వాడుకరి:యర్రా రామారావు/పాతపేజీ
(ఇది తెవికీ ప్రయోగార్థం సృష్టించిన పేజీ)
వ్యాసాల నాణ్యతపై అవసరమైనంత దృష్టిలేదనే ఉద్దేశ్యంతో ఈ పేజీ సృష్టించటమైనది. అసలు తెలుగు వికీపీడియాలో నాణ్యత అంటే ఏమిటి అనే దానిని పరిశీలిద్దాం. నాణ్యత లేదు అనేదానికి తగిన ఉదాహరణలు ఈ పేజీలో ఉదహరించటం, వాటిని ఎలా అధిగమించాలో దానికి సముదాయ సభ్యుల తగిన సూచనలు , అభిప్రాయాలు తెలుసుకోవటం , దానిని బట్టి తగిన ప్రణాళికలు లేదా మార్గదర్శకాలు తయారుచేసుకోవటం ఈ పేజీ ముఖ్య ఉద్దేశ్యం.
ముందుగా ఒకమాట
[మార్చు]దీనికి ఎవ్వరో ఒక్కరే బాధ్యులుకారు. వ్యాసాలు సృష్టింపుకు, సవరణలకు అనినాభావ సంబంధం ఉంది. వ్యాసాల సృష్టింపే లేకపోతే సవరణలు, నాణ్యత అనే ప్రసక్తే లేదు. వ్యాసాల నాణ్యత అనేది లేకపోతే ఎన్ని వ్యాసాలు సృష్టించినా అవి లెక్కకు ఇన్ని ఉన్నాయని చెప్పుకోవటానికి మాత్రమే. రాసికన్నా వాసి ముఖ్యమని మనందరికి తెలుసు. నాణ్యత అంటే ఎలా ఉండాలో లేదా నాణ్యత లేదు అనే దానికి కొన్ని ఉదాహరణలు చూపించిన సందర్బాలలో ఆ వ్యాసాలు ఎవరివైనా కావచ్చు. అంత మాత్రం చేత వారిని వేలెెత్తి చూపినట్లు దయచేసి భావించకండి. 21వ తెవికీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. ఇంకా నాణ్యత దశకు పూర్తిగా చేరుకోలేకపోయామంటే దానికి అర్థం లేదనిపిస్తుంది. అందరి అభిప్రాయం తెవికీ అభివృద్ధి చెందాలనేదే ప్రధాన ఉద్దేశ్యం.ఆ దృష్టితో మాత్రమే ఈ పేజీని చూడగలరు.
అసలు దీనికి కారణాలు ఏమిటి?
[మార్చు]గమనించిన కారణాలు
[మార్చు]- వికీపీడియాలో జరిగే సవరణలుకు సమతుల్యత పద్దతి లేదు.
- నాణ్యతకు చెందిన సవరణలుపై తగినంత శ్రద్ధ, తగిన ప్రణాళికలు లేకపోవటం.
- ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు, వికీ నియమాలు పాటించేదానిపై శ్రద్ధ లేకపోవటం
- వ్యాసాల సృష్టింపు ఎంత ముఖ్యమో, వ్యాసాల సవరణలు కూడా అంతే ముఖ్యం అని భావించకపోవటం.
- వ్యాసం సృష్టించిన తరువాత ఆ వ్యాసం మరలా ఒపికతో క్షుణ్ణంగా చదివి, అవసరమైన సవరణలు చేయకపోవటం.
- ఏదైనా వ్యాసం సవరించేటప్పుడు ఆ వ్యాసంలో కాలానుగణంగా చేయవలసిన సవరణలు గమనించక పోవటం.ఒక వేళ గమనించినా వ్యాసంలో సవరించి, సమాచారపెట్టెలో సవరించక పోవటం,, లేదా సమాచారపెట్టెలో సవరించి వ్యాసంలో సవరించక పోవటం
- వ్యాసం సృష్టించి ఎంతకాలమైనా విస్తరణకు అవకాశం ఉన్న ముఖ్య వ్యాసాలు పాత సమాచారంతో అలాగే ఉండటం.
వ్యాసాల నాణ్యత అనేక రకాలకు చెందిన సవరణలుపై ఆధారపడి ఉంది. వాటిని గురించి ఈ దిగువ వివరించటమైనది.
అనువాద పదాల తికమకలు
[మార్చు]కొత్త వ్యాసాలు సృష్టింపు నాకు తెలిసినంతవరకు తెవికీలో మూడు రకాలుగా జరుగుతుంది.మొదటిది తెవికీ అనువాద యంత్రం ద్వారా, ఆంగ్ల వ్యాసాలనుండి విజువల్ ఎడిటరులో పాఠ్యం కాపీచేసి, దానిని గూగుల్ ట్రాన్సులేట్ లో పేస్ట్ చేసి, అనువాదం అయిన పాఠ్యం మరలా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేయటం రెండోపద్దతి అయితే, ఇక మూడవ పద్దతి పుస్తకాలలో, లేదా ఏదేని దిపత్రికలలలో సేకరించిన సమాచారం ద్వారా వ్యాసాలు సృష్టించటం.
నేను వ్యాసాలలో సవరణలు చేసేటప్పుడు కొన్ని వ్యాసాలలో అక్కడ వాక్యానికి తగిన పదాలు కాకుండా, అసందర్బ పదాలు, అర్ధం లేని తికమక పదాలు కొన్నిటిని గమనించుట జరిగింది. అయితే వాటిన్నిటిని నేను సరియైన పదాలకు సవరించాననుకోండి. అలాగే మరికొన్ని వ్యాసాలలో ఈ దిగువ వివరించిన పదాలు లేదా ఇతరత్రాపదాలు ఉండవచ్చు. ఈ పదాలు పూర్తిగా అనువాదయంత్రంద్వారా వచ్చినవా లేదా గూగుల్ ట్రాన్సులేట్ ద్వారా వచ్చినవా, లేదా ఏ వ్యాసాలలో వచ్చినవి అనే విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. రెండు విషయాలు చెప్పగలను.ఇవి ఎక్కువుగా పట్టికలలో వచ్చినవి. అలాగే ఏ ఆంగ్ల పదానికి ఈ తికమక పదాలు వచ్చినవి అనేది వివరించగలను. ఇంకొక సందర్బంలో ఆ పదాలు సరియైనవే కావచ్చు,కానీ అక్కడ ఆ వ్యాసంలో ఆ వాక్యం సందర్బానికి తగిన సరియైన పదం ఉంటేనే బాగుంటుంది.
ఆంగ్లపదం | అనువాద పదం | ఉండాలిసిన పదం | వివరం |
---|---|---|---|
Adoor | తలుపు | ఆదూర్ | కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని ఒక పట్టణం |
Praful Patel | డస్ట్ పటేల్ | ప్రఫుల్ పటేల్ | రాజకీయ నాయకుడు |
Showaless K Shilla | ప్రదర్శన లేని కె షిల్లా | షోవేలెస్ కె షిల్లా | ఒక రాజ్యసభ సభ్యుడు |
Jagadambi Mandal | జగదాంబి మండలం | జగదాంబి మండల్ | ఒక రాజ్యసభ సభ్యుడు |
votes swing | ఓట్లు ఊపుతాయి | ఓట్స్ స్వింగ్ లేదా స్వింగ్ ఓట్స్ | ఇలాంటి సందర్బంలో అలా రాస్తేనే బాగుంటుంది |
Disqua (Disqualified) | డిస్క్వల్ | అనర్హత లేదా అనర్హుడు | |
Dissolved | కరిగిపోయింది | రద్దుఅయింది లేదా రద్దైంది | |
Incumbent | నిటారుగా | పదవిలో ఉన్న వ్యక్తి లేదా అధికారంలో ఉన్న వ్యక్తి లేదా ప్రస్తుతం | |
Acting | నటన | తాత్కాలిక లేదా తాత్కాలికం, ఆక్టింగ్ | అనువదించిన పదం సరియైనదే కావచ్చు.అక్కడ సందర్బాన్నిబట్టి రాయాలి |
14th ,15th | 14వ, 15వ | 14వ తేదీ, 15వ తేదీ | |
Akola | చేసాడు | అకోలా | ఇది ఒక జిల్లా |
Raigad | కిరణాలు | రాయిగఢ్ | ఇది ఒక జిల్లా |
Beed | సోమరితనం | బీడ్ | ఇది ఒక జిల్లా |
Latur | సోమరితనం | లాతూర్ | ఇది ఒక జిల్లా |
రోమన్ అంకెలు (I), (V) , | వరస సంఖ్యలుగా ఉన్నచోట (I), నేను గాను (V) , వి గానూ అనువదిస్తుంది. | 1, 5 గా ఉండాలి | - |
res (సింపుల్ గా రాసారు) | రెస్ | రాజీనామా అని ఉండాలి | resignation సందర్బంలో అలా రాసారు |
bye (సింపుల్ గా రాసారు) | బై | ఉప ఎన్నిక అని ఉండాలి | bye election సందర్బంలో అలా రాసారు |
విషయం | శీర్షిక | గమనించిన
భాగం |
గమనించిన
ఆంగ్లపదం |
అనువాదంలో తికమక
తెలుగుపదం |
ఉండాలిసిన
తెలుగు పదం, లేదా వాడుకలో ఉన్న ఆంగ్లపదం |
లోపం లింకు | సవరణ లింకు |
---|---|---|---|---|---|---|---|
ఆనువాదంలో సందర్బం లేని
పదాలు చేరిక |
ఆడూర్ శాసనసభ నియోజకవర్గం | స్థానిక పరిపాలనా విభాగాలు | Adoor | తలుపు | ఆదూర్ | https://w.wiki/_s7PZ | https://w.wiki/_s7PX |
మహారాష్ట్ర | పట్టికలో | Praful Patel (SNO 10) | డస్ట్ పటేల్ | ప్రఫుల్ పటేల్ | https://w.wiki/_rwbE | ||
రాజ్యసభ సభ్యుల జాబితా | (ఎస్) విభాగంలో (1972 ఏప్రిల్ 13) | Showaless K Shilla (ఎస్) | ప్రదర్శన లేని కె , షిల్లా | షోలేస్ కె. షిల్లా (ఎస్) | https://w.wiki/_r$eV | ||
బీహార్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా | ప్రస్తుత రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా |
|
|
|
https://w.wiki/_s4tK | https://w.wiki/_s4tK | |
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | ఎన్నికల ఫలితాలు పట్టికలో 6వ కాలం | votes swing | ఓట్లు ఊపుతాయి | ఓట్స్ స్వింగ్/జనాదరణ ఓట్లు | https://w.wiki/_rUCg | https://w.wiki/_rUCg | |
జమ్మూ కాశ్మీరు రాజ్యసభ సభ్యుల జాబితా | గమనికలు | Disqua | డిస్క్వల్ | అనర్హత | https://w.wiki/_rTzo | https://w.wiki/_rTzo | |
మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలు | ప్రధాన రాజకీయ పార్టీలు | Dissolved | కరిగిపోయింది | రద్దు చేయబడింది లేదా రద్దు అయింది | https://w.wiki/_rTc9 | https://w.wiki/_rTc9 | |
మాణిక్ సాహా రెండో మంత్రివర్గం | మంత్రుల మండలి | Incumbent | నిటారుగా | అధికారంలో ఉన్నారు లేదా పదవిలో ఉన్నారు | https://w.wiki/_rTaH | https://w.wiki/_rTaH | |
గోవా గవర్నర్ల జాబితా | 1987 తరువాత లెఫ్టినెంట్ గవర్నర్లు | Acting | నటన | తాత్కాలిక లేదా తాత్కాలికం | https://w.wiki/_rT8B | https://w.wiki/_ruES | |
పుదుచ్చేరి ముఖ్యమంత్రుల జాబితా | ముఖ్యమంత్రుల జాబితా | 14th, 15th
(శాసనసభ) Dissolved |
14వ తేదీ, 15వ తేదీ -
కరిగిపోయింది అని చాలా చోట్ల ఉంది |
14వ, 15వ అని ఉండాలి
లేదా శాసనసభలకు లింకు కలపాలి. రద్దు చేయబడింది |
https://w.wiki/_rT85 | https://w.wiki/_rT7v | |
2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు | ఫలితాలు
పరివర్తన్ మహాశక్తి |
Akola
Raigad Beed Latur Omprakash Baburao Kadu Shankar Anna Dondege |
27 చేసాడు
187 కిరణాలు 227 మంచం 233 సోమరితనం బచ్చుకాడు శంకర్ అన్నా ధొంగే 2024 |
అకోలా
రాయిగఢ్ బీడ్ లాతూర్ శంకర్ అన్నా దోండెగే |
https://w.wiki/_qeMu | ||
2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు | రోమన్ అంకెలు (I), (V) , | వరస సంఖ్యలుగా ఉన్నచోట (I), నేను గాను (V) , వి గానూ అనువదిస్తుంది. | 1, 5 గా ఉండాలి | బీహార్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు |
తాజా సమాచారం చేర్పు పర్వేక్షణ లోపం
[మార్చు]వ్యాసాలు సృష్టించిన తరువాత కొన్నివ్యాసాలు తరుచూ తాజాపర్చవలసిఉంది.కాని వాటి మీద పర్వేక్షణకు సరియైన సిస్టం లేదా విధానం లేదు.
ఉదాహరణ వ్యాసం | గమనించిన విభాగం | గమనించిన లోపం | లోపం లింకు | సవరణ లింకు |
---|---|---|---|---|
బీహార్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా | ప్రస్తుత సభ్యులు 2024 | 2024 ఏప్రిల్‌తో ఆరుగురు సభ్యులు పదవీకాలం ముగిసింది, వారిస్థానంలో వచ్చినవారిని చేర్చకపోవటం | https://w.wiki/_s4sc | https://w.wiki/_s4tK |
జార్ఖండ్ ముఖ్యమంత్రుల జాబితా | ముఖ్యమంత్రులు | 2024 జులై నుండి తాజాగా పనిచేసే ముఖ్యమంత్రి పేరు అయితే చేరింది, కానీ అంతకుముందు ఉన్న పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు లేవు | https://w.wiki/_rTxs | https://w.wiki/_rTxL |
రాష్ట్రాల పేర్లు రకరకాలుగా రాయటం
[మార్చు]రాష్ట్రాల పేర్లు వ్యాసాలలో వర్గాలలో రెండు లేదా మూడు రకాల పదాలు వాడటం.
ఉదాహరణ వ్యాసం | గమనించిన పదాలు | ఉండాల్సిన పదాలు | లోపాల ఉన్న లింకులు | సరిచేసిన లింకులు |
---|---|---|---|---|
హెచ్. డి. కుమారస్వామి | కర్నాటక | కర్ణాటక | https://w.wiki/_rTx5 | https://w.wiki/_rTw$ |
రాష్ట్రపతి పాలన | మిజోరాం, మిజోరమ్ | మిజోరం | ||
మధ్యప్రదేశ్ జానపద నృత్యాలు | మధ్యప్రదేశ్ | మధ్య ప్రదేశ్ | ||
ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టు
ఉత్తరప్రదేశ్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రజా పార్టీ |
ఉత్తరప్రదేశ్ | ఉత్తర ప్రదేశ్ |
సమాచారపెట్టెలో గమనికలు
[మార్చు]గమనించిన లోపం | సవరణ సారాంశం | శీర్షిక | సవరణకు ముందు లింకు | సవరించిన లింకు | సవరణ తరువాత లింకు |
---|---|---|---|---|---|
మీడియా ఫైల్ ఆకృతి | మీడియా ఫైల్ సైజు సవరణ | జగ్గేష్ | https://w.wiki/_rwSJ | https://w.wiki/_rwSB | https://w.wiki/_rwS8 |
మీడియా ఫైల్ ఆకృతులు | మీడియా ఫైల్ సైజు సవరణ | హౌరా | https://w.wiki/_rTvx | https://w.wiki/_rTuu | https://w.wiki/_rTvx |
లోపాలవల్ల ఏర్పడిన అనవసర వర్గాలు
[మార్చు]అనవసరం వర్గం | చేరిన కారణం | వ్యాసం | వ్యాసం లింకు | లోపం సవరించిన తరువాతి లింకు |
---|---|---|---|---|
Pages using small with an empty input parameter (ఎడిట్ మోడ్ లో చూడాలి) | భారతీయ చక్రవర్తుల జాబితా | https://w.wiki/_qmVc |
విషయం | గమనించిన విభాగం | ఉదాహరణ వ్యాసం | లోపం లింకు | సవరణ లింకు |
---|---|---|---|---|
సంఘటన వివరాలు కూర్పు | ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం విభాగం | అరవింద్ కేజ్రివాల్ | https://w.wiki/_sJwg | https://w.wiki/_sJwc |
పార్టీరంగులు (పట్టిక అనువాదంలో లోపం) 3వ కాలం | లోక్‌సభ ఎన్నికలు | అసోంలో ఎన్నికలు | https://w.wiki/_sHcD | https://w.wiki/_sHcB |
విషయసంగ్రహం సరిగా కుదింపు కాకపోవటం | -- | https://w.wiki/_s5hj | https://w.wiki/_s5hU | |
వ్యాసాలు సృష్టించిన తరువాత కొన్నివ్యాసాలు తరుచూ తాజాపర్చవలసిఉంది. కాని వాటి మీద పర్వేక్షణకు సరియైన సిస్టం లేదు | ప్రస్తుత సభ్యులు (2024) ఆరుగురు సభ్యులు 2024 ఏప్రిల్ తో పదవీకాలం ముగిసి, వారిస్థానంలో వచ్చినవారిని తాజా సవరింపు పరిశీలన
అలాగే పార్టీ కాలం సంపూర్ణంగా పూర్తిచేయటం అలాగే |
బీహార్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా | https://w.wiki/_s4sc | https://w.wiki/_s4tK |
రెస్ (రాజీనామా) | జార్ఖండ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా | https://w.wiki/_s4QN | https://w.wiki/_s4QN |
సూచనలు
[మార్చు]వ.సంఖ్య | విభాగాలు | గమనించిన లోపం | ఉదాహరణ లింకులు | సూచనలు లేదా పరిష్కార మార్గాలు |
---|---|---|---|---|
1 | పేజీలు సృష్టింపు | జిల్లా శీర్షిక లేదా ఇతర శీర్షికలతో సంబందించిన వ్యాసాలు అనగా లోకసభ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు, పురపాలక సంఘాలు లేదా నగరపాలక సంస్థల ఇంకా మొదలగు ఇతర వ్యాసాలు శీర్షికలు విభిన్నతేడాలతో ఉండటం. | వీటిని గుర్తించి ఒకే విధంగా ఉండేటట్లు సవరించాలి.ఇది ఒక్కరి నిర్ణయంతో సరియైన శీర్షిక నిర్థారణ కాకపోవచ్చు. అందువలన ఇవి చర్చకు వచ్చినప్పుడు అందరూ స్పందించాలిసిన అవసరముంది.
| |
పేజీలు సృష్టింపుకు అనుగుణంగా సృష్టించవలసిన అయోమయనివృత్తి పేజీలు గుర్తించి, ఆశించినంతగా సృష్టింపు జరగకపోవటం |
| |||
వేరు వేరు వ్యాసాలు దాదాపుగా ఒకే శీర్షికతో (కొద్దిపాటి అక్షరబేదాలతో) క్వాలిఫై చేయకుండా పేజీలు సృష్టింపు జరగటం. |
| |||
ఒకే వ్యాసం కొద్దిపాటి అక్షరబేదాలతో లేదా ఒకే శీర్షికతో వ్యాసాలు సృష్టింపు జరగటం. | ఇది సాధారణమే కావచ్చు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి కారణాలు ఆలోచిస్తే,
పేజీ సృష్టించేముందు కొద్దిపాటి అక్షరబేదాలతో మరొక పేజీ ఏమైనా ఉన్నదేమో వెతికితే ఇలాంటి డబుల్ పేజీలు సృష్టింపు తగ్గుతుంది. | |||
పూర్తి ఆంగ్లంలో సృష్టించిన వ్యాసాల పేజీలు 20 సంవత్సరాలు గడిచిననూ ఇంకనూ అలానే ఉండటం. |
| |||
2 | వ్యాసాలలో సనరణలు | వ్యాసాలలో సవరణలు ఆశించినంతగా జరుగుటలేదు. వీటిని చేయటానికి తగిన పద్దతులు అంటూలేవు. అనగా ప్రత్వేకంగా దీనికి ఎటువంటి ప్రాజెక్టులుగానీ లేదా ఇతర ప్రామాణికపద్దతులు గానీ వికీలో ప్రస్తుతానికి లేవు.
|
ఇటువంటి వ్యాసాల పేజీలు కనపడినప్పుడు కనీసం సవరించికపోయినా వాటికి తగిన నిర్వహణ మూసలు తగిలించాలి. అలా ఒక వర్గంలోకి అయినా చేర్చాలి. | |
3 | నిర్మాణాత్మక మార్పులు
(Structural Modification) |
|
https://w.wiki/_vTya (ప్రత్వేక పేజీలు) లలో రిమార్కులు ఉన్న విభాగాలకు ప్రాజెక్టులు రూపొందించి వాటిలోని పేజీలు సంఖ్యను తగ్గించటం. ఇటువంటి వాటిమీద వాడుకరులకు తగిన అవగాహన కల్పించటం. | |
4 | పరిశీలన, ఖచ్చితత్వం, నిర్దారణ | |||
5 | నాణ్యత |
|
వర్గాలు
[మార్చు]- విడుదల కానున్న సినిమాలు
- వర్గం:వృక్ష శాస్త్రము -67
- వృక్ష శాస్త్రం (88 అంశాలు)
- జీవించే ప్రజలు (37 అంశాలు)
- సజీవులు (23 అంశాలు)
- జీవించి ఉన్న వ్యక్తులు (10 అంశాలు)
- వర్గం:కేరళ ప్రజలు
- వర్గం:కేరళ వ్యక్తులు
- వర్గం:తెలుగు సినిమా గాయకులు
- వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- వర్గం:నేపధ్య గాయకులు
Small Wiki Formats
[మార్చు]- -------
- 1 సంవత్సరం, 158 రోజులు
- <s>నీలేష్ కుంభాని</s> కొట్టివేతగా చూపుటకు
- వ్యాసం పేజీ మూసలు
- భారతీయురాలు
- style="text-align:left" |బలరామ్ దాస్ టాండన్ (ఛత్తీస్‌గఢ్ గవర్నర్ల జాబితా)
- {{small|(2002 వరకు)}}
- {{Hlist|[[విష్ణుదేవ సాయి మంత్రిత్వ శాఖ|మంత్రిమండలి]]|[[ఛత్తీస్‌గఢ్ శాసనసభ]]}
- rowspan="2" |
- colspan="4"" |
- <ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>
- <ref>{{Cite web|title=ఆంధ్రప్రదేశ్ రాజపత్రం|url=https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf|archive-url=https://web.archive.org/web/20220906064441/https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf|archive-date=2022-09-06|access-date=2022-09-06|website=ahd.aptonline.in}}</ref>
- {{essay-like|date=జూన్ 2023}}
- {{lead too long|date=జూన్ 2023}}
- "wikitable collapsible sortable collapsed"
- border=2 cellpadding=3 cellspacing=1 width=70%
- {{coord|17.32|N|78.52|E|display=inline,title}}
- {{coord|16|50|2.97|N|81|47|12.85|E|display=inline,title}}
- {{formatnum:174313}}
- {{చర్చ పేజీ}}
- {{సహాయం చేయబడింది}}
- {{సహాయం కావాలి}
- {{Infobox requested|వ్యాసం రకం=గ్రామం}}
- |- align="center" - (Center Formet Table))
- {{Expand language|langcode=en|otherarticle=Uthiyur}}
- {{nbsp}}
- {{sortname|Badruddin|Tyabji}}.
- align="right" |{{formatnum:3,22,931}}
- {{ఈ చర్చ పేజీని తొలగించరాదు}}
- [[Indian rupee|₹]]
- {{Update section}}
- {{Update}}
- {{అభిప్రాయాల కోసం చర్చ}}
- {{చర్చాస్థలం అడుగున}}
- {{Unreferenced}}
- {{Outdent|:::::::}} వెబ్‌సైట్లు
- {{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
- {{Div end}}
- {{Div col||13em}}
- {{Div col end}}
- {{refbegin|3}}
- {{refend}}
- {{clear}}
- <s>[[వాయువు]] '''(అ.ని)'''</s>
- {{ఆంగ్ల వికీ లింకులు}}
- [[నగర మేయర్|మేయర్]] / [[చైర్‌పర్సన్]]
- [[అధికార భాష|అధికారిక]]
- [[Indian Standard Time|IST]] - [[భారత ప్రామాణిక కాలమానం]]
- [[ప్రాంతీయ ఫోన్‌కోడ్]]
- [[ఐఎస్ఒ 3166-2:ఐఎన్]]
- [[మానవ లింగనిష్పత్తి|లింగ నిష్పత్తి]]
- (పురుషులు) 1000:887 (స్త్రీలు)
- {{URL|www. |అధికారక వెబ్‌సైట్}}
- {{Disambiguation needed|date=జనవరి 2020}} – [-అయోమయనివృత్తి పేజీకి వెళ్తున్న ఈలింకును మార్చాలి-]
- {{fansite|date=మార్చి 2022}}
- {{notability|Biographies|date=మార్చి 2022}}
- మూలాలు లేని పాఠ్యమున్న వ్యాసాలు - {{fact}}
- {{అనువాదం}}
- {{యాంత్రిక అనువాదం}}
- {{Copypaste}}
గణాంకాలు క్వారీ లింకులు
[మార్చు]- https://quarry.wmcloud.org/query/79190 - Tewiki India Disrict article creators
- https://quarry.wmcloud.org/query/79192 - Tewiki India Disrict HQ article creators
అవసరమైన లింకులు
[మార్చు]గ్రామాలకు సంబందించిన లింకులు
[మార్చు]మండలాలకు సంబందించిన లింకులు
[మార్చు]పంచాయితీలకు సంబందించిన లింకులు
[మార్చు]పురపాలక సంఘాలకు సంబందించిన లింకులు
[మార్చు]- Details of Nagar Panchyats with population, Year of Constitution & wards
- Muncipality Contacts / Nagar panchayati Districtwise
శ్రీ కాకుళం జిల్లాకు సంబందించిన లింకులు
[మార్చు]తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన లింకులు
[మార్చు]- East Godavari District Profile
- https://eastgodavari.ap.gov.in/about-district/administrative-setup/villages/
పశ్చిమ గోదావరి జిల్లాకు సంబందించిన లింకులు
[మార్చు]విజయనగరం జిల్లాకు సంబందించిన లింకులు
[మార్చు]గుంటూరు జిల్లాకు సంబందించిన లింకులు
[మార్చు]ప్రకాశం జిల్లాకు సంబందించిన లింకులు
[మార్చు]రాజకీయ వ్యాసాలకు సంబందించిన లింకులు
[మార్చు]జనన గణాంకాలకు సంబందించిన లింకులు
[మార్చు]- జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల జనాభా.
- ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కౌన్సిల్స్ నియమాలు, 1995
- STATISTICAL INFORMATION OF ULBs & UDAs
- మున్సిపల్ ఎన్నికలు: పురపాలక రిజర్వేషన్లు ఖరారు, తెలంగాణ
భారతదేశానికి సంబందించిన లింకులు
[మార్చు]- 1901 నుండి రాష్టాల జనాభాలో దశాబ్దాల వైవిధ్యం
- 1901 నుండి పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాల జనాభాలో దశాబ్దాల వైవిధ్యం
- List of Tier 1 and Tier 2 Cities of India
- Districts in Andhra Pradesh - Census 2011
- State Census 2011 - Indian State Population
- Census Tables From !991
- Local government Directory Codes in India
ఆంధ్రప్రదేశ్ లింకులు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు
- పైనల్ నోటిఫికేషన్
- పైనల్ నోటిఫికేషన్ ఆర్కేవ్
- సాక్షి పేపరు లింకు ఆర్కేవ్
- కొత్త జిల్లాల స్వరూపమిదే..పెద్ద జిల్లా, చిన్న జిల్లాలు ఇవే సాక్షి..
- ఏపీలో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం, ప్రజాశక్తి
- New districts to come into force on April 4 Hindu
- ప్రభుత్వ గెజిట్ ప్రకారం ఏపీలో కొత్త జిల్లాలివే.. ప్రిలిమినిరీ ఆంధ్రజ్వోతి
- తిరుపతి జిల్లా గ్రామ పంచాయితీలు
తెలంగాణ లింకులు
[మార్చు]- Telangana State Statistical Abstract
- MGNREG Scheme
- లిస్టు విడుదల: తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే
- https://mahabubnagar.telangana.gov.in/te/నిర్వాహక-సెటప్/గ్రామం-పంచాయితీలు/
- http://www.manakamareddy.com/search/label/Kamareddy%20Tourism
- నల్గొండ జిల్లా మండల్ వైస్ న్యూ గ్రామ్ పంచాయతీల జాబితా
- https://www.hmda.gov.in/listofGHMCVillages.aspx
- https://www.news18.com/telangana-municipal-elections-2020/
- https://www.ghmc.gov.in/Documents/Wards.pdf
ముఖ్య ప్రదేశాలు లింకులు
[మార్చు]- నాగార్జున సాగర్ (పర్యాటకం)
- Alphabetical List of Monuments – Andhra Pradesh
- List of Centrally Protected Monuments - Telangana
గుజరాత్
[మార్చు]తమిళనాడు
[మార్చు]- Chennai Corporation to be Greater Chennai now
- District List of Tamilanadu
- New List of Districts in Tamil Nadu 2021
- Tamilanadu Dash Board
ఇతర వెబ్‌సైట్ల లింకులు
[మార్చు]