వాడుకరి చర్చ:Rojarani
Jump to navigation
Jump to search
Rojarani గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:31, 4 డిసెంబర్ 2012 (UTC)
మూసలు తయారీ గూర్చి
[మార్చు]చంద్రకాంతరావు గార్కి నమస్కారములు.
తెవికీలో నిన్న కొన్ని అంశాలను ప్రస్తావించాను. గ్రామాల వివరాల గూర్చి మీరి తెలియజేసిన అంశాలు సంతృప్తికరం. కాని మండల కార్యాలయంలో అన్ని వివరాలు లభ్యమవుతాయి. కాని ఆ విషయాలు తెలుసుకోగోరు తెవికీ సభ్యులు తక్కువగా ఉన్నారని తెలియుచున్నది. కొన్ని అంశాల పట్ల మార్పులను తెలియజేసాను. మీరు కిమ్మి అనే పేజీలో అనవసర విషయాలను తొలగించారు. సంతోషకరం. నేను చిత్తశుద్ధితో తెవికీ అభివృద్ధికి సహకరిస్తాను. మూసలు ఎలా చేయాలో నాకు తెలియజేయండి.(Rojarani (చర్చ) 02:04, 4 డిసెంబర్ 2012 (UTC))
- మూసల పట్ల మీకున్న ఆసక్తి నాకు సంతోషానిచ్చింది. మూసలనేవి వ్యాసాల పేజీలకు అందాన్నివ్వడమే కాకుండా అదే రకమైన సంబంధిత వ్యాసాలలో ఒకదాని నుంచి మరోదానికి సులువుగా చేరడానికి అవెంతో తోడ్పడతాయి. మూసలు తయారు చేయడం కూడా చాలా సులభమే. మీరు ఏదేని మూసను మార్చుపై నొక్కితే ఎడిట్ బాక్సులో కనిపించే సమాచారం ఆధారంగా మీరు తయారుచేయబోయే మూస సమాచారం చేర్చితే చాలు. దీనికై ముందుగా మీరు ప్రయోగశాలను ఎన్నుకుంటే మంచిది. మీరు చేసే మార్పులు ఇక్కడ అనుభవమున్న సభ్యులు గమనించి తగిన సూచనలు చేస్తారు. ఇంకనూ ఏవేని సందేహాలుంటే చర్చాపేజీలలో కోరవచ్చు. అలాగే గ్రామ వ్యాసాలకై మీరు తగిన సూచనలుచేశారు. గ్రామవ్యాసాల సమాచారం ఇప్పటికే సభ్యుల వద్ద ఉంది కాని సమయాభావం వల్ల చేర్చలేకపోతున్నాం. గ్రామంలోని పాఠశాలల వివరాలు, దేవాలయాలు, జనాభా వివరాలు, పంచాయతి వివరాలు, రాజకీయ పరిస్థితులు, మండల పటంలో గ్రామం ఉనికి తదితరాలు నా వద్ద కూడా అన్ని గ్రామాలకు సంబంధించి ఉంది. సమయం లభ్యమైనప్పుడు కొద్దికొద్దిగా చేరుస్తున్నాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:32, 4 డిసెంబర్ 2012 (UTC)
- రోజా రాణి గారు ! తెవికీకి స్వాగతం. చర్చల విషయంలో మీరు చూపించిన చొరవకు ధన్యవాదాలు. అందరిని చర్చలో పాల్గొనేలా చేసి చర్చలు సఫలీకృతం కావడానికి తోడ్పడ్డారు. అలాగే వ్యాసరచనలో మీ ప్రతిభ కనబరచగలరని ఆశిస్తున్నాను.