రాష్ట్రకూటుల శాసనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II


28.(ఆ.రి.నెం. 331 1905వ సంవత్సరము)

  • తేదీ నిర్ధారితము కాలేదు.
  • నిత్య వర్షుని పరిపాలనా కాలములో ఒక శాంతి అనునతడు శిలాపీఠమును ప్రతిష్ఠించెనని చాటుచున్నది.

29.(ఆ.రి.నెం. 391 1904వ సంవత్సరము)

  • తేదీ నిర్ధారితము కాలేదు.
  • నిత్య వర్షుని పరిపాలనా కాలములో, వల్లవరాజ యొక్క పట్టమహిషి, ఇతరులు, ఇంత మొత్తము అని వరి ధాన్యము పండే భూమిని వీరిపర్తికి చెందిన నూటెనిమిది మందికి దానమిచ్చెనని చాటుచున్నది. పలు వ్యక్తుల (ఆడా, మగా) పేర్లు పేర్కొనబడినవి.