వాడుకరి:Arjunaraoc/పాత కృషి
స్వరూపం
2020 ప్రాధాన్యతలు
[మార్చు]- యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతంగా గల విధానాన్ని మార్చుటకు జరిగిన ప్రక్రియ నిర్వహణ
- వికీపీడియాలోని నిఘంటువు పేజీలు వికీబుక్స్ కు తరలింపు
- ref tag errors for top viewed pages fix (ref error page list sorted on pageviews)
- విజువల్ ఎడిటర్ వాడుక వలన చేర్చబడ్డ అవసరంలేని nowiki/ టేగ్ తొలగింపు ( T107675) (/pwb వాడి నిరర్ధక nowiki టేగ్ తొలగింపు అనుభవాలు)
- మొబైల్ మొదటి పేజీ రూపుదిద్దడంలో మార్పులు
- ట్వింకిల్ రూపంలో సమస్య పరిష్కారం T255781
- ఆర్కైవ్ లోని డిఎల్ఐ పుస్తకాలు వికీలో మూలాలుగా వాడుట గురించిన విశ్లేషణ
- వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు_సమాచారం_అందుబాటులోకి#మిగిలిపోయిన_DLI_లింకులు_సవరించు
- వికీప్రాజెక్టు పటములు పురోగతి సమీక్ష
- నేను సృష్టించిన మొలక వ్యాసాల విస్తరణ
2019 ప్రాధాన్యతలు
[మార్చు]- 2019-07-24 నాడు నా అధిక సవరణలు గల 100 పేజీలు లో ఎక్కువ వీక్షణలుపొందిన వ్యాసాల తాజాకరణ. 100 పేజీలకు సగటున రోజుకి 3211 వీక్షణలున్నాయి. తాజాకరణ స్థితి
- ( (ప్రస్తుత వాడుకవరకు) Template:Infobox settlement స్థానికీకరణ
- వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు జిల్లా స్థాయి వరకు (తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రస్థాయి పటాలు, ఆంధ్రప్రదేశ్ కు జిల్లా స్థాయి సూచిక పటములు తయారైనవి)
- తెలుగు వికీపీడియా కొరకు ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు (201903-201906)
- వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీడేటా
- ఆంధ్రప్రదేశ్ మండలాల వ్యాసాలలో OSM గతిశీల పటము చేర్చుటకు, ఆవసరమైన వికీడేటా, OSM లో తెలుగు పేర్ల చేర్పు కృషి.
2018 ప్రాధాన్యతలు
[మార్చు]- వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్
- డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా తెలుగు కేటలాగ్ లిప్యంతరీకరణం పూర్తి 2012-11-30 న వివరాలు ఆర్కీవ్ లో, పరిచయ వీడియో
- తెలుగు వికీపీడియా అనామక సంపాదకుల భౌగోళిక విశ్లేషణ
- తెలుగు వికీపీడియా సంపాదకుల క్రియాశీల కాలవిశ్లేషణ
- చురుకుగా లేని కాలం (2016-2017)
2015 ప్రాధాన్యతలు
[మార్చు]- వికీపీడియా లో సహాయం ముఖ్యంగా సాంకేతిక సహాయం కావలసినవారికి తోడ్పడడం
- తెలుగు వికీసోర్స్ లో ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్ మెరుగు
- వికీపీడియాలో పటములు కొత్త తెలుగు రాష్ట్రాలకు అనుగుణంగా సరిచేయడం. భౌతిక పటం చేయడం
- పెద్దవిరామం ( 2014-03-24 నుండి 2015-02-23 వరకు )
2014 ప్రాధాన్యతలు
[మార్చు]- తెలుగు వికీపీడియా కు, వికీసోర్స్ నాణ్యత పెంపుకు వీలైనంత సహకారం
- FDC సభ్యునిగా స్వచ్ఛంద సేవ విరమణ
- వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary కు సహాయం మరియు వికీపీడియా:కొమర్రాజు_లక్ష్మణరావు_వికీమీడియా_పురస్కారం ఎంపికమండలి కార్యదర్శిగా కృషి.
- వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి(పైలట్ ప్రాజెక్టు)
- వికీట్రెండ్స్ ఉపకరణంలో తెలుగు చేర్చబడింది
- అత్యధిక పేజీ విజ్ఞప్తులుగల వికీపీడియా పేజీలుప్రకటించుటకు ప్రోగ్రామ్ తయారుచేయుట. ఇప్పటికే పనిచేసే ఉపకరణం తయారీదారు వీలువెంబడి దీనిని తెలుగు కి
విస్తరిస్తామన్నారు. ఎవరైనా సాంకేతిక సభ్యులు చేయదలిస్తే నేను సూచనలు చెయ్యగలను,జనవరి 3,2014 న విస్తరించబడింది. తాజాలింకు(వారం వారీగా) - బగ్ నివేదికలు ( నవంబర్2 2013 న మొత్తము నివేదించినవి 19)
- బొమ్మల నకలుహక్కుల ధృవీకరణకి సంబంధించిన మూసలు, వ్యాసాలు ఆంగ్లమునుండి దిగుమతి, పరీక్షించుట, ట్వింకిల్ తో పాటు, కొన్ని నోటీసులు ఆంగ్లతేదీ వాడితేనే పనిచేస్తాయి. ట్వింకిల్ వాడిన తర్వాత దోషం కనబడితే మానవీయంగా సరిదిద్దాలి.
- Wikipedia:File Upload Wizard తెలుగులో వాడుట
- సమకాలీన అంశాలపై వ్యాసాల అభివృద్ధి..పాక్షికం
- Lua నేర్చుకొని మూసలు చేర్చుట లేకసవరించుట: పాక్షిక అవగాహన కలిగింది.
- వికీపీడియా:సమావేశం/తెలుగు_వికీపీడియా_మహోత్సవం_2013 నకు సహకారం
- ఎకో సూచనలవ్యవస్థ స్థానికీకరణ లో పాలుపంచుకొనుట
- వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం సమన్వయం
- వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి సమన్వయం
- ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము పాఠ్యీకరణ.పూర్తయింది
- {{ మొదటిపేజీ నిర్వహణస్థితి }}, దీనితో పాటు {{సహకారం స్థితి}} పట్టీకూడా నిర్వహణకు తోడ్పడుతుంది.
- ట్వింకిల్ ప్రవేశపెట్టడం
- నా రెండవ వికీమేనియా హంగ్ కాంగ్, (ఎఫ్ డి సి సభ్యుడిగా)
- FDC సభ్యునిగా స్వచ్ఛందసేవ ప్రారంభం
- మొదటి పేజీ నిర్వహణ
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు కు కృషి
- వికీభారత అధ్యక్షునిగా పదవీవిరమణ
- వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు అవగాహన
- మొదటి పేజీ నిర్వహణ...పూర్తయినది
- నెలవారీ తెవికీ గణాంకాలు చూచి, వాడుకరులకు తగిన ప్రోత్సాహక వ్యాఖ్యలు, పతకాలు చేయడం...పూర్తయినది
- వర్గం:కంప్యూటర్ చక్కదిద్ది, కంప్యూటర ప్రాథమికాంశాలపై పుస్తకం తయారీ... అసంపూర్తి
- ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము వికీసోర్స్ లో పాఠ్యీకరణ... 2013లో పూర్తయినది
- వికీపీడియా:హాట్కేట్ ప్రవేశపెట్టడం
- తెవికీ వార్త ( చివరి సంచిక (8వది)2011-12-09 )
- వికీబుక్స్ లో ఉబుంటు వాడుకరి మార్గదర్శని కృషి
- వికీదశాబ్ది ఉత్సవాలు హైదరాబాదు, బెంగుళూరులలో
- వికీభారత అధ్యక్షునిగాఎంపిక , స్వచ్చందంగా కార్యనిర్వహణ ప్రారంభం
- వికీభారత సమావేశం, ముంబయి నవంబర్ 2011 కు తోడ్పాటు
- తెలుగు వికీ అకాడమీల నిర్వహణ కొనసాగింపు
- నా మొదటి వికీమేనియా గడాన్స్క్ (మేధా వేతనంపై)
- తెవికీ వార్త (2010-07-01 ప్రారంభం)
- విద్య, ఉపాధి ప్రాజెక్టు
- తెలుగు వికీ అకాడమీల నిర్వహణ ప్రారంభం (6 అక్టోబర్ 2009 తొలిగా) (కంప్యూటర్ ని తెలుగులో వాడటం ప్రోత్సహించడం.)
- చాప్టర్ రూపుదిద్దడంలో పాలుపంచుకొనడం
- జిమ్మీవేల్స్ మరియు సూ గార్డనర్ తో బెంగుళూరులో సమావేశం
- ప్రవేశం మరియు కంప్యూటర్ కు సంబంధించిన వ్యాసాలు