Jump to content

లోక్‌సభ సభ్యుల కాలానుగుణ జాబితాలు

వికీపీడియా నుండి

భారతదేశంలో పార్లమెంటు అత్యున్నత శాసనమండలి. భారత పార్లమెంటులో రాష్ట్రపతి, రెండు సభలు ఉంటాయి. మొదటిది రాజ్యసభ (రాష్ట్రాల మండలి), రెండవది లోక్‌సభ (ప్రజల సభ). పార్లమెంటు సభను పిలిపించి, వాయిదా వేయడానికి లేదా లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. భారత రాజ్యాంగం 1950న జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. కొత్త రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలు 1951-52 సంవత్సరంలో జరిగాయి.[1]

మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 1952 ఏప్రిల్ 17న మొదటి లోక్‌సభ ఉనికిలోకి వచ్చింది. అప్పటినుండి 2024 ఏప్రిల్ 19 నుండి 2024 జూన్ 1 వరకు ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు వరకు 18 లోక్‌సభలు ఏర్పడ్డాయి. వాటి వివరాలు క్రింద వివరించబడ్డాయి.

భారత పార్లమెంటు దిగువసభ (లోక్‌సభ) సభ్యుల జాబితాలు:
లోక్‌సభ సంఖ్య కాలపరిమితి సభ్యుల జాబితాలు మూలం
ప్రారంభ తేది మూలం
1వ లోక్‌సభ 1952–1957 [2] 1వ లోక్‌సభ సభ్యుల జాబితా [3]
2వ లోక్‌సభ 1957–1962 [4] 2వ లోక్‌సభ సభ్యుల జాబితా [5]
3వ లోక్‌సభ 1962–1967 3వ లోక్‌సభ సభ్యుల జాబితా
4వ లోక్‌సభ 1967–1971 4వ లోక్‌సభ సభ్యుల జాబితా
5వ లోక్‌సభ 1971–1977 5వ లోక్‌సభ సభ్యుల జాబితా
6వ లోక్‌సభ 1977–1980 6వ లోక్‌సభ సభ్యుల జాబితా
7వ లోక్‌సభ 1980–1984 7వ లోక్‌సభ సభ్యుల జాబితా
8వ లోక్‌సభ 1984–1989 8వ లోక్‌సభ సభ్యుల జాబితా
9వ లోక్‌సభ 1989–1991 9వ లోక్‌సభ సభ్యుల జాబితా
10వ లోక్‌సభ 1991–1996 10వ లోక్‌సభ సభ్యుల జాబితా
11వ లోక్‌సభ 1996–1998 11వ లోక్‌సభ సభ్యుల జాబితా
12వ లోక్‌సభ 1998–1999 12వ లోక్‌సభ సభ్యుల జాబితా
13వ లోక్‌సభ 1999–2004 13వ లోక్‌సభ సభ్యుల జాబితా
14వ లోక్‌సభ 2004–2009 14వ లోక్‌సభ సభ్యుల జాబితా
15వ లోక్‌సభ 2009–2014 15వ లోక్‌సభ సభ్యుల జాబితా
16వ లోక్‌సభ 2014–2019 16వ లోక్‌సభ సభ్యుల జాబితా
17వ లోక్‌సభ 2019–2024 17వ లోక్‌సభ సభ్యుల జాబితా
18వ లోక్‌సభ 2024–2029 18వ లోక్‌సభ సభ్యుల జాబితా

మూలాలు

[మార్చు]
  1. "Indian Parliament| National Portal of India". web.archive.org. 2024-08-10. Archived from the original on 2024-08-10. Retrieved 2024-08-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. https://web.archive.org/web/20140404203355/http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_1951/VOL_1_51_LS.PDF
  3. "BIOGRAPHICAL SKETCH OF FIRST LOK SABHA". web.archive.org. 2014-01-03. Archived from the original on 2014-01-03. Retrieved 2024-08-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. https://web.archive.org/web/20120320181548/http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_1957/Vol_I_57_LS.pdf
  5. https://web.archive.org/web/20110703132924/http://164.100.47.132/LssNew/Members/Alphabaticallist.aspx

వెలుపలి లంకెలు

[మార్చు]