Jump to content

వాడుకరి:Veera.sj/sandbox/ఫోటోగ్రఫీ

వికీపీడియా నుండి

నాకు సహాయం చేయటనికి ఇంత దూరం వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని వెచ్చించదలచుకొన్నందుకు ధన్యవాదాలు. నా ఇసుకతిన్నె లోని ఈ భాగాన్ని ఫోటోగ్రఫీ కి సంబంధించిన ఆంగ్ల పదాలు - వాటి తెలుగు అనువాదాలను సమిష్ఠిగా సేకరించటానికి ఉపయోగించదలచుకొన్నాను. మీకు తోచిన పదములని మీరూ చేర్చవచ్చును. అనువాదాలు లేని పదములని అనువదించవచ్చును. ఫోటోగ్రఫిని గురించిన ఇతర సలహాలు/సూచనలు చేయవచ్చును.

  • F-number=ఎఫ్-సంఖ్య
  • focal point=
  • Focus point=
  • Focus= కటక నాభి
  • Photographic Film=ఫోటోగ్రఫిక్ ఫిలిం
  • Focal length=నాభ్యంతరం
  • Field of view=
  • (Film) Development=సంవర్థనం
  • (Film) Processing=సంవిధానం
  • Film format=
  • Film Speed=
  • Guide Number=
  • Hyperfocal Distance=
  • Image=ప్రతిబింబం
  • Image plane = ప్రతిబింబ ఫలకం
  • Image processing - ప్రతిబింబ ప్రక్రియ
  • Image Sensor=చిత్ర సంవేదకి/ప్రతిబింబ గ్రాహకం
  • Infrared Photography=పరారుణ ఛాయాగ్రహణం
  • ISO Speed=ఐ ఎస్ ఓ వేగం/ఫిలిం వేగం
  • Latent Image=గుప్త ప్రతిబింబం
  • Lens=కెమెరా కటకం
  • Negative=వృద్ధి చేసిన ఫిల్ము
  • Magnify=
  • Metering=
  • Metring Mode=
  • Monochrome=ఏకవర్ణం
  • Perspective=వీక్షణ కోణం, వీక్షణ బిందువు
  • Perspective Distortion = కోణ వక్రీకరణ
  • Photoetching=
  • Photograph=ఛాయాచిత్రం
  • Photographic Development=ఛాయాచిత్ర సంవర్ధనం
  • Photographic Emulsion=ఛాయాచిత్ర మిశ్రమము
  • (Photographic) Film=ఫోటోగ్రఫిక్ ఫిలిం
  • Photographic Image=ఛాయాగ్రహణ చిత్రం
  • Photographic Paper=ఛాయాచిత్ర కాగితము
  • Photographic Plate=ఛాయాగ్రహణ పళ్ళెము
  • Photographic Processing=ఛాయాచిత్ర సంవిధానం
  • Photographic Printing=ఛాయాచిత్ర ముద్రణ
  • Photography=ఛాయాచిత్రకళ/ఛాయాగ్రహణం
    • Amateur Photography = అభిలాష ఛాయాచిత్రకళ
    • Color Photography = బహువర్ణ ఛాయాచిత్రకళ
    • Digital Photography=సాంఖ్యిక ఛాయాచిత్రకళ
    • High Speed Photography=అతివేగ ఛాయాచిత్రకళ
    • Professional Photography=నైపుణ్య ఛాయాగ్రహణం
  • Photojournalism=
  • Photolithography=
  • Photo Manipulation=ఛాయాచిత్ర అభిసంధానం
  • Pixel=పిక్సెల్(picture cell=చిత్ర చదరం)
  • Pinhole Camera=సూది బెజ్జం కెమేరా
  • Positive=ధనాత్మకం
  • Real Image=నిజ ప్రతిబింబం
  • Red-eye effect=ఎరుపు కన్ను ప్రభావం
  • Reflection=పరావర్తనం
  • Sepia=సెపియా టోన్
  • Shutter=కెమేరా తలుపు
  • Shutter Speed= కెమేరా తలుపుల వడి
  • SLR (Single Lens Reflex)= ఏక కటక పరావర్తనం
  • Spectrum=వర్ణపటం
  • Subtractive Method=వ్యవకలన పద్థతి
  • TLR (Twin Lens Reflex) = ద్వి కటక పరావర్తనం
  • viewfinder = వీక్షణదర్శిని
  • vignetting=
  • White Balance=శ్వేత సమతుల్యం