రేచర్ల రెడ్డి రాజుల కాలమునాటి శాసనాలు
స్వరూపం
రేచర్ల వంశీయులకు సంబంధించి, వారి సామంత, మాండలిక, సచివ, అంగ రక్షకులకు చెందిన అనేక శాసనాలు లభించినాయి. ఇవి వరంగల్లు, కరీంనగర్, నల్గొండ, ద్రాక్షారామము, వేల్పూరు ప్రాంతములందు కనిపించుతున్నవి.
- నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము, 1195
- వేల్పూరు శాసనము, 1199
- నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 2, 1202
- నామి రెడ్డి నాగులపాడు శాసనము, 1202
- ఎఱకసాని పిల్లలమర్రి శాసనము, 1208
- పిల్లలమర్రి శాసనము, కాలము తెలీదు
- నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 3 కాలము తెలీదు
- ద్రాక్షారామ శాసనము, 1212
- చిట్యాలంపాడు శాసనము, 1213
- బేతిరెడ్డి సోమవరము శాసనము, 1213
- ఎలకుర్తి శాసనము
- సోమవరము శాసనము
- పాలంపేట శాసనము, 1213
- పెద్ద గణపతిరెడ్ది ద్రాక్షారామ శాసనము
- డిచ్చకుంట శాసనము
- మాచాపూర్ శాసనము
- రామన్న పేట శాసనము, 1213
- ఊటూరు శాసనము, 1216
- మాచాపూర్ శాసనము, 1217
- డిచ్చకుంట శాసనము 2, 1217
- తాడువాయి శాసనము
- నాగులపాడు శాసనము, 1234
- సోమవరము శాసనము, 1234
- గొడిశాల శాసనము, 1235
- ఉప్పరపల్లి శాసనము, 1236
- దోసపాడు శాసనము, 1254
- [[కామిరెడ్డి నాగులపాడు శాసనము]], 1258
- [[కామిరెడ్డి అన్నవరము శాసనము]], 1258
- గణపి రెడ్డి మర్రెడ్ల నాగులపాడు శాసనము
- నాగులపాడు శాసనము
- ధర్మారావు పేట శాసనము
ఈ శాసనములలో కొన్ని సంస్కృతమునందూ, కొన్ని తెలుగునందూ, కొన్నీ రెండు భాషలయందూ ఉన్నాయి.