమే. ఆ వ్యాసాన్ని నేను చూడనేలేదు. అనవరమేమో. —వీవెన్ 05:44, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అవుసరమా కాదా అనేది పాలిసీల ప్రకారం చూద్దాము. ప్రస్తుతానికి అలా ఉంచడమే మంచిది. దాని సంగతి అలా ఉంచండి. "గ్రామాల ప్రాజెక్టు" గురించి మీతో చర్చించాలి. గ్రామాల వ్యాసాలు కొన్నయినా సాధించడానికి మనమేదయినా initiative మొదలుపెట్టాలని చాలాకాలంగా అనుకొంటున్నాను. లేకపోతే ఇన్నివేల ఒక వాక్యం వ్యాసాలు ఉంచడం ప్రశ్నార్ధకం గానే ఉంటుంది. ఏదైనా ప్రయత్నం చేయాలి. నేను ఇంతకుముందు సెలవులలో ఉన్నపుడు మండల్ ఆఫీసు ఉద్యోగులతో చర్చలు మొదలుపెట్టాను కాని సమయాభావం వలన ముందుకు సాగలేదు. అంతా ఎలక్షన్ల జాబితాల హడావుడిలో ఉన్నారట. నా ఆలోచన ఏమంటే (1) ఉపాధ్యాయులు (2) మండల్ ఆఫీసు ఉద్యోగులు - వీళ్ళ ద్వారా మనం కొంత సమాచారం సంపాదించవచ్చును. ఇందుకు ఒక request mailer లేదా advertisement pamphlete ను తయారు చేద్దామనుకొంటున్నాను. మీరేమయినా సలహాలు ఇవ్వగలరా? అంతే కాకుండా ఉపాధ్యాయులు, మండల్ ఉద్యోగులకు చేరే పత్రికలు (ఉదాహరణకు ఉపాధ్యాయ అసోసియేషన్ పత్రికలు) ఏవయినా ఉన్నాయా? లేదా వారి postal mailing list ఏదైనా సాధించగలమా? పోస్టల్ అడ్రస్ క్రింద హైదరాబాదులో ఏదయినా అడ్రసు ఇవ్వడం కుదురుతుందా? ఇలాంటి ప్రయత్నం గురించి మీరు ఏమంటారు? - కాసుబాబు 12:28, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

జాలం అందుబాటులో లేనివారి నుండి ఇలా సమాచారాన్ని ఆహ్వానించడం అనే ఆలోచన బాగుంది. తప్పకుండా హైదరాబాదులో ఓ చిరునామా ఇవ్వవచ్చు. అసలు సమస్యేమిటంటే, ఆ వచ్చేవాటిని ఎప్పటికప్పుడు సంబంధిత పేజీల్లోకి ఎక్కించడం. బాధ్యత తీసుకుని చేస్తే చాలా మంచి సమాచారం పోగవుతుంది. దీన్ని ముందుకు నడిపించడానికి హైదరాబాదు సమావేశాల్లో నెల నెలా సమీక్షించుకోవాలి. ఇక ఉపాధ్యాయులనూ, ఉద్యోగుల పత్రికలు నాకు అంతగా తెలియవు.
మనం పంపబోయే అభ్యర్థనా సందేశంలో మనకీ ఈ వివరాలు కావాలని అడిగితే స్పందన బావుటుంది. లేదంటే, ఏం రాయాలో తెలియక లేకపోతే ఆ రాసింది వికీకి సరిపడక పోయే అవకాశం ఉంది.
రచ్చబండలో ఓ ప్రతిపాదన చేయండి. ఇతరుల ఆలోచనలూ చూద్దాం.
వీవెన్ 01:54, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఒక చిరునామా (ఈ-తెలుగు చిరునామా లాంటిదైతే మంచిది) సజెస్ట్ చేయగలరా? ఆలాగే ఎవరైనా వాలంటీర్ల ఫోను నెంబర్లు సాధ్యమేమో తరువాతి ఈ-తెలుగు సమావాశాలలో పరిశీలించగలరు. నేను ఒక ప్రచార పత్రాన్ని కూడా వ్రాసి అప్పుడు రచ్చబండలో చర్చకు పెడతాను. --కాసుబాబు 04:02, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా. చదువరి, తదితరులతో మాట్లాడి వివరాలు చెప్తాను. —వీవెన్ 04:20, 17 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున ధన్యవాదాలు

[మార్చు]

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:37, 7 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా 2.0 ;చిహ్నంలో తప్పులు?

[మార్చు]

వికీపీడియా 2.0 చిహ్నంలో విజ్ఞానసర్వసము అని వుంది. సర్వస్వము కదా? అర్జున 07:58, 13 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అర్రె, చూసుకోలేదు. ;) ఇప్పుడే మారుస్తాను.—వీవెన్ 08:07, 13 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మంచిది. ఇంకొక సంగతి. వి యా బొద్దుగా, పెద్దవిగా, మిగతావి సన్నగా వునేనట్లుంది. ఎక్కువ రిజల్యూషన్ కల పెద్ద బొమ్మ కూడా చేర్చండి, తిరిగి వాడుకోటానికి,విమర్శలకి బాగుంటుంది. అర్జున 08:55, 13 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
వునేనట్లుంది అంటే ఏమిటి? బాగుందనా లేదనా? పెద్ద బొమ్మని కుడి వైపున వేలాడ దీసాను. —వీవెన్ 09:21, 13 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి, సరియైన పదం. వున్నట్లుంది. ఇన్స్క్రిప్ట్ పూర్తిగా అలవాటవలేదు :-( బాగాలేదు. ఒకే పరిణామం మన తెలుగు భాషకి బాగుంటుంది. అర్జున 11:12, 13 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
పర్లేదు. నేను బానేవున్నట్టుంది అని రాసారనుకున్నా. ;-) వి మరియు యా అక్షరాలు పెద్దగా ఉండటం కాస్త అసహజంగానే ఉంది. మిగతావారి అభిప్రాయాలు కూడా విందాం. ‍— వీవెన్ 16:43, 13 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చ ఇప్పుడే చూశాను. అన్ని అక్షరాలూ ఒకే సైజు ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం కూడాను --కాసుబాబు 18:19, 20 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కొన్ని మార్పులు చూశాను. దిగువ బొమ్మ చూడండి. వికీపీడియా పేరుకి లోహిత్ ఖతి ని వాడాను. అలాగే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అనే పాఠ్యానికి కూడా అదే ఫాంటు వాడమంటారా? —రవిచంద్ర (చర్చ) 04:04, 21 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
లోగో
లోగో
లోహిత్ ఖతి మొత్తం వాడినది, నాకు నచ్చినది (కుడి వైపు)--అర్జున 04:39, 21 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
వీవెన్ గారు కూడా చూసి ఓకే చేసేస్తే మార్చేద్దాం. —రవిచంద్ర (చర్చ) 13:11, 21 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
అవును, నాక్కూడా ఈ లోహిత్ ఖతిని వాడిన చిహ్నమే (కుడి వైపుది) నచ్చింది --వైజాసత్య 15:13, 21 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
తొలి అక్షరం "వి" కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది. వికీపీడియా పదంలో అన్ని అక్షరాల కంటే తొలి అక్షరం చిన్నగా ఉండడం/కనిపించడం బాగుండదు, దానికే "పెద్ద"గా ప్రాధ్యాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. చాలా పాంట్లలో వి అక్షరం ఇతర అక్షరాలాకు గుడి ( ి ) ఇచ్చిన దాని ఎత్తులో ఉంటుంది. C.Chandra Kanth Rao-చర్చ 17:17, 21 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
లోహిత్ ఖతిని ఉపయోగించిన చిహ్నం బాగానే ఉంది. రవిచంద్రా, కొలతలు ఈ ప్రకారం ఉన్నాయో లేదో చూసి, మార్పుని ఇక్కడ ప్రతిపాదించండి. — వీవెన్ 01:57, 22 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ బొమ్మని త్వరలో సరిచేయటానికి ప్రయత్నించండి. --అర్జున 07:16, 4 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Invite to WikiConference India 2011

[మార్చు]

Hi Veeven,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

అధికారి ఎన్నిక గడువు పొడిగింపు

[మార్చు]

అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. మీరు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను. --అర్జున 10:09, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. --అర్జున 15:51, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చూపు మరియు దాచు

[మార్చు]
  • Veeven గారు,
  • నాకు మీతో పరిచయము లేదు. విక్షనరీ నందు గల మూసలలో కుడి ప్రక్కన ఉండే "చూపు" మరియు "దాచు" అనే పెట్టెలను (ఉదా:మూస:హిందూ మతము పురాణ ఋషులు) నాకు te-wiktionary నందు ప్రవేశపెట్టగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:37, 18 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారూ, ఆ మూసలు కాస్త కష్టంగా ఉన్నాయి. కాస్త సమయం పట్టేట్టుంది. తర్వాత చూస్తాను. —వీవెన్ 15:51, 18 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  • అలాగేనండీ!

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 18:42, 18 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

50,000వ్యాసాల లక్ష్యం ప్రచారం మెరుగు

[మార్చు]

తెవికీ లో మొలక వ్యాసాలను నియంత్రించవలసిన అవసరం ముంది. 50,000 వ్యాసాల సామాజిక మాధ్యమం ప్రచారంగా నేమో కొత్త మొలకలు చేరుతూనే వున్నాయి. ప్రచార లింకు కో పేజీ తయారు చేసి ఆ పేజీలో కొత్త వ్యాసాల నిడివిపై వివరాలను ఇస్తే మొలక వ్యాసాల వత్పత్తి తగ్గవచ్చు. అనవసర నిర్వహణ శ్రమ తగ్గుతుంది. పరిశీలించగలరు.--అర్జున 00:33, 7 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

You're invited to Wikimedia events in June and July: bot, script, template, and Gadget makers wanted

[మార్చు]

I'm sorry -- I only speak English.

I invite you to the yearly Berlin hackathon, 1-3 June. Registration is now open. If you need financial assistance or help with visa or hotel, then please register by May 1st and mention it in the registration form.

This is the premier event for the MediaWiki and Wikimedia technical community. We'll be hacking, designing, teaching, and socialising, primarily talking about ResourceLoader and Gadgets (extending functionality with JavaScript), the switch to Lua for templates, Wikidata, and Wikimedia Labs.

We want to bring 100-150 people together, including lots of people who have not attended such events before. User scripts, gadgets, API use, Toolserver, Wikimedia Labs, mobile, structured data, templates -- if you are into any of these things, we want you to come!

I also thought you might want to know about other upcoming events where you can learn more about MediaWiki customization and development, how to best use the web API for bots, and various upcoming features and changes. We'd love to have power users, bot maintainers and writers, and template makers at these events so we can all learn from each other and chat about what needs doing.

Check out the the developers' days preceding Wikimania in July in Washington, DC and our other events.

Best wishes! - Sumana Harihareswara, Wikimedia Foundation's Volunteer Development Coordinator. Please reply on my talk page at mediawiki.org. Sumanah (చర్చ) 23:49, 8 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞప్తి

[మార్చు]

వీవెన్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:17, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

IPనిరోధం తొలగింపు

[మార్చు]

"విజ్ఞప్తి : హలో వీవెన్ గారు. మీరు నా ip అడ్రసు నుంచి (14.139.82.71) వికిపీడియా అకౌంటు సృష్ఠించుకోవడం నిరోధించారు. దీనికి మీరు చెప్పిన కారణం పేజిలోకి చెత్తను ఎక్కించడం. పిదప అలాంటి చెత్తపనులు చేయను . కావున మీరు నాయందు దయ ఉంచి నా ip అడ్రసును మరలా వికిపీడియాలో ఉపయోగించుకునే విధంగా చేయగలరు. అని నేను ప్రార్దిస్తున్నాను.నేను కనుక తప్పుగా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించండి. my name is sudhakar reddy" -- User:Sudhakar12345

సుధాకర్ రెడ్డి గారూ, మీ ఈ వాడుకరి:Sudhakar12345 ఖాతాను ఉపయోగించుకోవడంలో సమస్య ఏమిటి? — వీవెన్ (చర్చ) 13:49, 30 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వీవెన్ గారు.........నా పేరు సుధాకర్ రెడ్డి.

నా కంప్యూటర్ నుంచి వికీపీడియా అకౌంట్ సృష్ఠించడడం కుదరటం లేదు. దయ చేసి నా కంప్యూటర్ నుంచి వికీపీడియా అకౌంట్ సృష్ఠించుకునే విధంగా చేయండి. నేను వికీ అకౌంట్ సృష్టించుకునేటప్పుడు ఈ క్రింది కారణం వస్తుంది.

"ఈ ఐపీ అడ్రసు (14.139.82.71) నుండి ఖాతా సృష్టించడాన్ని వీవెన్ నిరోధించారు.

వీవెన్ చెప్పిన కారణం: పేజీల్లోకి చెత్తను ఎక్కించడం " ఈకారణం వస్తుంది. "

ఈ కారణం వల్ల నేను వికీ పీడియాలో అకౌంట్ సృష్టించుకోలేక పోతున్నాను.-- User:Sudhakar12345

నా ప్రశ్న మీకు ఇప్పటికే "Sudhakar12345" ఉండగా, మరో ఖాతా సృష్టించుకోవాల్సిన అవసరం ఏమిటి? — వీవెన్ (చర్చ) 14:38, 30 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

"మా తమ్ముడు కూడా వికీ సభ్యునిగా చేరాలను కుంటున్నాడు "-- User:Sudhakar12345

సరే. ఈ నిరోధాన్ని ఎత్తివేసే ముందు మరో ప్రశ్న. ఈ క్రింద సూచించినటువంటి మార్పులను (రెండు నిరోధాల తర్వాత) కూడా ఎందుకు చేసారు?

వీవెన్ (చర్చ) 15:59, 30 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

"అప్పుడు నాకు తెలియక చేసాను. పిదప అలాంటి తప్పులు చేయను వీవెన్ గారు... నా ip నిరోధాన్ని తీసి వేయండి "-- User:Sudhakar12345

veeven గారూ ! అలాగయితే నా ఐపి నిరోధం తొలగించడం కుదరదా? ఐపి నిరోధం తొలగి పొవాలంటే ఏమి చేయాలి ? దీనికి మార్గం చెప్పండి (లేక) నా ఐపి నిరోధాన్ని ఎన్ని రోజులకు తొలగిస్తారు?---- User:Sudhakar12345

  • సుధాకర్ రెడ్డి గారూ ఆ ఐపీపై నిరోధం మరో నెలకి ముగుస్తుంది. కానీ అభ్యర్థించినందున, అర్థం లేని మార్పులు ఇక చేయను అన్నందున ఆ నిరోధాన్ని ఇప్పుడు ఎత్తివేసాను. మంచి చేర్పులతో వికీపీడియాకు తోడ్పడతారని ఆశిస్తున్నాను. మీకు సందేహాలను ఇతర వాడుకరులను అడిగి తెలుసుకోండి, వ్యాసాల్లో చేసే మార్పులపై మీకు పూర్తి నమ్మకం లేకపోతే, ఆ మార్పులను ఆయా వ్యాసాల చర్చా పేజీలలో ప్రతిపాదించండి. — వీవెన్ (చర్చ) 02:26, 2 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వీవెన్ గారు ఒకే ఐపి అడ్రసు చాలా మందికి ఉంటుందా లేక ఒకరికే ఉంటుందా? మా స్నేహితుని కంప్యూటర్ ఐపి కూడా ఇదే ఉంది. నేను ఐపి అడ్రసు మార్చుకోవచ్చా?

ఒక ఐపీ చిరునామా ఒకసారి ఒకరికే ఉంటుంది. అంటే, ఏకకాలంలో ఇద్దరికి ‌ఒకే ఐపీ చిరునామా ఉండే అవకాశం లేదు. — వీవెన్ (చర్చ) 03:20, 2 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
మరో ప్రశ్న 

పేజీ సృష్టించేటప్పుడు వచ్చే పెద్ద బాక్స్ ఎడిట్ బాక్సు వస్తుంది. అందులోనే తెలుగు అక్షరాలు రాయడానికి వీలుంటుందా? వీలుంటే ఎలా రాయాలి? నాకు అక్కడ కేవలం ఇంగ్లీషు అక్షరాలు మాత్రమే వస్తున్నాయి.నేను రచనలను తెలుగులోరాయడానికి telugu typing tools వాడాల్సి వస్తుంది. ఈ పని కష్ఠంగా ఉంది. ప్రతి సారి కాపీ చేయాల్సివస్తుంది.--- User:Sudhakar12345

మీరు ఎడిట్ బాక్సులో ఉన్నప్పుడు Ctrl + M నొక్కితే అక్కడికక్కడే తెలుగులో టైపు చెయ్యవచ్చు. — వీవెన్ (చర్చ) 03:20, 2 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఎడిట్ బాక్సులో Ctrl + M నొక్కినా తెలుగు అక్షరాలు రావడం లేదు.వికీలో ఏమి బొమ్మలు కూడా రావడం లేదు వీవెన్ గారు.........వికీ ఎడిట్ పేజిలో తెలుగులో రాయడానికి ఏమి ఆప్సన్లు కూడా లేవు -------సుధాకర్ రెడ్డి చర్చ

మీ బ్రౌజర్ (విహారిణి) లో జావాస్క్రిప్ట్ చేతనమయ్యివుందో లేదో చూడండి. — వీవెన్ (చర్చ) 12:07, 3 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పతకం

[మార్చు]
వీవెన్ గారికి, తెవికీ లో వివిధ సాంకేతికాంశాలపై (మొబైల్ పేజీ, టైపింగ్ స్థిరీకరణ లాంటివి) మీ కృషికి అభివందనలు--అర్జున (చర్చ) 04:17, 4 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ, నెనరులు! — వీవెన్ (చర్చ) 14:20, 4 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నరయం ఇన్స్క్రిప్ట్ సమస్య

[మార్చు]

వీవేన్, నరయం ఇన్స్క్రిప్ట్ తో ఒ గుణింతం ఎ గుణింతం ప్రామాణిక అక్షరాలు `, z పనిచేయలేదు. ~, Z అనుసంధానమైనట్లున్నాయి. పరిశీలించండి.--అర్జున (చర్చ) 15:55, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున రావు గారూ, చూసాను. `, z మీటలకు (అంటే ఒ,ఎ గుణింతాలకు) మ్యాపింగులు లేవు. చేరుస్తాను. — వీవెన్ (చర్చ) 01:34, 10 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ప్యాచ్‌ని దాఖలు చేసాను. చూడండి #36723. — వీవెన్ (చర్చ) 11:55, 12 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:09, 12 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నరయం-లిప్యంతరీకరణ సమస్య

[మార్చు]

వాడుకరి_చర్చ:Arjunaraoc#టైపింగ్ లో ఇబ్బందులు.చూసి పరిష్కారం తెలియచేయండి.--అర్జున (చర్చ) 05:04, 13 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం సమావేశం

[మార్చు]

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:36, 18 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

దుశ్చర్య

[మార్చు]

శ్రీధరరావు చాలా దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. నా చర్చా పేజీలోని సమాచారాన్ని అంతా తొలగించాడు. వాటికి దయచేసి పునరుద్ధరించండండి. అతి తీవ్రమైన శిక్షేదైనా ఉంటే విధించండి.Rajasekhar1961 (చర్చ) 14:14, 12 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం సమావేశం

[మార్చు]

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 10:57, 18 ఆగష్టు 2012 (UTC)

ముద్రరాక్షసాలు

[మార్చు]

వీవెన్ గారు, నాకు అ, మ, ర అక్షరములతో కలిపిన పదములు ముద్రితమునకు సరిగా రావడము లెదు. ఉదా: ఆంరేడితము, (AmrEDitamu), ంరాను (mraanu). మరికొన్ని అక్షరములతో కూడా పదములు ఇబ్బంది ఉన్నట్లు ఉన్నది. మీకు తెలియజేయ వచ్చునా ? తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 18:16, 27 నవంబర్ 2012 (UTC)

m మరియు r ల మధ్యన & ఉపయోగించండి చాలు. ఉదా:కు ఆమ్రేడితము (Am&rEDitamu), మ్రాను (m&rAnu) సి. చంద్ర కాంత రావు- చర్చ 18:49, 27 నవంబర్ 2012 (UTC)

2012 లోమీ కృషికి అభివందనలు

[మార్చు]

--అర్జున (చర్చ) 07:10, 15 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాధ్యత

[మార్చు]

తెవికీ అభివృద్ధికి రచ్చబఁడ లోని చర్చలు ఎంతో దోహదపడతాయనే విషయం మీకు తెలియనిది కాదు. నిర్వహణాధికారిగా మీరు స్పందించ వలసిన అవసరం ఉంది. కొత్త సభ్యులకు దిశానిర్ధేశం చేయవలసిన మీరు చర్చల పట్ల ఉదాసినంగా ఉండటం మాకు బాథ కలిగిస్తుందిః దయచేసి రచ్చబండలో "ఏకవాక్య వ్యాసాలు" కు మీస్పందనను తెలియజేయండి.(Rojarani (చర్చ) 04:18, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

తొలగించిన వ్యాసాలలోని సమాచారం కొరకు

[మార్చు]

వీవెన్ గారికి, YVSREDDY మనవి,

నేను ప్రారంభించిన వ్యాసాలు ఒక్కసారిగా అనేకం తొలగించబడినాయి. వాటిని పునఃస్థాపిస్తే ఆ వ్యాసాలను పూర్తి చేస్తాను. మీ YVSREDDY (చర్చ) 04:59, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రెడ్డిగారు చాలా చిన్న వ్యాసాలు చేర్చారు. అవి కొన్ని వందల్లో ఉన్నాయి. సభ్యులు ఎందరు తెలియజేసినా అతను తన ధోరణి మారడం లేదు. అందుకోసం ఒక రోజు నిషేధం విధించాను. నా నిర్ణయం సరైనదని అనిపించింది. ఇకనైనా అతను మారి కొన్నైనా పెద్ద వ్యాసాల మీద దృష్టి ఉంచుతాడని నా ఆలోచన.Rajasekhar1961 (చర్చ) 03:49, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, మంచి ప్రారంభ వ్యాసానికి ఉపయోగపడతాయనిపించి రెడ్డిగారి చర్చా పేజీలో నేను కొన్ని సూచనలు చేసాను. నిర్వాకులుగా మనం తొలగింపు/విలీనం వంటి చర్యలను తీసుకునేప్పుడు అవి సరియైనవే అయినా (వారి కృషి ఉపయోగం లేకుండా పోయిందే అన్న భావనతో ఆయా రచయితలు చూడవచ్చు, లేదా నిర్వాహకులకు దురుద్దేశాలు ఆపాదించే ప్రమాదమూ ఉంది). కనుక ప్రస్తుత చర్యకు కారణం మాత్రమే కాకుండా ఆ వ్యాసం (లేదా సంబంధిత వ్యాసాల) భవిష్యత్తు వ్యూహం (కొన్నిసార్లు ఇది మన ఆలోచనలో ఉంటుంది కానీ ఇతరులు చూడలేదు) తదితర అంశాలను వివరించి, ఆ దిశగా ప్రోత్సహిస్తే వారిని వేరుచేసి చూసిన భావన కలిగించకుండా ఉండొచ్చు. — వీవెన్ (చర్చ) 04:18, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డి గారికి, అవసరాన్ని బట్టి (అలానే నా వీలును బట్టీ) వ్యాసాలను పునరుద్ధరిస్తాను. ఈలోగా ఇతర నిర్వాహకులూ అవసరాన్ని బట్టి వ్యాసాలను పునఃస్థాపిస్తూవుంటారు. నిర్వాహకులు వ్యాసాల అవసరాన్ని గుర్తించే ఒక సాధనం కావలసిన పేజీలు. అప్పటివరకూ, ఇప్పటికే ఉన్న చిన్న వ్యాసాల విస్తరణలో దృష్టి పెట్టగలరు. — వీవెన్ (చర్చ) 04:18, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

[మార్చు]

చర్చ:ఆల్‍ఫ్రెడ్ నోబెల్ చూసి సహాయపడండి. --అర్జున (చర్చ) 03:19, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

టైపింగ్ లో యిబ్బందులు

[మార్చు]

వీవెన్ గార్కి నమస్కారములు, నేను కొన్ని పదములను టైప్ చేయుటలో యిబ్బంది కలుగుచున్నది. వాటి గూర్చి వికిపీడియా సహాయ కేంద్రంలో తెలియ జేశాను.సందేహ నివృత్తి చేయగలరు.(  కె. వి. రమణ. చర్చ 15:58, 24 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

వీవెన్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:51, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Hello, would you mind translating the article on this wiki, if allowed here? (It should have enough reliable sources, I hope.) --Nemo bis (చర్చ) 21:22, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అధికార హోదాకు మద్దతు

[మార్చు]

మీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:08, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

లైసెన్స్

[మార్చు]

దస్త్రం:LekhiniTool.png కి ఉచిత లైసెన్స్ చేర్చమనికోరుతున్నాను.--అర్జున (చర్చ) 01:17, 20 అక్టోబర్ 2013 (UTC)

అర్జునరావు గారూ, లైసెన్సు చేరుస్తున్నాను. లేఖిని స్వేచ్ఛా సాఫ్ట్‌వేరు (చూడండి). దాని తెరపట్టుని మీరు తీసారు గనుక స్వేచ్ఛా లైసెన్సు క్రింద మీరే విడుదల చెయ్యవచ్చు. వివరణను సూచించే మూసను కూడా Non-free నుండి మార్చాను. ఈ మూసను తెవికీ లోనికి దిగుమతి చేసుకోవాలి. —వీవెన్ (చర్చ) 13:47, 23 అక్టోబర్ 2013 (UTC)
ధన్యవాదాలు. మూసను దిగుమతి చేశాను. --అర్జున (చర్చ) 13:54, 23 అక్టోబర్ 2013 (UTC)

పురస్కార ప్రతిపాదనకు సమ్మతి

[మార్చు]

వీవెన్ గార్కి, మీరు కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారానికి అర్హులని తలచి వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Veeven పేజీలో ప్రతిపాదిస్తున్నాను. మీరు దయచేసి సమ్మతి తెలియజేయగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 17:21, 3 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

[మార్చు]

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:32, 13 డిసెంబర్ 2013 (UTC))

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

[మార్చు]

మీరు సహసభ్యులను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదించినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదితి సభ్యుని ప్రతిపాదనను విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 08:48, 14 డిసెంబర్ 2013 (UTC))

అభినందనలు

[మార్చు]

వీవెన్ గారూ,
2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:13, 28 డిసెంబర్ 2013 (UTC)

వాడుకరి:Veeven గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:37, 28 డిసెంబర్ 2013 (UTC)
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:52, 28 డిసెంబర్ 2013 (UTC)
పురస్కార విజేతగా నిలిచినంధుకు హార్ధిక శుభాకాంక్షలు!! - శశి (చర్చ) 08:52, 30 డిసెంబర్ 2013 (UTC)
అందరికీ ధన్యవాదాలు! — వీవెన్ (చర్చ) 05:35, 30 డిసెంబర్ 2013 (UTC)
వీవెన్ గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు. --విష్ణు (చర్చ)08:11, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వీవెన్ గారికి


2003 డిసెంబర్ 10న ప్రారంభమైన తెలుగు వికీపీడియా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికి పది సంవత్సరాలను పూర్తిచేసుకున్నది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాను అనేక రూపాలలో అభివృద్ధి పరుస్తున్న మీలాంటి ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, ఆనంద పరచాలనీ, మేమానందించాలనీ సదుద్దేశంతో విశిష్ట వికీపీడియన్ పేరుతో 10 మంది సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. వారిలో ఒకరిగా మిమ్ము ఈ సత్కారాన్ని అందుకొనేటందుకు తప్పక విచ్చేసి మీ యొక్క అనుభవాలను, సూచనలను, సలహాలను మాతో పంచుకోవాలని తద్వారా కొత్త తరానికి మీ యొక్క స్పూర్తిని అందించాలని మా ఆకాంక్ష.. శ్రమ అయినా పని ఉన్నా మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రాగలరని మా ఆశ...

అభినందనలతో... కార్యవర్గం

మరిన్ని వివరాలు ఈ పేజీలలో

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము

[మార్చు]

నమస్కారం Veeven గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:49, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

కొలరావిపు ప్రశంసాపత్రం

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
వీవెన్ గారూ, లేఖినిని సృష్టించి తొలిదశలో వికీయులు తెలుగులో వ్రాయటానికి ఇతోధిక సహాయం చేసి, అందరికీ ఆదర్శప్రాయమయ్యారు. తెవికింటా బయటా మీరు చేసిన కృషి అభినందనీయం. గ్రామాల్లో, మండలాల్లో కృషి. వికీలో కొత్త సాంకేతికాలు అమలుపరచడం, మొబైల్ పేజీ, నరయం పొడిగింత, ULS స్థాపనకు చేసిన సహయం, మొదటి పేజీ అందంగా రూపుదిద్దటానికి మీరు చేసిన కృషిని గుర్తిస్తూ, పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

ఏప్రిల్ 27, 2014 సమావేశం

[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:45, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]


11 వ వార్షికోత్సవాల గురించి.....

[మార్చు]

ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu

అభినంధనలు

[మార్చు]

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ

సుజత గారూ ఇది ఉత్సవాలలో అర్హత పొందిన వారి పేజీలలో అంటించండి (తప్పులు సరి చూడండి)

Translation request

[మార్చు]

Greetings. A while ago you helped with translation for single-user login finalization. Could you take some time to review the two messages that will be sent of affected community members soon? The pages are here and here. Thank you for your time, happy editing to you. Keegan (WMF) (talk) 04:15, 4 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Geographical Indications in India Edit-a-thon

[మార్చు]

​Hello,

Sorry for writing in English
CIS-A2K is going to organize an edit-a-thon between 25 and 31 January this year. The aim of this edit-a-thon is creating and improving List of Geographical Indications in India related articles.

We welcome all of you to join this edit-a-thon.
Please see the event and add your name as a participant: meta:CIS-A2K/Events/Geographical Indications in India Edit-a-thon

Feel free to ask if you have question(s).
Regards. --Titodutta (చర్చ) 22:19, 22 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Policy discussion

[మార్చు]

Hello, a policy-related discussion is going on , please share your valuable feedback here. --Titodutta (చర్చ) 08:58, 22 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కతిన చర్యలు

[మార్చు]

నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్

పి. చిదంబరం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2011 జులై 6 న సృష్టించబడింది.మూస తప్ప ఎటువంటి సమాచారం లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 17:24, 18 ఏప్రిల్ 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 17:24, 18 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

We sent you an e-mail

[మార్చు]

Hello Veeven,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

[మార్చు]

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation for Wiki Loves Women South Asia 2021

[మార్చు]

Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021view details!


Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.

We are proud to announce and invite you and your community to participate in the competition. You can learn more about the scope and the prizes at the project page.

Best wishes,
Wiki Loves Women Team 22:07, 18 ఆగస్టు 2021 (UTC)

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

[మార్చు]

నమస్తే Veeven,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:26, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

How we will see unregistered users

[మార్చు]

Hi!

You get this message because you are an admin on a Wikimedia wiki.

When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.

Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.

If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.

We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.

Thank you. /Johan (WMF)

18:20, 4 జనవరి 2022 (UTC)

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open

[మార్చు]

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline

[మార్చు]

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On Behalf of, WCI 2023 Core organizing team.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:51, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్

[మార్చు]

నమస్కారం!

వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 10:47, 7 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation to Participate in the Wikimedia SAARC Conference Community Engagement Survey

[మార్చు]

Dear Community Members,

I hope this message finds you well. Please excuse the use of English; we encourage translations into your local languages to ensure inclusivity.

We are conducting a Community Engagement Survey to assess the sentiments, needs, and interests of South Asian Wikimedia communities in organizing the inaugural Wikimedia SAARC Regional Conference, proposed to be held in Kathmandu, Nepal.

This initiative aims to bring together participants from eight nations to collaborate towards shared goals. Your insights will play a vital role in shaping the event's focus, identifying priorities, and guiding the strategic planning for this landmark conference.

Survey Link: https://forms.gle/en8qSuCvaSxQVD7K6

We kindly request you to dedicate a few moments to complete the survey. Your feedback will significantly contribute to ensuring this conference addresses the community's needs and aspirations.

Deadline to Submit the Survey: 20 January 2025

Your participation is crucial in shaping the future of the Wikimedia SAARC community and fostering regional collaboration. Thank you for your time and valuable input.

Warm regards,
Biplab Anand