రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
సెక్రటరీ జనరల్Babu Divakaran
స్థాపన తేదీ2005
ప్రధాన కార్యాలయంTC 24/113, Panvila, Thycadu, P.O. Thiruvananthapuram, Pin Code-695014[1]
కూటమిUnited Democratic Front


రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అనేది కేరళలోని రాజకీయ పార్టీ. దీనిని కేరళ మాజీ కార్మిక మంత్రి బాబు దివాకరన్ 2005లో ఏర్పాటు చేశాడు. ఆర్‌ఎస్‌పి(బి) నుంచి దివాకరన్‌ విడిపోయాడు. 2008లో పార్టీ ఎస్పీలో విలీనమైంది. 2011లో, బాబు దివాకరన్ ఎస్పీ నుండి వైదొలిగాడు. ఆ తర్వాత రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఎం) రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా)లో విలీనమయింది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://eci.nic.in/eci_main/ElectoralLaws/OrdersNotifications/Symbols_Notification17.09.2010.pdf [dead link]