వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీడేటా
వికీడేటాలో తెలుగు వికీకి ఉపయోగమైన అంశాలు వాటి వివరాలు చేర్పులు, మార్పులు కొరకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించనది
2019 కు ముందలి కృషి
[మార్చు]వికీడేటా ని పరిశీలించినమీదట, జనగణన వివరాలు, కొంత చారిత్రక గణాంకాలతో సహా User:Chaduvariమరి కొంతమంది చేర్చినట్లు తెలిసింది. కృషి చేసిన వారు సమీక్ష చేస్తే ముందుకృషికి ఉపయోగంగా వుంటుంది.
సమీక్ష
[మార్చు]*తెలుగు మండలాలకు వేరే వికీడేటా అంశం, ఆంగ్లపేర్లతో వేరే వికీడేటాఅంశం చేర్చబడ్డాయి. ఆంగ్లపేర్లు గల వికీడేటా అంశంలో జనగణన వివరాలు వున్నాయి. తెలుగు వికీ వికీడేటా అంశాన్ని అదేపేరుగల ఆంగ్లవికీడేటా లోకి కలిపేయాలి. (ఉదా: https://www.wikidata.org/w/index.php?title=Q65318245&action=history) *ఆంగ్ల వికీడేటాఅంశాలలోని జనగణన చేర్పులు ఏవి సరియైనవో తెలియటంలేదు. ఉదా: [1] * గ్రామం మండల కేంద్రమైతే గ్రామం వికీేడేటా తెలుగు వివరణలో మండలం అని రాయ బడింది. [2]
ఆంధ్రప్రదేశ్ గణాంకాలు
[మార్చు]As of 2019-07-25,'
- వికీడేటా
- All human settlements in Andhra Pradesh count:16759 (17024 as on :2022-04-10
- All human settlements in Andhra Pradesh with population for year 2011 count:16203
- All human settlements in Andhra Pradesh with Area count:16577
- All human settlements in Andhra Pradesh with coord count: 1590 ( 5083 as on :2022-04-10)
- All human settlements in Andhra Pradesh with PIN count: 575 (14365 as on 2022-04-10)
- All human settlements in Andhra Pradesh with STD count: 324 (873 as on 2022-04-10
- తెలుగు వికీపీడియా
- Total villages as per Wikipedia is 19546. (17987 as on 2022-04-10)
- ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల వర్గంలో మూస Coord వాడుతున్న పేజీలు 4514 (17009 as on 2022-04-10)
- తెలుగు వికీపీడియా, వికీడేటా అంశంతో వడపోత
- ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలకు వికీడేటాలో P31 ఆంశం దేనిగురించి అని తెలపనివి:2565
- వికీడేటాలో coord లేని పేజీలు 3803 (పేజీపైల్ 25122)
- ఉదా:ఇమ్మిడివరప్పాడు కు వికీడేటాలో coord location లేదు.
- ఆంగ్ల వికీపీడియా
2019లో కృషి
[మార్చు]తెలుగు వికీలో గ్రామాల సమాచారపెట్టెలు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా, గ్రామాల వివరాలు,మార్పులు చేర్పులు చేపట్టబడుతున్నాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా చూడండి.
వికీడేటాలో చేర్పులు
[మార్చు]- అక్షాంశరేఖాంశాలు
- 2019-07-26 వికీడేటాలో coord లేని పేజీలు 3803 (పేజీపైల్ 25122), క్విక్ స్టేట్మెంట్స్ ఎడిట్ గ్రూపు
- instance of లేని ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు (2565) village instance, country India చేర్చడం, Quick statements ద్వారా
- పిన్ కోడ్
- పిన్ కోడ్ పొంది వికీడేటాలోకి చేర్చుటకు (ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు )permalink (పిన్ కోడ్ మధ్యలో ఖాళీలను తొలగించినతరువాత (pywikipediabot ద్వారా నడపాలి)
- pwb command line $pwb.py replace -fix:fixpin -catr:ఆంధ్ర_ప్రదేశ్_గ్రామాలు
- user-fixes.py contents
fixes['fixpin'] = {
'regex': True, 'msg': {
'_default':u'Remove space in PIN if it exists after three digits', }, 'replacements' : [ (r'postal_code = ([0-9]{3}) ([0-9]{3})', r'postal_code = \1\2'), ]
}
code for fixing pin error (space after 3 digits)
- STD code
- మండల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లోని మండలాలకు(సంఖ్య:670) వాటి మండల కేంద్రాలు జతచేయటం మరియు దానికి విలోమం పని, వీటిని OSM తో అనుసంధానం. 590 జనగణన గణాంకాలు గల మండలకేంద్రాల వివరాలు తనిఖీ, వాటి వివరాలు OSM లో చేర్చటం (
వికీడేటా క్వెరీ)
గణాంకాలు
[మార్చు]As on 2019-07-25, as per వికీడేటా ప్రాజెక్టులలో వాడుక (tewiki తో వెతకాలి), tewiki has a total Wikidata usage volume of 83694 items (0.03% of total Wikidata usage across the client projects).In terms of Wikidata usage, it is ranked 98/821 among all client projects, and 84/307. in its Project Type (Wikipedia).
వనరులు
[మార్చు]- వికీడేటా(Wikidata)
- Wikidata:Introduction
- A Gentle Introduction to Wikidata for Absolute Beginners (including non-techies!) by Asaf Bartov.3 hours video (approx) Feb 9,2017
- Getting the Most outof wikidata by Markus Krötzsch, 2018 (Overview (technical)
- వికీడేటా ప్రాజెక్టులలో వాడుక (tewiki తో వెతకాలి)
- Quick Statemets tool help , quickstatements Version 2 new UI
- meta:Wikipedia_and_Wikidata_Tools add on for Google sheets, youtube video
- మూసలనుండి సమాచారం వికీడేటాలోకి చేర్చుటకు హార్వెస్టు టెంప్లేట్స్ ఉపకరణము