Jump to content

లోకేశ్వరం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°01′49″N 78°05′39″E / 19.030314°N 78.094139°E / 19.030314; 78.094139
వికీపీడియా నుండి
(లోకేశ్వరం నుండి దారిమార్పు చెందింది)
లోకేశ్వరం మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°01′49″N 78°05′39″E / 19.030314°N 78.094139°E / 19.030314; 78.094139
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం లోకేశ్వరం
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,253
 - పురుషులు 16,309
 - స్త్రీలు 17,944
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.17%
 - పురుషులు 56.88%
 - స్త్రీలు 28.95%
పిన్‌కోడ్ {{{pincode}}}

లోకేశ్వరం మండలం, తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] లోకేశ్వరం, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాలు.

గణాంక వివరాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 34,253 - పురుషులు 16,309 - స్త్రీలు 17,944. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 222 చ.కి.మీ. కాగా, జనాభా 35,893. జనాభాలో పురుషులు 17,100 కాగా, స్త్రీల సంఖ్య 18,793. మండలంలో 9,044 గృహాలున్నాయి.[3]

వ్యవసాయం, పంటలు

[మార్చు]

లోకేశ్వరం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10376 హెక్టార్లు, రబీలో 2917 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 5 పరిగణనలోకి తీసుకోలేదు.

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  • అబ్దుల్లాపూర్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 303