Jump to content

వాడుకరి:K.Venkataramana/మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,11,437 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ


ఈ వారపు వ్యాసం

అల్లు అర్జున్

అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు రెండు కోట్ల మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా ఉద్భవించిన పుష్ప: ది రైజ్‌లో తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు, అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఇతడు, తెలుగు సినిమారంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. ఆయన ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా అందుకున్నాడు. అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి. చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా అల్లు అర్జున్ సినిమా పరిశ్రమ లోకి రావడం తేలికగానే జరిగింది కానీ దానిని సద్వినియోగం చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు.
(ఇంకా…)

చరిత్రలో ఈ రోజు

ఏప్రిల్ 7:

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

ఈ వారపు బొమ్మ

భారత భౌగోళిక కేంద్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన అశోక స్తంభం

భారత భౌగోళిక కేంద్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన అశోక స్తంభం

ఫోటో సౌజన్యం: చదువరి

మార్గదర్శిని

ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.