ఖానాపూర్ మండలం (నిర్మల్ జిల్లా)
Jump to navigation
Jump to search
ఖానాపూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°02′00″N 78°40′00″E / 19.0333°N 78.6667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | ఖానాపూర్ (నిర్మల్ జిల్లా) |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 238 km² (91.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 61,984 |
- పురుషులు | 30,967 |
- స్త్రీలు | 31,017 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.6% |
- పురుషులు | 64.93% |
- స్త్రీలు | 36.29% |
పిన్కోడ్ | 504203 |
ఖానాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] ఖానాపూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం ఖానాపూర్.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 61,984 - పురుషులు 30,967 - స్త్రీలు 31,017.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 238 చ.కి.మీ. కాగా, జనాభా 48,081. జనాభాలో పురుషులు 24,044 కాగా, స్త్రీల సంఖ్య 24,037. మండలంలో 11,451 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బేవాపూర్ (అర్)
- రాజూర
- ఎర్వచింతల్
- చమన్పల్లి
- బీర్నంది
- అడివిసారంగాపూర్
- ఇక్బాల్పూర్
- తిమ్మాపూర్
- తర్లపాడ్
- సత్నాపల్లి
- పాత యెల్లాపూర్
- కొత్తపేట్
- దిల్వార్పూర్
- బావాపూర్ (కె)
- ఖానాపూర్
- బదన్కుర్తి
- మస్కాపూర్
- గంగాయిపేట్
- సుర్జాపూర్
- మేడంపల్లి
- సింగాపూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.